Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jan 17, 2019 | Last Updated 3:33 am IST

Menu &Sections

Search

జగన్ కు బుల్లెట్ ప్రూఫ్ కార్ ఇచ్చిన టీ ప్రభుత్వం... చంద్ర బాబు తల ఎక్కడ పెట్టుకుంటాడు...!

జగన్ కు బుల్లెట్ ప్రూఫ్ కార్ ఇచ్చిన టీ ప్రభుత్వం... చంద్ర బాబు తల ఎక్కడ పెట్టుకుంటాడు...!
జగన్ కు బుల్లెట్ ప్రూఫ్ కార్ ఇచ్చిన టీ ప్రభుత్వం... చంద్ర బాబు తల ఎక్కడ పెట్టుకుంటాడు...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఒక ప్రతి పక్ష నాయకుడు కి భద్రత విషయం లో పక్క రాష్ట్రం జాగ్రత్తలు తీసుకుంటుందంటే, ఈ రాష్ట్రం లో ఉన్న సీఎం ఖచ్చితంగా సిగ్గు పడాల్సిందే. ఒక సీఎం గా ప్రతి పక్ష నేతకు భద్రత కల్పించాల్సిన భాద్యత ఆంధ్ర ప్రదేశ్ సీఎం కు ఉంది . కానీ ఆ విషయాన్ని మరిచి పోయి కుటీల రాజకీయాలు చేస్తున్నాడు.  విశాఖ ఎయిర్ పోర్ట్‌లో జ‌గ‌న్‌పై క‌త్తితో డాడి జ‌రిగిన త‌ర్వాత తెలంగాణా ప్ర‌భుత్వం భ‌ద్ర‌త గురించి కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. విశాఖ ఎయిర్ పోర్ట్ లో దాడి అనంతరం అక్కడే ఫస్ట్ ఎయిడ్ చేయించుకున్న జగన్ నేరుగా హైదరాబాద్‌కు చేరుకున్నారు. గాయం మాన‌క‌పోవ‌డంతో విశ్రాంతి తీసుకోవాల డాక్ట‌ర్లు చెప్ప‌డంతో లోట‌స్ పాండ్‌లోని త‌న నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.దీంతో పాద‌యాత్ర‌ను వాయిదా వేసుకున్నారు.

jagan-tdp-chandra-babu-naidu

జ‌గ‌న్ భ‌ద్ర‌త గురించి ఇప్ప‌టికే తెలంగాణా ప్ర‌భుత్వం బుల్లెట్ ప్రూప్ వెహికల్‌‌ను కేటాయించింది. అలాగే జగన్ ఇంటి వద్ద కూడా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసు శాఖ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. తాజాగా మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. జ‌గ‌న్ కాన్వాయ్ హైద‌రాబాద్‌లో ప్ర‌యాణిస్తుంటే ట్రాఫిక్ అవాంతరాలు లేకుండా చూడాలని ఆదేశాలు ఇచ్చింది. జగన్ కాన్వాయ్ వేగంగా గమ్యాన్ని చేరుకునేందుకు ఈ రూట్ క్లియరెన్స్ సహకరించనుంది.


jagan-tdp-chandra-babu-naidu

ప్రస్తుతం హైదరాబాద్ లో వీవీఐపీలు పర్యటనలకు వచ్చినప్పుడు, గవర్నర్, కేసీఆర్, చంద్రబాబు, నాయిని తదితర ప్రముఖులకు మాత్రమే ఈ రూట్ క్లియరెన్స్ అమలవుతుండగా, ఈ జాబితాలో జగన్ కూడా చేరారు. జగన్ కాన్వాయ్ కోసం ఏ విధమైన కొత్త ఆంక్షలనూ విధించబోమని, ఆయన ప్రయాణించే రూట్ లో ట్రాఫిక్ జామ్ కాకుండా మాత్రమే చూస్తామని పోలీసు అధికారులు వెల్లడించారు. జగన్ కాన్వాయ్ లోని భద్రతను కూడా పెంచాలని పోలీసు అధికారులు నిర్ణయించారు.


jagan-tdp-chandra-babu-naidu
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
టీడీపీ గుండెల్లో రైళ్లు ... అదే జరిగితే పరిస్థితి ఏందీ ...!
బన్నీ ఇంత 'ఓవర్ యాక్షన్ 'అవసరమా ...!
జగన్ , కేటీఆర్ భేటీ : జగన్ పెట్టిన షరతు ఏంటో తెలుసా ...!
వినయ విధేయ రామ యాక్షన్ సీన్స్ పై రామ్ చరణ్ ఏమన్నాడంటే ...!
వైస్సార్సీపీ పార్టీ లో కలకలం రేపుతోన్న ఆ నిర్ణయం ..!
ఎన్టీఆర్ : పార్ట్ 2 పరిస్థితి గందర గోళం లో ...!
చంద్ర బాబు హామీలతో రెచ్చి పోతే జగన్ కు ఇక మిగిలేదిముంది... అందుకే మరో వ్యూహాం ..!
తమన్నా కు ఏమైంది ...!
ఆ జాబితా లో పవన్ సరసన చరణ్ ..!
షర్మిల పైన దుష్ప్రచారం వెనుక ఎవరున్నారు ... !
ఎన్టీఆర్ : కోలుకోలేని దెబ్బ పడనున్నదా ..!
రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్న వైస్ షర్మిల ఫిర్యాదు ...!
ఎన్నికల ముందు చంద్ర బాబు పరువు తీస్తున్న వర్మ ... ఈ సారి ...!
రాజకీయాలు ఎంతగా దిగజారిపోయాయో ... కేసీఆర్ మీద పవన్ సంచలన వ్యాఖ్యలు ...!
ప్రభాస్ తో లింక్ పెట్టి తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారి మీద షర్మిల ఫిర్యాదు ...!
చరణ్ పరువు పోయింది ... F2 కంటే ఘోరంగా కలెక్షన్స్ ...!
బోయపాటికి కోలుకోలేని దెబ్బ ... తరువాత సినిమా ల పరిస్థితి ఏంటి ...!
బాక్సాఫీస్ ను దున్నుతున్న వెంకీ ... !
చంద్ర బాబు తీసుకున్న నిర్ణయం .... అధికారాన్ని నిలబడుతుందా ...!
చిరంజేవి ఆ సీన్స్ చూసి ఉండి ఉంటే , సినిమాలో ఉండేవి కాదంట ...!
స్వాతి మాటలు విన్నారా ... బికినీ వేయమన్న వేస్తాను ...!
చంద్ర బాబు ను  వణికిస్తున్న అభ్యర్థుల జాబితా ...!
వినయ విధేయ రామ  :  చరణ్ పరువు తీసిన ఆ సీన్ ను తొలిగించారు...!
ఫ్లాప్ అయినా వినయ విధేయ రామ కలెక్షన్ చూశారా ... నోరెళ్లపెట్టాల్సిందే ..!
జగన్ కు భారీ విజయం ...  మోడీ గారి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ...!
ఇంతకు 'ఎఫ్2' హిట్టా ... ఫట్టా ...!
అప్పుడు బాలకృష్ణ ట్రైన్ సీన్ ... ఇప్పుడు చరణ్ ట్రైన్ సీన్ ఒకటే ట్రోలింగ్ ...!
వినయ విధేయ రామ తో బోయపాటి కి ఘోర అవమానం ..!
నేను అమ్మాయిని కాబట్టి నా మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు ... అఖిల ప్రియా సంచలన వ్యాఖ్యలు ..!