Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Mon, Nov 19, 2018 | Last Updated 2:24 pm IST

Menu &Sections

Search

"మీకో దణ్ణం"...కాంగ్రెస్ కి "చిరు"...గుడ్ బై..??

"మీకో దణ్ణం"...కాంగ్రెస్ కి "చిరు"...గుడ్ బై..??
"మీకో దణ్ణం"...కాంగ్రెస్ కి "చిరు"...గుడ్ బై..??
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

టీడీపీ  కాంగ్రెస్ పార్టీ చెలిమి తెలుగురాష్ట్రాలలో ప్రకంపనలు పుట్టిస్తోంది. తెలంగాణా మొదలు, ఏపీ వరకూకూడా పార్టీ ఒక్క నేతా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడాన్ని సహించలేక పోతున్నారు. అయితే ఈ కారణంగానే ఇప్పటికే ఏపీలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ మోస్ట్ నేతలు అందరూ సైడ్ అయ్యిపోతున్నారు. బాబు వెళ్లి రాహుల్ ని కలిసిన రోజునే పశ్చిమ కాంగ్రెస్ పార్టీ కి చెందిన సీనియర్ నేత ,మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ పార్టీకి రాజీనామా చేసేశారు..ఇదిలాఉంటే 

"మీకో దణ్ణం"...కాంగ్రెస్ కి "చిరు"...గుడ్ బై..??
ఈరోజు ఉదయం కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు తో కలవడం అనైతిక కలయికయని ఇటువంటి దుర్భర స్థితి కాంగ్రెస్ పార్టీ కి వస్తుందని అనుకోలేదని...టీడీపీ ని విభేదించే మేము ఇప్పుడు కాంగ్రెస్ తో టీడీపీ భందాన్ని చూస్తూ ఉండలేమని అందుకే పార్టీకి పదవులకి రాజీనామా చేస్తున్నట్టుగా సీనియర్ నేత సి.రామచంద్రయ్య తెలిపారు. అంతేకాదు చంద్రబాబు పాలనకి త్వరలోనే శుభం కార్డు పడుతుందని తీవ్రంగా విమర్శలు  చేశారు.అయితే రేపో మాపో కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని షాక్ తగలబోతోందని..కాంగ్రెస్ పార్టీ నుంచీ అతిపెద్ద వికెట్ అయిన మెగాస్టార్ చిరంజీవి బయటకి రాబోతున్నారని తెలుస్తోంది.


"మీకో దణ్ణం"...కాంగ్రెస్ కి "చిరు"...గుడ్ బై..??
గత కొంతకాలంగా చిరంజీవి కాంగ్రెస్ పార్టీ నుంచీ ఎప్పుడు బయటకి వచ్చేదామా అనే ఆలోచనలో ఉన్నారని అయితే సరైన సంధర్భం కోసం ఇన్నాళ్ళు వేచి ఉన్నారని..అయితే ఇప్పుడు టీడీపీ కాంగ్రెస్ దోస్తీ తో అసంతృప్తి వ్యక్తం చేస్తూ బయటకి వచ్చేయనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం తెలుస్తోంది.గతం నుంచీ పార్టీ సభ్యత్వాన్ని రెన్యువల్ చేసుకోవాల్సి ఉండగా బయటకి వచ్చేసే ఉద్దేశ్యం ఉండటంతోనే  రెన్యువల్ విషయాన్ని పక్కకి నేట్టేసారని తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచీ బయటకి వచ్చేసిన తరువాత చిరు సినిమాలకి పరిమితం అవుతారా లేక జనసేనలోకి వెళ్తారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ లో ఉంది


"మీకో దణ్ణం"...కాంగ్రెస్ కి "చిరు"...గుడ్ బై..??
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author