Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jan 22, 2019 | Last Updated 6:35 pm IST

Menu &Sections

Search

ఆఫ్ట్రాల్ ఐటి రైడ్స్ దెబ్బకు 36 యేళ్ళ తెలుగు దేశం పార్టీ భూస్థాపితం

ఆఫ్ట్రాల్ ఐటి రైడ్స్ దెబ్బకు 36 యేళ్ళ తెలుగు దేశం పార్టీ భూస్థాపితం
ఆఫ్ట్రాల్ ఐటి రైడ్స్ దెబ్బకు 36 యేళ్ళ తెలుగు దేశం పార్టీ భూస్థాపితం
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
కేంద్ర ప్రభుత్వ ఆదాయపు పన్ను శాఖ - పన్ను ఎగవేత, లెక్కల్లో చూపని ఆదాయం, నల్లధనం, బినామీ వ్యాపారాలు ఇలా ఆధారాలున్న ఆంధ్రప్రదేశ్ లోని వ్యాపార సంస్థలపై దాడులు జరిపితే, రాష్ట్ర ముఖ్యమంత్రి ఖంగు తినటమెందుకు? బెజారెత్తటం ఎందుకు? ఆ వ్యాపారసంస్థలలో ఆయనకు ఆయనకు వాటాలున్నాయా? ఆ వ్యాపారాలు ఆయన బినామీలు నడుపుతున్నారా? ఎందుకీ ఖంగారు? ఈ మాత్రానికి డంగైపోయి 36 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ - తెలుగు ప్రజల ఆత్మాభిమానాన్ని - ఒక్కసారిగా అభిమానధనుడైన ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుని ఆత్మ క్షోభించే నిర్ణయం తీసుకోవటం - దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణలో బాగమౌతుందా? దేశ రక్షణ ఔతుందా? ఇదే రాష్ట్ర దేశ ప్రజలకు ఎలా మేలు చేస్తుంది? 
ap-news-congress-tdp-allience-tdp-will-be-utter-fl
దేశపాలన నరెంద్ర మోడీ హయాంలో సరిగా జరగపోవచ్చు. నిరంకుశంగా ఉండవచ్చు. అయితే ఒక సిద్ధాంత ప్రాతిపదికన ఏర్పాటైన పార్టీని తీసుకెళ్ళి పాప ఫంకిలమైన కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకుంటే దేశాంకి న్యాయం జరుగుతుందా?  అదీ  ఒక ఆశయం మౌలిక సిద్ధాంతం తో ఒక మహనీయుడు స్థాపించిన పార్టీని 36యేళ్ళ తరవాత కాంగ్రెస్ అనే వైతరుణీలో కలిపేసిన పాపం చంద్రబాబును సర్వనాశనం చేస్తుందనటంతో సందేహం లేదని ఈ రోజు జనం మౌనంగా రోదిస్తున్నారు. ప్రతి సామాన్యుని అభిప్రాయం  ఉదహరించలేం కాబట్టి, సామాన్యుల ఆలోచనలకు భావాలను దగ్గరగా ఉన్న ఒకరిద్ధరి అభిప్రాయాలు ఉదాహరణలుగా చెప్పొచ్చు.
 ap-news-congress-tdp-allience-tdp-will-be-utter-fl

 కాంగ్రెస్‌ తో కలిసి చంద్రబాబు నాయుడు కూటమిని ఏర్పాటు చేయడంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నిప్పులు చెరిగారు. "తెలుగువారి ఆత్మగౌరవ నినాదం తో స్వర్గీయ ఎన్టీఆర్ గారిచే 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపితమైందని.. కుటిల రాజకీయ ప్రయోజనాలతో చంద్రబాబు గారిచే 2018 లో ఆ పార్టీ భూస్థాపితం అయ్యింది’" అని ఆయన సోషల్ మీడియాలో వెల్లడించారు.
ap-news-congress-tdp-allience-tdp-will-be-utter-fl
మరోవైపు కాంగ్రెస్‌ తో టీడీపీ కలవడంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు స్పందిస్తూ, "ఈమధ్య జరిగిన ఆదాయపు పన్ను దాడుల వలన చంద్రబాబు గారిలో కలిగిన అభద్రత భావం పునాదిగా ఏర్పడిన పరస్పర వ్యతిరేక ధ్రువాల అవకాశవాద కలయిక. ఈ కలయిక దేశ ప్రయోజనాల కోసం అని ప్రజలకు భ్రమ కల్పించటం వారి చెవి లో పువ్వు పెట్టాలని చూడటమే అవుతుంది. ప్రజలు అంత అమాయకంగా లేరు" అంటూ కామెంట్ పెట్టారు.

ap-news-congress-tdp-allience-tdp-will-be-utter-fl

ap-news-congress-tdp-allience-tdp-will-be-utter-fl
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
టిడిపి కొంప ముంచనున్న చంద్రబాబు తుగ్లక్ నిర్ణయం! 20% ఓట్లు గల్లంతు
డేరింగ్ & డాషింగ్ లో మహెష్ బాబు కృష్ణతో పోటీ పడలేడా!
ట్రంప్ హయాంలో సైతం రెపరెపలాడుతున్న భారత యువత కీర్తి పతాకం
బాన పొట్టను తేలికగా తగ్గించుకోండి ఇలా?
చంద్రబాబు దర్శకత్వంలో ఏర్పడ్డ  'కర్ణాటక సంకీర్ణం'  చట్టు బండలు కానుందా?
ఏపి ప్రభుత్వానికి హైకోర్ట్ ఝలక్ - కొడి కత్తి కేసు విచారణకు "స్టే కి నో"
చంద్రనీతులు పట్టుకొని ఒక పత్రిక చక్కభజన - నిజమేంటి?
అభివృద్ధికి ఆయనే అడ్డంకి - హస్తినలో వాగ్ధానకర్ణుడుపై పేలుతున్నసెటైర్లు
నిర్ణయం పవన్ కళ్యాన్ దే! పొత్తుకు చంద్రబాబు రడీ!
రాజాసింగ్ ఒక్కడు చాలు! కేసీఆరును ఉప్పెనలా చుట్టేయటానికి?
మోడీకి పతనం మొదలైంది 'కోల్‌కతా యునైటెడ్ ఇండియా బ్రిగేడ్' లో చంద్రబాబు
చంద్రబాబుపై తలసాని చండ్ర నిప్పులు? బాబుపై సమర శంఖమేనా?
మహాకూటమి - మోడీకి ప్రత్యామ్నాయాన్ని ఇవ్వగలదా?
“15 నిమిషాలు ఇస్తే 100 కోట్ల హిందువులను చంపేస్తాం!” అన్న వారిని పూచికపుల్లలా తీసేసిన రాజాసింగ్
హత విధీ! అపర చాణక్యుడికిదేం గతి? ఆయన చివరి రోజులే ఈయనకు సంప్రాప్తమౌతున్నాయా?
యుద్దం జరగక పోయినా సరిహద్దుల్లో మన సైనికులు ప్రాణాలు ఎందుకు కోల్పోతున్నారు?
తగ్గిపోతున్న పురుషత్వం - సంతానోత్పత్తి తగ్గటానికి పురుషులే ప్రధాన కారణం
సామాన్యుని సణుగుడు: దొరవారూ! ఇది కరక్టేనా! మీకిది తగునా?
శాపగ్రస్త కర్ణుని చేతిలో ఆయుధాలు పనిచేయనట్లే - ఇక ఆయన చాణక్యం పనిచేయదట?
హర్షవర్ధన చౌదరి, గరుడ శివాజి పై - వైఎస్ జగన్  హత్యయత్నం కేసులో - విచారణ?
నేను రాజకీయాలు చేయటానికే వచ్చా! టిడిపికి ఎవరు ఎదురెళ్ళినా వారు మోడీ ఏజెంట్లే! తలసాని
About the author