Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Jan 21, 2019 | Last Updated 2:37 pm IST

Menu &Sections

Search

చంద్ర బాబు కు కరెక్ట్ మొగుడు దొరికాడు ... ఆడుకుంటున్నాడు..!

చంద్ర బాబు కు కరెక్ట్ మొగుడు దొరికాడు ... ఆడుకుంటున్నాడు..!
చంద్ర బాబు కు కరెక్ట్ మొగుడు దొరికాడు ... ఆడుకుంటున్నాడు..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

చంద్ర బాబు మీద పోసాని విమర్శలు బాణాల్లాగా తాకాయి. పోసాని ఏ విషయాన్ని అయినా కుండ బద్దలు కొట్టి చెబుతాడు. మరో సారి బాబు మీద పోసాని వీర శివుడి లా రెచ్చి పోయాడు.  జగన్ ను హత్య చేయడానికి వస్తే, ఆయన లక్కీగా బతికారు. హత్య కేసును కాస్తా కోడి కత్తి కేసుగా మార్చేశారు. ఇదే కత్తిపోటు లోకేష్ కు తగిల్తే కోడి కత్తి కేసు అని రాస్తారా? లోకేష్ కు ఇదే కత్తిపోటు తగిలితే ఈ పాటికి వైజాగ్ ఎయిర్ పోర్టు ధ్వంసమైపోయేది." తమ రాజకీయాలకు, అవినీతికి అడ్డుతగులుతున్న జగన్ ను హతమార్చేందుకు టీడీపీ ఈ హత్యకు పాల్పడిందని ఆరోపించారు పోసాని. రాష్ట్రానికి చెందిన అపోజిషన్ లీడర్ పైనే హత్యకు కుట్ర జరిగితే, సానుభూతి తెలపాల్సింది పోయి, విలువలు లేకుండా మాట్లాడుతున్నారని చంద్రబాబును చీల్చిచెండాడారు.

chandra-babu-posaani-murali-krishna

"కంట్లో నలకలాగ జగన్మోహనరెడ్డి మీకు అడ్డమొస్తున్నారు. లేపేస్తే పోలా అని ఆలోచించారు. లక్కీగా మిస్ అయింది. అంతే వెంటనే కోడి కత్తి కేసు అంటున్నారు. ఓ మనిషిపై హత్యాయత్నం జరిగింది. ఏకంగా ప్రతిపక్షనాయకుడిపై జరిగింది ఈ కుట్ర. అలాంటి హత్యాయత్నంపై విలువలు లేకుండా మాట్లాడుతున్నావు. నిన్ను ఏమనాలి చంద్రబాబు." చంద్రబాబు గుట్లు అన్నీ తనకు తెలుసని, ఏఏ వ్యవస్థల్లో చంద్రబాబు మనుషులు ఎవరున్నారో అన్నీ తనకు తెలుసంటూ సంచలన ప్రకటన చేశారు పోసాని. కేవలం సంస్కారం అడ్డొచ్చి, ఆ నిజాల్ని బయటపెట్టలేకపోతున్నానని ప్రకటించారు.


chandra-babu-posaani-murali-krishna

"చంద్రబాబుకు సంబంధించిన నిజాలు నాకు చాలా తెలుసు. కానీ సాక్ష్యాలు లేవు. ఎన్ని వ్యవస్థల్లో చంద్రబాబు మనుషులు ఉన్నారో నాకు తెలుసు. వాళ్ల పేర్లు కూడా తెలుసు. ఇక నేను బతికినా, బతక్కపోయినా వేస్ట్ అని ఎప్పుడు ఫీల్ అవుతానో, అప్పుడు ఆ నిజాలన్నీ బయటపెడతా. నాకు సంస్కారం గుర్తొచ్చి ఆ పేర్లు బయటపెట్టడం లేదు. కొన్ని కుటుంబాలు నాశనమైపోతాయని భయపడి నిజాలు చెప్పడం లేదు." అని పోసాని తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. 


chandra-babu-posaani-murali-krishna
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఎన్టీఆర్ పై సోషల్ మీడియా లో ట్రోలింగ్ ... కారణం ఏంటి ..!
వంగవీటి రాజీనామా : జగన్ గురించి సంచలన వ్యాఖ్యలు ...!
టీడీపీ లో జేసి పరిస్థితి ఏంటి అలా తయారైంది ..!
లిప్ లాక్ లతో రెచ్చిపోయిన కైరా అద్వానీ ... ఫొటోస్ లీక్ ..!
ఆ ఒక్క ప్రశ్న తో జగన్ కేసు మలుపు తిరగబోతుందా ..!
ఆ డైరెక్టర్ పేరు ఇండస్ట్రీ లో మారుమ్రోగి పోతుంది ...!
ఎన్నికల ముందు మరో సంచలన హామీ ప్రకటించ బోతున్న బాబు ...!
ఎన్టీఆర్ మా పెద్దబ్బాయి ... అదిరిపోయిన నాగార్జున స్పీచ్ ...!
మళ్ళీ మొదలైంది ఎన్టీఆర్, బాలకృష్ణ రచ్చ ... ఈ సారి అఖిల్ రూపం లో ..!
చంద్ర బాబు - లగటిపాటి భేటీ : అసలు విషయమేమిటంటే ..?
జగన్ పై దాడి వెనుక సూత్రదారులెవరంటే ... ?
ఆ విషయంలో.. చిరంజీవి లైట్ తీసుకున్నాడు!
పూనమ్ పాండే ఏకంగా తన బాయ్ ఫ్రెండ్ తో సెక్స్ టేప్ ను లీక్ చేసింది ..!
ఆ సినిమా లో వేశ్య గా శివగామి  ... ఆశ్చర్య పోతున్న సినీ వర్గాలు  ...!
మళ్ళీ రకుల్ ను బూతులతో ఘోరంగా అవమానించిన నెటిజెన్ ...!
పాండ్య , రాహుల్ పరిస్థితి చివరికి దారుణంగా తయారైంది ... చివరికి కోర్ట్ లో ..!
జగన్ కేసు : కీలక వ్యక్తి పరారిలో ... తెలుగు దేశం నేతలకు నోటీసులు ... ?
జగన్ ను కేసీఆర్ కలిసినప్పుడు ఆంధ్ర లో అసలైన రాజకీయం ...!
జగన్ - కేటీఆర్ భేటీ : మొదటి దెబ్బ చంద్ర బాబు కు పడినట్టేనా ...!
టీడీపీ నాయకులకు కౌంటర్ ఇవ్వాలంటే ఎవరైనా రోజా తరువాతే ...!
బోయపాటి పరిస్థితి ఏంటి ఇలా అయిపొయింది ... !
శివాజీ కి బొమ్మ కనిపించనున్నదా ... విచారణకు పలవనున్న ఎన్ ఐ ఏ ..!
లోకేష్ ట్వీట్స్ వైరల్ ... కౌంటర్స్ ఇంకా వైరల్ ...!
రకుల్ భూతులు ... తరువాత నెటిజన్స్ రెచ్చిపోయారు ...!
జగన్ ఎన్నికల ముందు రాంగ్ స్టెప్ తీసుకున్నాడా ..!
రాజమౌళి , ఎన్టీఆర్ ఎందుకు ఆ విషయం లో ఎందుకు  మౌనంగా ఉన్నారు ..!
శృతి హాసన్ అడ్డంగా బుక్ అయిందిగా ..!
టీడీపీ గుండెల్లో రైళ్లు ... అదే జరిగితే పరిస్థితి ఏందీ ...!
బన్నీ ఇంత 'ఓవర్ యాక్షన్ 'అవసరమా ...!
జగన్ , కేటీఆర్ భేటీ : జగన్ పెట్టిన షరతు ఏంటో తెలుసా ...!
వినయ విధేయ రామ యాక్షన్ సీన్స్ పై రామ్ చరణ్ ఏమన్నాడంటే ...!