Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 21, 2019 | Last Updated 3:31 pm IST

Menu &Sections

Search

జగన్ పై హత్యాయత్నం కేసు గురించి ట్విట్టర్ లో బాబు పై విజయ్ సాయిరెడ్డి షాకింగ్ కామెంట్స్..!

జగన్ పై హత్యాయత్నం కేసు గురించి ట్విట్టర్ లో బాబు పై విజయ్ సాయిరెడ్డి షాకింగ్ కామెంట్స్..!
జగన్ పై హత్యాయత్నం కేసు గురించి ట్విట్టర్ లో బాబు పై విజయ్ సాయిరెడ్డి షాకింగ్ కామెంట్స్..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబుపై వైసిపి సీనియర్ నాయకుడు విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో వరుస కామెంట్లతో చెలరేగిపోయారు. విశాఖపట్టణం విమానాశ్రయంలో ఇటీవల వైసీపీ అధినేత జగన్ పై దాడి విషయంలో చంద్రబాబు రాష్ట్రంలో పలు చోట్ల జగన్ కోడి కత్తి డ్రామా ఆడుతున్నారు అంటూ సానుభూతి రాజకీయాలు చేస్తున్నారంటూ ఇష్టం వచ్చిన రీతిలో కామెంట్లు చేస్తున్న నేపథ్యంలో విజయసాయిరెడ్డి ట్విటర్ లో భీభత్సమైన కౌంటర్లు వేసారు.

jagan-chandrababu-vijaysai-reddy-tdp

చంద్రబాబు నాయుడు గారూ… మా పార్టీని మీరు కోడి కత్తి పార్టీ అంటూ దిగజారి శునకానందం పొందుతున్నారు మీరు… కావున‌ ఇక మీదట మీ పార్టీని మేం శునకానందం పార్టీగా పిలుస్తామ‌ని… అంతే కాకుండా మిమ్మల్ని శునకానంద నాయుడుగా పిలుస్తామ‌ని విజ‌య‌సాయి రెడ్డి వ‌రుస ట్వీట్లు చేశారు.

jagan-chandrababu-vijaysai-reddy-tdp

అంతటితో ఆగ‌ని విజయసాయిరెడ్డి స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌(సిట్‌)లు, కమిషన్‌లు చంద్రబాబు చెప్పినట్లుగా నివేదికలు ఇచ్చే వ్యవస్థలన్నది బహిరంగ రహస్యం.. ఇటువంటి నిఘా వ్యవస్థలు అన్ని చంద్రబాబు కూర్చోమంటే కూర్చుంటాయి నిలబడడం అంటే నిలబడతాయి అంటూ విమర్శించారు.

jagan-chandrababu-vijaysai-reddy-tdp

చంద్రబాబు తన ముఖ్యమంత్రి హయాంలో ఇప్పటిదాకా వేసిన నివేదికలు విచారణ కమిటీలు కేవలం తూతూ మంత్రం లాంటివి అని విమర్శించారు. ప్రస్తుతం జగన్ పై చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న విచారణ మొత్తం డొల్లతనం తో కూడినదని..అసలు నిజం బయటకి రాకుండా చంద్రబాబు ముందే జాగ్రత్తలు తీసుకున్నారని..జగన్ పై దాడి కి ఎవరు పాల్పడ్డారో అందరికీ తెలుసని విజయసాయిరెడ్డి అభిప్రాయపడుతున్నారు.


jagan-chandrababu-vijaysai-reddy-tdp
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టడానికి రెడీ అవుతున్న అల్లు అర్జున్..!
బిగ్ బాస్ హౌస్ నుండి వితిక వెళ్లిపోవడంతో గుక్కపెట్టి ఏడ్చిన వరుణ్ సందేశ్..!
‘అలా వైకుంఠపురంబులో’ అక్కినేని సుశాంత్ క్యారెక్టర్ ఇదే..?
‘అలా వైకుంఠపురంబులో’ అక్కినేని సుశాంత్ క్యారెక్టర్ ఇదే..?
మెగాస్టార్ చిరంజీవి తో అర్జున్ రెడ్డి డైరెక్టర్..?
బిగ్ బాస్ సీజన్ 3 షో పై షాకింగ్ కామెంట్స్ చేసిన శివ బాలాజీ..!
తెలుగులో కొత్త కొత్త రికార్డులు సృష్టిస్తున్న "సామజవరగమన" సాంగ్!
బాలీవుడ్ ఇండస్ట్రీలో దక్షిణాది దర్శకులకు పెరుగుతున్న డిమాండ్!
లండన్ టూర్ నుండి వచ్చాక బరువు తగ్గుతున్న ప్రభాస్..?
లండన్ టూర్ నుండి వచ్చాక బరువు తగ్గుతున్న ప్రభాస్..?
దొరక్క దొరక్క దొరికిన వితిక హౌస్ నుండి పంపిస్తాం అంటున్న నెటిజెన్స్!
ఎట్టకేలకు సినిమా ఓకే చేసిన రామ్..?
టెలివిజన్ రంగంలో ఆ రికార్డును అందుకోలేక పోయిన మహేష్ బాబు..?
RRR టైటిల్ అనౌన్స్ మెంట్..?
ఆరోజు బాలకృష్ణ దగ్గర జూనియర్ ఎన్టీఆర్ వెక్కివెక్కి ఏడ్చారు..!
కామెడీ ని గట్టిగా టార్గెట్ చేసి చిరంజీవిని చూపించబోతున్న కొరటాల..?
భారతీయుడు-2 లో యాక్షన్ సీన్ కోసం 40 కోట్లు..?
బరితెగించిన సదా వేశ్య పాత్రలో..!
తమిళ స్టోరీ నమ్ముకున్న బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్..!
సాహో ప్రొడ్యూసర్స్ పై కేస్..?
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న యాంకర్ సుమ వీడియో..!
విజయ్ దేవరకొండ మరియు తన గురించి వస్తున్న రూమర్లపై క్లారిటీ ఇచ్చిన అనసూయ..!
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కీర్తిని పెంచుతున్న చిరంజీవి!
అల్లు అర్జున్- త్రివిక్రమ్ సినిమా లేటెస్ట్ న్యూస్..!
సైరా సినిమా కలెక్షన్లు దసరా పండుగ ఇంకా జరుపుకుంటున్న మెగా అభిమానులు..!
నేను అప్పట్లో ‘గే’ అంటూ బాగా ప్రచారం చేశారు అంటున్న నవదీప్..!
About the author

Kranthi is an independent writer and campaigner.