Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Feb 22, 2019 | Last Updated 7:08 am IST

Menu &Sections

Search

మళ్ళీ అడ్డంగా బుక్ అయ్యాడు లోకేష్ .. ఒకటే ట్రోలింగ్...!

మళ్ళీ అడ్డంగా బుక్ అయ్యాడు లోకేష్ .. ఒకటే ట్రోలింగ్...!
మళ్ళీ అడ్డంగా బుక్ అయ్యాడు లోకేష్ .. ఒకటే ట్రోలింగ్...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

లోకేష్ చంద్ర బాబు పుత్ర రత్నం గురించి కొత్తగా చెప్పాల్సింది ఏముంది. మాట జారడం అర్ధం లేకుండా మాట్లాడి నెటిజన్స్ కు ఆనందాన్ని ఇవ్వడం లోకేష్ కు వెన్నతో పెట్టిన విద్య.  తాజాగా, నారా లోకేష్‌ 'తిత్లీ తుపానుపై విజయం' అంటూ సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టారు. శ్రీకాకుళం జిల్లాను అతలాకుతలం చేసిన తిత్లీ తుపానుకు సంబంధించి చంద్రబాబు అండ్‌ టీమ్‌ చేసిన పబ్లిసిటీ స్టంట్లు అన్నీ ఇన్నీ కావు. 'తుపానులోకి చంద్రబాబు దూకారు..' అని టీడీపీ నేతలు ఇప్పటికీ, ఛానళ్ళ చర్చా కార్యక్రమంలో తమ అధినేతని ఆకాశానికెత్తేస్తున్నారు.

lpkesh-tdp

నిజమే, చంద్రబాబు తిత్లీ తుపానులోకి దూకారు.. తుపాను సమయంలో శ్రీకాకుళం జిల్లాలోనే మకాం వేశారు. కానీ, ఆయన సేఫ్‌.. సాధారణ ప్రజానీకం మాత్రం బేజార్‌. ఇదే మరి, రాజకీయమంటే. తుపానులోనూ పబ్లిసిటీ ఎలా వెతుక్కోవాలో చంద్రబాబుకి తప్ప, ఇంకెవరికి తెలుస్తుంది.? చంద్రబాబు ఆ స్థాయిలో పబ్లిసిటీ స్టంట్లు చేస్తోంటే, ఆయనగారి పుత్రరత్నం నారా లోకేష్‌ నుంచి ఇంకెలాంటి పబ్లిసిటీ స్టంట్‌ చేయాలి.


lpkesh-tdp

అందుకే, ఓ అడుగు ముదుకేసి 'తిత్లీ తుపానుపై విజయం' అంటూ ఓ పోస్ట్‌ పెట్టేశారు.. ఇకనేం, నెటిజన్లకి పండగే పండగ. ఓ రేంజ్‌లో మళ్ళీ లోకేష్‌తో ఆడేసుకుంటున్నారు. 'తిత్లీ తుపానుపై విజయమేంటి.?' అంటూ ప్రశ్నిస్తున్నారు. అన్నట్టు, 'అవినీతి' అంటూ ఆరోపణలు చేస్తోన్న 'దత్త పుత్రుడు' ఆధారాలు చూపించాలంటూ పవన్‌కళ్యాణ్‌ని లోకేష్‌ ప్రశ్నించేశారు. జాయింట్‌ ఫ్యాక్ట్‌ ఫైండింగ్‌ కమిటీ రిపోర్ట్‌ ఎక్కడ దాచిపెట్టారనీ నిలదీసేశారు. జనసేన సానుభూతిపరుల నుంచి లోకేష్‌కి 'కౌంటర్లు' అదనపు బోనస్‌ అనుకోండి.. అది వేరే విషయం.

lpkesh-tdp
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఎన్టీఆర్ అప్పీ లుక్ : కళ్ళు తిప్పుకోనివ్వడం లేదు
అఖిల్ కు ఎంత అవమానం ... ఎవరు పట్టించుకోలేదు
నాగబాబు మధ్యలో బలైపోతాడేమో
చంద్రబాబుకు ఎన్నికల సమయంలో ఈ షాక్ లు ఏంటి ...!
బీసీసీఐ సంచలన నిర్ణయం : ఫైనల్ లోకి పాకిస్తాన్ వచ్చిన మ్యాచ్ ను వదిలేసుకుంటాము
వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ ... నందమూరి ఫ్యామిలీ రెస్పాన్స్ చూశారా
శంకర్ పరిస్థితి ఏంటి ఇలా అయిపొయింది
ఆ ఎమ్మెల్యేల పరిస్థితి ఘోరంగా తయారైంది... జగన్ దగ్గరకు రానీయటం లేదు
ప్రభాస్ మీద సంచలన వ్యాఖ్యలు చేసిన వరలక్ష్మీ
జగన్ తో భేటీలు ... టీడీపీ నేతలకు ఇంత భయమెందుకు ..!
ఆస్టేలియా విజయాన్ని జవాన్లకు అంకితం ఇస్తాము : షమీ
లోకేష్ మళ్ళీ తనను తానూ బుక్ చేసుకున్నాడు
జగన్ తో నాగార్జున భేటీ వెనుక అసలు కథేంటి ...!
తెలుగు దేశాన్ని వీడబోతున్న తరువాత ఎంపీ ఎవరో తెలుసా ...!
 చంద్ర బాబు తప్పిదాలే  ... 40 మంది జంప్ ..!
ఎట్టకేలకు #RRR గురించి స్పదించిన రాజమౌళి ... బాహుబలి కి మించి ... !
మునుపుటి వెస్ట్ ఇండీస్ కనిపించింది ..!
వైసీపీ లోకి రాబోతున్న తరువాత ఎమ్మెల్యే ఎవరో తెలుసా ...!
టీడీపీ నేతలు లోకేష్ ను పొగుడుతున్నారా ... కామెడీ చేస్తున్నారా ...!
వైస్సార్సీపీ పార్టీలోకి వలసలు ... కానీ ..!
జగన్ సభ కు ఆ నేత హాజరయ్యాడు ...ఖుషి లో వైస్సార్సీపీ ...!
జగన్ గురి చూసి  దెబ్బ కొట్టాడు ... మరి బాబు ఇప్పుడు ఏం చేయబోతున్నాడు ...!
బీసీలకు జగన్ వరాల జల్లు ..!
ఈ జనాలు ఏంటి జగన్ ... ఎక్కడ తగ్గడం లేదే ...!
అఖిల్ కు హిట్ ఇవ్వటం కోసం రంగం లోకి దిగిన అల్లు అరవింద్ ..!
ఎన్టీఆర్ ట్రైలర్ : ఆ ఒక్క సీను సినిమాను నాశనం చేసే టట్లుందే ...!
పుల్వామా టెర్రర్ : సెహ్వాగ్ తన ఉదారతను చాటుకున్నాడు ..!
లోకేష్ సోషల్ మీడియా కు దూరంగా ఉంటే బెటర్ ... లేదంటే ఒకటే ట్రోలింగ్ ..!
జగన్ ఆ విషయం లో చంద్ర బాబు ను మించి పోయాడు ..!