Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Fri, Oct 18, 2019 | Last Updated 10:02 pm IST

Menu &Sections

Search

కోడి కత్తి అంటూ జగన్ కొత్త డ్రామాలు ఆడుతున్నారు : చంద్రబాబు

కోడి కత్తి అంటూ జగన్ కొత్త డ్రామాలు ఆడుతున్నారు : చంద్రబాబు
కోడి కత్తి అంటూ జగన్ కొత్త డ్రామాలు ఆడుతున్నారు : చంద్రబాబు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఇటీవల విశాఖపట్నం విమానాశ్రయం లో అక్టోబర్ 25 వ తారీఖున ఏపీ ప్రతిపక్ష నేత జగన్ పై జరిగిన హత్యాయత్నం రెండు తెలుగు రాష్ట్రాల తో పాటు యావద్దేశాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ముఖ్యంగా జగన్ పై దాడి చేసిన నిందితుడు శ్రీనివాస్ ఏ పార్టీకి చెందిన వ్యక్తి అన్నది ఎప్పటి వరకు విచారణలో తేలలేదు. మరోపక్క వైసిపి టిడిపి పార్టీలో ఒకరిపై ఒకరు జగన్ దాడి విషయంలో దారుణంగా విమర్శలు చేసుకుంటున్నారు.

jagan-vizag-ysrcp-chandrababu

ఈ క్రమంలో తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు వైయస్ జగన్ పై షాకింగ్ కామెంట్ చేశారు. అవి ఒకింత వెటకారంగాను ఒకింత వివాదాస్పదంగాను ఉన్నాయి.ఇక్కడున్న ప్రతిపక్ష పార్టీ వారు కోడి కత్తితో ఎంత డ్రామా చేశారో చూసారు కాదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

jagan-vizag-ysrcp-chandrababu

ఇంకా జగన్ పై నానా మాటలు అన్నారు..సొంత పార్టీ కార్యకర్త తో వీరాభిమాని తో పొడిపించుకునే జగన్ సానుభూతి డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. కోడి కత్తి అంటూ ఎన్నికల ముందు కొత్త డ్రామాలు జగన్ మొదలు పెట్టారని విమర్శించారు.

jagan-vizag-ysrcp-chandrababu

అంతే కాకుండా తమిళనాడులో జల్లికట్టు నిరసన మాదిరి విశాఖ వచ్చి ప్రత్యేక హోదా కోసం డ్రామాలు ఆడారని,మరోపక్క అసెంబ్లీకి రాకుండా పోరాడలేక రాజీనామా చేసి పారిపోయారని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షంలో ప్రజలు కూర్చోపెడితే ప్రజా సమస్యలపై పోరాటం చేయాల్సిన ప్రతిపక్ష నాయకుడు తనపై ఉన్న అవినీతి కేసులను మాఫీ చేసుకోవడానికి దొంగ నాటకాలు ఆడుతున్నారని జగన్ పై మండిపడ్డారు.
jagan-vizag-ysrcp-chandrababu
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కామెడీ ని గట్టిగా టార్గెట్ చేసి చిరంజీవిని చూపించబోతున్న కొరటాల..?
భారతీయుడు-2 లో యాక్షన్ సీన్ కోసం 40 కోట్లు..?
బరితెగించిన సదా వేశ్య పాత్రలో..!
తమిళ స్టోరీ నమ్ముకున్న బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్..!
సాహో ప్రొడ్యూసర్స్ పై కేస్..?
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న యాంకర్ సుమ వీడియో..!
విజయ్ దేవరకొండ మరియు తన గురించి వస్తున్న రూమర్లపై క్లారిటీ ఇచ్చిన అనసూయ..!
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కీర్తిని పెంచుతున్న చిరంజీవి!
అల్లు అర్జున్- త్రివిక్రమ్ సినిమా లేటెస్ట్ న్యూస్..!
సైరా సినిమా కలెక్షన్లు దసరా పండుగ ఇంకా జరుపుకుంటున్న మెగా అభిమానులు..!
నేను అప్పట్లో ‘గే’ అంటూ బాగా ప్రచారం చేశారు అంటున్న నవదీప్..!
ఆ చానల్ పై సీరియస్ అయిన బాలకృష్ణ..?
వ్యభిచారం చేయడం తప్పు కాదు అంటున్న శ్రీ రెడ్డి..!
శివ జ్యోతి పై సీరియస్ అయిన వరుణ్ సందేశ్..!
వరుసగా రెండు వారాలు అదరగొట్టిన మెగాస్టార్ సైరా కలెక్షన్లు..!
బిగ్ బాస్ షో కంటెస్టెంట్ జ్యోతి ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్..!
మహేష్ బాబు కొత్త మూవీ లేటెస్ట్ న్యూస్..!
సౌత్ ఇండస్ట్రీ డైరెక్టర్ పై కన్నేసిన షారుక్ ఖాన్..?
సెలవులు పూర్తయిన రికార్డులు సృష్టించడం మాత్రం ఆగటం లేదు సైరా..!
ఈ సంక్రాంతికి బాలయ్య సినిమా లేనట్టే..?
అదిరిపోయే ఆఫర్ అందుకున్న పునర్నవి..?
బైరెడ్డి పై సంచలన కామెంట్స్ చేసిన శ్రీ రెడ్డి..!
విజయ్ దేవరకొండ తో సందీప్ రెడ్డి వంగా సినిమా..?
అల్లు అర్జున్ ని అష్టకష్టాలు పెడుతున్న హీరోయిన్..!
About the author

Kranthi is an independent writer and campaigner.