Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Apr 22, 2019 | Last Updated 1:51 pm IST

Menu &Sections

Search

ఆ విషయంలో వైసీపీ ఫెయిల్...!!

ఆ విషయంలో వైసీపీ ఫెయిల్...!!
ఆ విషయంలో వైసీపీ ఫెయిల్...!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
రాజకీయ పార్టీ అన్నాక ఎత్తులు, ఎత్తుగడలు ఉండాలి. మొండిగా నిటారుగా, ముక్కు సూటిగా వెళ్తామంటే కుదరదు. పైగా ఎక్కడ వేగం ఉండాలో మరెక్కడ నిదానించాలో కూడా తెలుసుకోవాలి. అపుడే ఆ రాజకీయం విజయవంతం అవుతుంది. అనుకున్న లక్ష్యమూ చేరుతుంది. ఏపీలో చూస్తే సీన్ రివర్స్ లో ఉంది.


వైసీపీ విఫలం :

ycp-tdp,-flap-show

వైఎస్ జగన్ అలాంటి  ఇలాంటి నాయకుడు కాదు, మాజీ ముఖ్యమంత్రి కుమారుడు, చరిష్మా  ఉన్న నేత, లక్ ఉంటే రేపో మాపో ఏపీకి సీఎం కావాలనుకుంటున్న నేత. అటువంటి జగన్ పై హత్యాయత్నం జరిగితే పార్టీ స్పందించిన తీరు చాలా ఘోరంగా ఉంది. సినీ నటుదు పోసాని చెప్పినట్లు ఇదే అటాక్ లోకేష్ మీద జరిగితే విశాఖ యెయిర్ పోర్ట్ అలా  ఉంటుందా. మరి జగన్ లాంటి లీడర్ మీద జరిగితే వైసీపీ ఇంత పేలవమైన ప్రదర్శన చేసిందేంటి.


సీనియర్లు ఏం చేస్తున్నారు :

ycp-tdp,-flap-show

ఓ వైపు ఈ హత్యాయత్నం ఘటన తమ మెడకు చుట్టుకోకుండా వెంటనే రంగంలోకి బాబు అండ్ కో దిగిపోయింది. మంత్రులు నుంచి దిగువ క్యాడర్ వరకూ అంతా జగన్ తనపైన తాను చేసుకున్న దాడి అని ప్రచారం చేయడం మొదలెట్టారు. మరో వైపు బీజేపీ మీద కూడా  విమర్శలు పెంచారు. ఇది మోదీ, జగన్ కలసి ఆడుతున్న నాటకమని చెప్పుకొచ్చారు. అలా సానుభూతి దక్కకుండా సక్సెస్ అయ్యారు. వైసీపీ వైపు నుంచి చూస్తే కనీస మాత్రమైన రియాక్షన్ కూడా లేదు. ఆ పార్టీకి వ్యూహాలూ లేవు, వ్యూహ కర్తలూ లేరు జగన్ ఆసుపత్రిలో ఉంటే నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి మమ అనిపించేశారు.


విచారణ ముగిసిందా :

ycp-tdp,-flap-show

జగన్ పై హత్యాయత్నం కేసులో విచారణ ముగిసినట్లే కనిపిస్తోంది. వైసీపీ నేతలు చాలా ఆలస్యంగా స్పందించి డిల్లీ వెళ్ళి నేతలను కలిసారు. అంతకు ముందే చంద్రబాబు డిల్లీ వెళ్ళి వ్యవహారం వేరే మలుపు తిప్పారు. ఇక కేంద్రంలోని బీజేపీ నాయకులు వినతి చేసినా అక్కడ నుంచి కూడా స్పందన లేదు. సిట్ విచారణ తూతూ మంత్రంగా ముగిసింది. ఇక జగన్ పై దాడి వెనక ఎవరు ఉన్నారన్నది ఎప్పటికీ మిస్టరీగా మిగిలేలా ఉంది. మొత్తానికి చూసుకుంటే ఈ కేసు విషయంలో వైసీపీ అట్టర్ ఫ్లాప్ షో చేసిందని టీడీపీ తనదైన వ్యూహలతో సక్సెస్ అయిందని అంతా భావిస్తున్నారు.
 



ycp-tdp,-flap-show
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
చిన్నమ్మ పెద్ద తప్పు చేశారా...!!
ఆ మూడు  తెలుగు పార్టీలు మోడీకి జై...?
జగన్ పై ఉండవల్లి షాకింగ్ కామెంట్స్...!!
ఎడిటోరియల్ : ఆ పార్టీలది 2024 టార్గెట్...!!
ఏపీలో టీడీపీ సునామీ...!!
ఇకనైనా నోరు విప్పుతారా...!!
ఏపీలో ఎవరు గెలుస్తారు...ఆ  జాతీయ పార్టీ నివేదిక ఏమంటోంది...?
ఎడిటోరియల్ : ప్లాన్ బీ ఉందా జగన్...!?
కోస్తా దెబ్బ ఎవరికి...?
టాలీవుడ్ కి భారీ షాక్...!!
80 వస్తే చాలా. .. ఇంటెరెస్టింగ్ చర్చ...!!
మీరెప్పటికీ జేడీనే....షాకింగ్ కామెంట్స్...!!
టీడీపీలో మండే మీటింగ్ !!
గ్లామర్ నుంచి గ్రామర్ వైపుగా....!!
అన్ని అనుకూలతలు ఉన్నా... !!
ఆ స్వామిజీ ఆశీస్సులతో జగన్ క్యాబినెట్...!?
ఆమె ఆశలన్నీ  ఆ మూవీ మీదనేనట..!
జూనియర్ అపుడలా...ఇపుడిలా....!!
గెలుపుపై ఆ పార్టీ అంచనా ఇదీ...!!
ఏపీలో మళ్ళీ ఎన్నికలు...!!
ఆ హీరోయిన్ కి ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తున్న పవర్ ఫుల్ డైరెక్టర్ !!
ఆ సర్వే లో షాకింగ్ రిజల్ట్స్...!!
చంద్రబాబులో ఆ భయం....?
ఒక్కసారిగా హీట్ పెంచేసింది...!!
ముద్ద మందారం కన్ను గీటుతోందే...!!
ఎడిటోరియల్ : అలా జరిగితే ఏపీకి షాకేనా...!!
అఖిల్ ని ఆయనకు అప్పగించేశారా...!!
చక్రధారి అతనే....!!
ఎడిటోరియల్ : మ‌న ఎన్నికల ఖర్చు... షాక్ అవాల్సిందే...!!
అక్కడ మూడవ ప్లేసేనా...!!
నేనే సీఎం....!!
అనుకూల మీడియా అపశకునం...?
రెండవ విడతలోనూ మొరాయింపు !!
పసుపు ఎవరికి, కుంకుమ ఎవరికి..!?
అక్కడ సూపర్ స్టార్లు అలా  ఓటేశారు...
కోవర్ట్ సీఎస్ కోడ్ పాటించారు- ముఖ్యమంత్రి కోడ్ ఉల్లంఘించారు ?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.