Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 21, 2019 | Last Updated 3:33 pm IST

Menu &Sections

Search

రైలు యాత్రలో జగన్ పై జరిగిన దాడి గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన పవన్..!

రైలు యాత్రలో జగన్ పై జరిగిన దాడి గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన పవన్..!
రైలు యాత్రలో జగన్ పై జరిగిన దాడి గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన పవన్..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడ నుండి తునికి జన్మభూమి రైలు మార్గంలో బయలుదేరుతూ చేపట్టిన ఈ రైలు యాత్రపై పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన కార్యకర్తలు ఎంతగానో సంతోషించారు.

pawan-kalyan-jagan-vijayamma-sharmilla

ఈ సందర్భంగా రైలు ఏలూరు రైల్వే స్టేషన్ లో ఆగినప్పుడు అక్కడ ఉన్న కార్మికుల తో సమావేశమైన పవన్ కళ్యాణ్..ఏపీ ప్రతిపక్ష నేత జగన్ పై జరిగిన హత్య గురించి సంచలన కామెంట్ చేశారు. జగన్ పై జరిగిన హత్యాయత్నం విషయంలో తెలుగుదేశం పార్టీ దారుణంగా ప్రవర్తించిందని..ఒక ప్రతిపక్ష నాయకుడు పై ఈ విధంగా విమానాశ్రయంలో ఘటన జరగడం దారుణమని..పవన్ కళ్యాణ్ ఖండించారు.

pawan-kalyan-jagan-vijayamma-sharmilla

తల్లి విజయమ్మ, సోదరి షర్మిలలు దాడి చేయించారని టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యల్ని పవన్ ఖండించారు. ఎక్కడైనా తల్లి కొడుకుపై దాడి చేయిస్తుందా అంటూ నిలదీశారు. విజయమ్మ, షర్మిలలు తనను ఎన్నో తిట్టారని అలాగని తాను వాళ్లని ఏమీ అనలేదని తెలిపారు.

pawan-kalyan-jagan-vijayamma-sharmilla

జరిగిన ఘటన విషయంలో అసలు నిజాలు బయటకు తీయాలని నిష్పక్షపాతంగా పోలీసులు వ్యవహరించాలని పేర్కొన్నారు పవన్. మరియు అదే విధంగా చంద్రబాబు రాహుల్ గాంధీ కలవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు..అధికార దాహం కోసం ఈ విధంగా చంద్రబాబు వ్యవహరించడం దారుణమని పేర్కొన్నారు పవన్.
pawan-kalyan-jagan-vijayamma-sharmilla
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టడానికి రెడీ అవుతున్న అల్లు అర్జున్..!
బిగ్ బాస్ హౌస్ నుండి వితిక వెళ్లిపోవడంతో గుక్కపెట్టి ఏడ్చిన వరుణ్ సందేశ్..!
‘అలా వైకుంఠపురంబులో’ అక్కినేని సుశాంత్ క్యారెక్టర్ ఇదే..?
‘అలా వైకుంఠపురంబులో’ అక్కినేని సుశాంత్ క్యారెక్టర్ ఇదే..?
మెగాస్టార్ చిరంజీవి తో అర్జున్ రెడ్డి డైరెక్టర్..?
బిగ్ బాస్ సీజన్ 3 షో పై షాకింగ్ కామెంట్స్ చేసిన శివ బాలాజీ..!
తెలుగులో కొత్త కొత్త రికార్డులు సృష్టిస్తున్న "సామజవరగమన" సాంగ్!
బాలీవుడ్ ఇండస్ట్రీలో దక్షిణాది దర్శకులకు పెరుగుతున్న డిమాండ్!
లండన్ టూర్ నుండి వచ్చాక బరువు తగ్గుతున్న ప్రభాస్..?
లండన్ టూర్ నుండి వచ్చాక బరువు తగ్గుతున్న ప్రభాస్..?
దొరక్క దొరక్క దొరికిన వితిక హౌస్ నుండి పంపిస్తాం అంటున్న నెటిజెన్స్!
ఎట్టకేలకు సినిమా ఓకే చేసిన రామ్..?
టెలివిజన్ రంగంలో ఆ రికార్డును అందుకోలేక పోయిన మహేష్ బాబు..?
RRR టైటిల్ అనౌన్స్ మెంట్..?
ఆరోజు బాలకృష్ణ దగ్గర జూనియర్ ఎన్టీఆర్ వెక్కివెక్కి ఏడ్చారు..!
కామెడీ ని గట్టిగా టార్గెట్ చేసి చిరంజీవిని చూపించబోతున్న కొరటాల..?
భారతీయుడు-2 లో యాక్షన్ సీన్ కోసం 40 కోట్లు..?
బరితెగించిన సదా వేశ్య పాత్రలో..!
తమిళ స్టోరీ నమ్ముకున్న బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్..!
సాహో ప్రొడ్యూసర్స్ పై కేస్..?
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న యాంకర్ సుమ వీడియో..!
విజయ్ దేవరకొండ మరియు తన గురించి వస్తున్న రూమర్లపై క్లారిటీ ఇచ్చిన అనసూయ..!
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కీర్తిని పెంచుతున్న చిరంజీవి!
అల్లు అర్జున్- త్రివిక్రమ్ సినిమా లేటెస్ట్ న్యూస్..!
సైరా సినిమా కలెక్షన్లు దసరా పండుగ ఇంకా జరుపుకుంటున్న మెగా అభిమానులు..!
నేను అప్పట్లో ‘గే’ అంటూ బాగా ప్రచారం చేశారు అంటున్న నవదీప్..!
About the author

Kranthi is an independent writer and campaigner.