Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Fri, Oct 18, 2019 | Last Updated 7:55 am IST

Menu &Sections

Search

ఒంటి మీద బట్టలేకుండా నగ్నంగా హీరోయిన్స్ ... ఘాటైన విమర్శలు...!

 ఒంటి మీద బట్టలేకుండా నగ్నంగా హీరోయిన్స్ ... ఘాటైన విమర్శలు...!
ఒంటి మీద బట్టలేకుండా నగ్నంగా హీరోయిన్స్ ... ఘాటైన విమర్శలు...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

హీరోయిన్స్ వస్త్ర ధారణ రోజుకు రోజుకు ఘోరంగా తయారవుతుందని చెప్పాలి. ఫ్యాషన్ ముసుగు లో అస్సలు ఒంటి మీద బట్టలే లేకుండా భరి తెగిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన అభిమానులకు హాలీవుడ్ నటి, గాయకురాలు జెన్నీఫర్ లోపేజ్ షాకిచ్చారు. శరీరం మీద ఎలాంటి లోదుస్తులు కేకుండా కేవలం ఓ ఓణిలాంటి గుడ్డను మీద కప్పుకొని హాట్‌హాట్‌గా కనిపించడం సంచలనం రేపింది. అందాల ఆరబోతతో ఉన్న ఫొటోలను తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేయగా అవి వైరల్‌గా మారాయి.

jennifer-lopez-hollywood

ప్రముఖ మ్యాగజైన్ ఇన్‌స్టయిల్ మ్యాగజైన్ కోసం ఫోటోషూట్ నిర్వహించగా ఇలా దిగంబర రాణిగా మారింది. ఈ ఫొటోలకు ఇంటర్నెట్ మీడియాలో భారీగా ప్రచారం లభించింది. కేవలం 24 గంటల్లోనే లక్షకుపైగా కామెంట్లు రావడం గమనార్హం. ఇన్‌స్టయిల్ మ్యాగజైన్‌తో మాట్లాడుతూ.. నేను ఇంత అందంగా కనపడుతున్నానంటే.. అందుకు కారణం నేను చేసిన హర్డ్ వర్క్ మాత్రమే. అందంగా, ఫిట్‌గా కనిపించడానికి నేను చాలా జాగ్రత్తలు తీసుకొంటాను అని జెన్నీఫర్ లోపేజ్ పేర్కొన్నారు. 

jennifer-lopez-hollywood

తన వ్యక్తిగత జీవితంలో రిలేషన్స్, డేటింగ్ గురించి కూడా పలు విషయాలను బయటపెట్టారు. హాలీవుడ్ నటుడు బెన్ అఫ్లెక్‌‌తో 2000 నుంచి 2004 వరకు డేటింగ్ చేసింది. ఆ తర్వాత ప్రతీ మనిషిలోనూ ఏదో ఓ లోపాలు, వాటిలోకి తొంగి చూడటం వల్లే నా రిలేషన్స్ బ్రేకప్ అయ్యాయి అని చెప్పారు. ఇదిలా ఉండగా, జెన్నీఫర్ లోపేజ్ వస్త్రధారణఫై నెటిజన్లు విరుచుకుపడ్డారు. ఆది మానవులు తమ శరీరాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆకులు కప్పుకొన్న విధంగా ఆమె దుస్తులు ఉన్నాయి అని సెటైర్లు విసిరారు. 

jennifer-lopez-hollywood
5/ 5 - (1 votes)
Add To Favourite