Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Nov 21, 2018 | Last Updated 9:07 am IST

Menu &Sections

Search

జగన్ బహు పరాక్...మారుతోంది రాజకీయం !!

జగన్ బహు పరాక్...మారుతోంది రాజకీయం !!
జగన్ బహు పరాక్...మారుతోంది రాజకీయం !!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
వైఎస్ జగన్ పట్టుదల కలిగిన నాయకుడే. పదేళ్ళ పాటు రాజకీయాల్లో అనుభవం గడించిన నేత కూడా. ఒకసారి సార్వత్రిక ఎన్నికలను చూసి రాటుదేలారు కూడా మరో మారు ఏపీలో భీకర సమరానికి తెర లేస్తున్న వేళ జగన్ బహు పరాక్ అంటున్నారు శ్రెయోభిలాషులు. ప్రజాభిప్రాయం ఎప్పటికపుడు మారుతున్న క్రమంలో జగన్ వేసే ప్రతి అడుగు కడు జాగ్రత్త అని కూడా హెచ్చరిస్తున్నారు.


త్రుటిలో తప్పిపోయింది :

jagan,-ycp,-pawan,-janasena

2014 ఎన్నికల వేళ జగన్ సీఎం అని అంతా అనుకున్నారు. చంద్రబాబు సైతం ఓటమి ఖాయమని ఓ దశల భావించారని అంటారు. మరి అంతటి ఊపును జగన్ ఏం చేసుకున్నారు అంటే కాలదన్నుకున్నారనే  చెప్పాలి. స్వయంక్రుతమైన పొరపాట్లు చేయడం ద్వారా జగన్ నాడు అధికారానికి చేరువకు వచ్చి పోగొట్టుకున్నారు. ఇపుడు మరో మారు అవకాశం వస్తోంది. మరి ఈసారి అయినా జగన్ సరైన వ్యూహాలు రచిస్తున్నారా అంటే సందేహాలే వస్తున్నాయి.


పాదయాత్రే పరిష్కారమా:

jagan,-ycp,-pawan,-janasena

జగన్ అలుపెరగకుండా పాదయాత్ర చేస్తూ వస్తున్నారు. ఏడాదికి పైగా ఆయన పాదయాత్ర సాగుతోంది. జగన్ కష్టానికి జనం కూడా బాగా రియాక్ట్ అవుతున్నారు. అన్ని చోట్లా పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఇదొక్కటే సరిపోతుందా, పాదయాత్రలో ఉన్న జగన్ మరే వైపూ చూడడంలేదన్న విమర్శలు గట్టిగానే  వినిపిస్తున్నాయి. 
నిన్న‌టి వరకూ కేవలం అధికార పక్షం టీడీపీ మాత్రమే విమర్శలు చేసేది. జనం వీటిని పెద్దగా పట్టించుకోకపోయినా ఇపుడు నెమ్మదిగా వచ్చి బలీయమవుతున్న పవన్ జనసెన కూడా నిగ్గదీస్తోంది. ప్రతిపక్షం పూర్తిగా విఫలమైందని పవన్ ఏకంగా మీటింగుల్లోనే ఘాటు విమర్శలు చేస్తున్నారు. పవన్ ఆరోపణల వెనక ఏ వ్యూహాలు ఉండవని జనం భావిస్తే గట్టిగానే నమ్ముతారు. అది అపుడు వైసీపీకి డేంజర్ సిగ్నలే.


ఫెయిల్ అయినట్లేనా :

jagan,-ycp,-pawan,-janasena

నిజానికి జగన్ కి పోయిన ఎన్నికల్లో జగన్ అతి కీలకమైన బాధ్యత అప్పగించారు. చంద్రబాబు లాంటి గండర గండడు తప్పులు చేస్తే పట్టుకోమని భారీ భారానే నెత్తిన మోపారు. మరి జగన్ దాన్ని సరిగా నిర్వహించారా. ఇక్కడ టీడీపీ అధికార పక్షంగా ఫెయిల్ అయింది దానికి జనం శిక్ష వేస్తారు. అదే సమయంలో ప్రతిపక్షం ఫెయిల్ అయిందని జనం భావిస్తే ఆ శిక్షను తీసుకోవడానికి వైసీపీ సిధ్ధంగా ఉందా. 
పవన్ ఇపుడు అదే ప్రచారం చేస్తున్నారు. టీడీపీ, వైసీపీ రెండూ జనాల ఆకాంక్షలను తీర్చండంలో ఫెయిల్ అయ్యాయని పవన్ జనంలోకి పోతున్నారు.
మరి దాన్ని జనం నమ్మితే మూడవ పక్షంగా జనసేనకు కూడా చాన్స్ ఉంటుంది. జగన్ ఈ సంగతి మరచిపోతున్నారు. అధికార పార్టీ వ్యతిరేకత తనకు కలసి వస్తుందనుకుంటున్నారు. అలా జరగడానికి ఇది లెక్కలు కాదు. రాజకీయం, సమీకరణలు ఎపుడెలా ఉంటాయో తెలియదు. జగన్ మేలుకోకపోతే కొంప కొల్లేరు అవుతుందని అంటున్నారు. 


jagan,-ycp,-pawan,-janasena
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఏపీకి హై కోర్టు అవసరం లేదా...!!
రష్మికకు ఆ మూవీలో గోల్డెన్ చాన్స్ ?
బాబుకు కాంగ్రెస్ భారమేనా.. !!
ఆందాలు ఆదా చేయరాదా..హై బీపీ వచ్చేస్తోంది...!!
ఆ రెండు పార్టీల ఓట్లు ఎటువైపు ?
కూటమిలో సీఎంలు ఎందరో..!!
పవన్ అక్కడ పోటీ చేస్తారట...!!
ఉప ముఖ్యమంత్రి అవుతుందా...!!
కేసీయార్ తుపాను ఉందా.. యాగాలెందుకు ?
కర్నాటక ఫార్ములాను నమ్ముకున్న ఆ పార్టీ !!
మాటల మాంత్రికుడితో మెగాస్టార్ !!
ముద్రగడ అస్త్ర సన్యాసం !!
ఎవరూ కాపు కాయరా...!!
ఈ బ్యూటీకి చోటుందా !!
సిధ్ధమ్మ దిగిపోయిందిగా !!
పవన్ ప్లాన్ పక్కాగా ఉంది...!!
కమ్మా...రెడ్డి కలిసేనా !! (రెండవ భాగం)
కమ్మా...రెడ్డీ కలిసేనా  ( మొదటి భాగం )
జగన్ ఏం సాధించాలనుకుంటున్నారు...!!
ఆ హీరోయిన్ తో ప్రేమలో దేవీశ్రీ !!
కుట్రదారు బాబే... పార్వతీపురం సభలో నిప్పులు చెరిగిన జగన్
నందమూరి పురదేశ్వరి కాదా...!!
జనవరిలో రిలీజ్... షాకిస్తారా !!
గుట్టు బయటేసుకుంటున్న బాబు !!
తెర తీస్తానంటున్న హాట్ బ్యూటీ !!
జనవరిలో జక్కన్న ఇంట పెళ్ళి బాజాలు !!
నందమూరి జోడీగా సావిత్రి !!
బాబుకు జాకీలేస్తున్న జాక్ పాట్ సీఎం !!
బాబు కొలువులో ఓ మంత్రి మెజారిటీ 70 వేలట.. సర్వేలు చెబుతున్నాయి !!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.