Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Jan 19, 2019 | Last Updated 1:17 am IST

Menu &Sections

Search

జగన్ మీద టీడీపీ 'ఆ' విమర్శ చేసి పాతాళంలోకి పడిపోయింది....!

 జగన్ మీద టీడీపీ 'ఆ' విమర్శ చేసి పాతాళంలోకి పడిపోయింది....!
జగన్ మీద టీడీపీ 'ఆ' విమర్శ చేసి పాతాళంలోకి పడిపోయింది....!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

జగన్ మీద దాడి గురించి టీడీపీ ఘోరంగా ఇంకా చెప్పాలంటే నీచంగా విమర్శలు చేసి ఉన్న పరువును పోగొట్టుకున్నది. అయితే జగన్ మీద జరిగిన దాడి గురించి తన తల్లిని, చెల్లెను షర్మిల ను లాగటం టీడీపీ జంతువు మనస్థత్వానికి అద్దం పడుతుంది. అయితే ఇదే విషయం మీద పవన్ మాట్లాడినాడు. విజయవాడ నుంచి తుని వరకు రైళ్లో ప్రయాణించి వివిధ వర్గాల్ని కలిసిన పవన్.. రైలులోనే మీడియాతో మాట్లాడారు. కన్నతల్లి జగన్ పై హత్యకు కుట్ర పన్నిందంటూ టీడీపీ వర్గాలు విమర్శించడం నీతిమాలిన చర్యగా అభివర్ణించారు పవన్.

jagan-tdp-ysrcp-pavan

"టీడీపీ నేతలు గీత దాటి వ్యవహరించారు. తల్లి, కొడుకుపై హత్యాయత్నం చేయిస్తుందా? సొంత సోదరి, సోదరుడిపై ఇలాంటి పనులు చేస్తుందా? టీడీపీ నేతల మాటలకు అర్థం ఉందా? అసలు అలా మాట్లాడొచ్చా? తెలుగుదేశం పార్టీ చేసిన తప్పులివి."కాంగ్రెస్ తో టీడీపీ పొత్తుపెట్టుకోవడం కూడా అనైతికం అన్నారు పవన్. అయితే ఈ పొత్తు కేవలం ట్రయిలర్ మాత్రమేనని, సినిమా మాత్రం ఫ్లాప్ అవుతుందని వ్యాఖ్యానించారు.


jagan-tdp-ysrcp-pavan

"సినిమా రిలీజ్ కు ముందు ఇదొక గొప్ప సినిమా అని ట్రయిలర్ చూపిస్తాం. ఫైనల్ గా సినిమా ఆడాలని లేదు. టీడీపీ-కాంగ్రెస్ పొత్తు కూడా అంతే. ట్రయిలర్ తోనే ముగుస్తుంది. ఇది ఆడే సినిమా కాదు, ఫెయిల్ అయ్యే సినిమా. చంద్రబాబు ఎక్కడ్నుంచి మొదలెట్టారో, తిరిగి అక్కడికే వెళ్లిపోయారు. బాబు లక్ష్యం ఒక్కటే. ఆయనకు మనుగడ అవసరం. ఆయన ఉనికి చాటుకునే పరిస్థితులు ఎక్కడుంటే ఆ పార్టీకి వెళ్లిపోతారు. సింపుల్." చంద్రబాబు ఒక్క మాటలో కూడా తనకు నిజాయితీ కనిపించలేదన్నారు పవన్.

jagan-tdp-ysrcp-pavan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మళ్ళీ రకుల్ ను బూతులతో ఘోరంగా అవమానించిన నెటిజెన్ ...!
పాండ్య , రాహుల్ పరిస్థితి చివరికి దారుణంగా తయారైంది ... చివరికి కోర్ట్ లో ..!
జగన్ కేసు : కీలక వ్యక్తి పరారిలో ... తెలుగు దేశం నేతలకు నోటీసులు ... ?
జగన్ ను కేసీఆర్ కలిసినప్పుడు ఆంధ్ర లో అసలైన రాజకీయం ...!
జగన్ - కేటీఆర్ భేటీ : మొదటి దెబ్బ చంద్ర బాబు కు పడినట్టేనా ...!
టీడీపీ నాయకులకు కౌంటర్ ఇవ్వాలంటే ఎవరైనా రోజా తరువాతే ...!
బోయపాటి పరిస్థితి ఏంటి ఇలా అయిపొయింది ... !
శివాజీ కి బొమ్మ కనిపించనున్నదా ... విచారణకు పలవనున్న ఎన్ ఐ ఏ ..!
లోకేష్ ట్వీట్స్ వైరల్ ... కౌంటర్స్ ఇంకా వైరల్ ...!
రకుల్ భూతులు ... తరువాత నెటిజన్స్ రెచ్చిపోయారు ...!
జగన్ ఎన్నికల ముందు రాంగ్ స్టెప్ తీసుకున్నాడా ..!
రాజమౌళి , ఎన్టీఆర్ ఎందుకు ఆ విషయం లో ఎందుకు  మౌనంగా ఉన్నారు ..!
శృతి హాసన్ అడ్డంగా బుక్ అయిందిగా ..!
టీడీపీ గుండెల్లో రైళ్లు ... అదే జరిగితే పరిస్థితి ఏందీ ...!
బన్నీ ఇంత 'ఓవర్ యాక్షన్ 'అవసరమా ...!
జగన్ , కేటీఆర్ భేటీ : జగన్ పెట్టిన షరతు ఏంటో తెలుసా ...!
వినయ విధేయ రామ యాక్షన్ సీన్స్ పై రామ్ చరణ్ ఏమన్నాడంటే ...!
వైస్సార్సీపీ పార్టీ లో కలకలం రేపుతోన్న ఆ నిర్ణయం ..!
ఎన్టీఆర్ : పార్ట్ 2 పరిస్థితి గందర గోళం లో ...!
చంద్ర బాబు హామీలతో రెచ్చి పోతే జగన్ కు ఇక మిగిలేదిముంది... అందుకే మరో వ్యూహాం ..!
తమన్నా కు ఏమైంది ...!
ఆ జాబితా లో పవన్ సరసన చరణ్ ..!
షర్మిల పైన దుష్ప్రచారం వెనుక ఎవరున్నారు ... !
ఎన్టీఆర్ : కోలుకోలేని దెబ్బ పడనున్నదా ..!
రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్న వైస్ షర్మిల ఫిర్యాదు ...!
ఎన్నికల ముందు చంద్ర బాబు పరువు తీస్తున్న వర్మ ... ఈ సారి ...!
రాజకీయాలు ఎంతగా దిగజారిపోయాయో ... కేసీఆర్ మీద పవన్ సంచలన వ్యాఖ్యలు ...!
ప్రభాస్ తో లింక్ పెట్టి తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారి మీద షర్మిల ఫిర్యాదు ...!
చరణ్ పరువు పోయింది ... F2 కంటే ఘోరంగా కలెక్షన్స్ ...!
బోయపాటికి కోలుకోలేని దెబ్బ ... తరువాత సినిమా ల పరిస్థితి ఏంటి ...!
బాక్సాఫీస్ ను దున్నుతున్న వెంకీ ... !