Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Tue, Nov 13, 2018 | Last Updated 9:50 am IST

Menu &Sections

Search

పవన్ లెక్క అర్ధం కాక ప్రజలకు తిక్క...!

పవన్ లెక్క అర్ధం కాక ప్రజలకు తిక్క...!
పవన్ లెక్క అర్ధం కాక ప్రజలకు తిక్క...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

పవన్ కళ్యాణ్ కు ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన విజన్ , స్పష్టమైన అవగాహన లేదు . కానీ నేనే సీఎం ను అంటాడు పవన్ మాటలు అర్ధం కాక జనాలు చచ్చి పోతున్నారు. ఎక్కడికి వెళితే అక్కడ తాను పోటీ చేయాలని అడిగే అభిమానులను సంతృప్తి పరిచే క్రమంలో ఆయన భారీ కన్ఫ్యూజన్ కు గురి అవుతున్నాయి. తొలుత తిరుపతి నుంచి పోటీకి దిగే ఛాన్స్ ఉన్నట్లుగా వ్యవహరించిన ఆయన కొద్ది కాలానికే దాన్ని అనంతపురం నుంచే అన్నట్లు కన్ఫర్మ్ చేశారు.

pavan-kalyan-janasena

అనంతపురం అర్బన్ నుంచి పోటీకి దిగే పరిస్థితులు ఎలా ఉంటాయన్న విషయంపైన పార్టీ ప్రత్యేక అధ్యయనం నిర్వహించింది కూడా.ఇది సరిపోదన్నట్లుగా ఆ మధ్యన ఇచ్చాపురంలో పోటీ చేసే అంశాన్ని ప్రస్తావించిన పవన్.. తాజాగా పిఠాపురం పేరును తెర మీదకు తీసుకొచ్చారు. ఒక పార్టీ అధినేతను తమ నియోజకవర్గం నుంచి పోటీ చేయమని పలువురు అడగటం మామూలే. అంత మాత్రానికే తాను పోటీ చేసే స్థానంపై భిన్నాభిప్రాయాలు వచ్చేలా ప్రకటనలు చేయటం సరికాదు. కానీ.. పవన్ మాత్రం ఈ విషయాల్ని గుర్తించకుండా అదే పనిగా తాను బరిలోకి దిగే నియోజకవర్గంపై సంబంధం లేని రీతిలో ప్రకటనలు చేయటం కనిపించక మానదు. 


pavan-kalyan-janasena

 ఒక పార్టీ అధినేత ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలి?  దానికి కారణం ఏమిటి?  వ్యూహం ఏమిటి? అన్న దానికి సంబంధించి పక్కా లెక్కలు ఉంటాయి. అంతేకానీ.. ఎక్కడికి వెళితే అక్కడ.. దేవుడు దయతలిస్తే మీ ప్రాంతం నుంచి పోటీ చేస్తానంటూ చెప్పటం సరికాదు. ఈ విషయంలో ఇప్పటికే పవన్ పలు విమర్శలు ఎదుర్కొంటున్నారు. తాజాగా పిఠాపురం నుంచి పోటీ చేసే అవకాశం ఉందన్నట్లుగా పవన్ చెప్పిన మాటలతో కొత్త కన్ఫ్యూజన్ తెర మీదకు రావటం ఖాయం.  భారీ ప్రజాదరణ ఉన్న నేత ఎవరైనా బరిలోకి దిగుతామంటే ఎవరు మాత్రం కాదంటారు. అయితే.. తాను బరిలోకి దిగే చోటు పార్టీకి ప్రయోజనంగా మారటమే కాదు.. తనకు కంచుకోటగా నిలవాలన్న విషయాన్ని మర్చిపోకూడదు. అదేమీ లేకుండా ఒక సమూహం అరుపులు.. కేకలు వేసినంతనే టెంప్ట్ కావటం సరి కాదు. ఈ విషయాన్ని బ్యాలెన్స్ చేసుకునే విషయంలో పవన్ ఇబ్బందికి గురి అవుతున్నారా? అన్నది ప్రశ్నగా మారింది.

pavan-kalyan-janasena
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆ విషయం మరిచి పోయావా ఛోటా... కాజల్ కు ముద్దేలా పెట్టావు...!
జగన్ తో పాటు 90 ఏళ్ల ముసలవ్వ పాదయాత్ర ... ఈ ఫోటో వైరల్..!
బాత్ టబ్ లో నగ్నంగా గా రాధికా ఆప్టే ... మతి పోవాల్సిందే...!
ఇక నుంచి జగన్ పాదయాత్ర మరో ప్రభంజనం... ఇంటెలిజెన్స్ వర్గాల విశ్లేషణ...!
మన నీతి చరిత్ర నీకు తెలియదా బన్నీ ... నీతులు చెబుతున్నావు...!
జగన్ పాదయాత్ర మళ్ళీ మొదలు .... ఇక నుంచి టీడీపీ కి చుక్కలేనా...!
ఇటువంటి సమాధానాలు చెప్పి పరువు పోగొట్టుకోకు పవన్...!
స్టేజ్ మీదే రవితేజ , ఇలియానా రొమాన్స్... చూసే వారికి మతి పోయింది...!
కమల్ హాసన్ కూతురు అక్షర వి మరికొన్ని బెడ్ రూమ్ ఫొటోస్ లీక్... ఎవరిని వదిలి పెట్టను...!
విజయమ్మ ఎమోషనల్ స్పీచ్ ... పచ్చ బ్యాచ్ పరిస్థితి ఏంటి ఇప్పుడు...!
ఆ స్టార్ హీరో కోరికలు తీర్చలేక సినిమా ను వదులుకున్న ... నిత్యామీనన్ సంచలనం...!
# RRR విషయం లో షాకింగ్ న్యూస్...!
షాక్ : ఆ డైరెక్టర్ నన్ను వేధించాడు సనా ఆంటీ సంచలనం ... అందరి ముందు నన్ను ...!
సర్వే రిపోర్ట్  : గోదావరిలో టీడీపీ చిత్తు... వైసీపీదే హవా... ఎవరెవరికి ఎన్ని సీట్లు...!
చూస్తుంటే పవన్ కళ్యాణ్ ను వాళ్ళే ముంచేటట్లున్నారే ...!
అడ్డంగా బుక్కయిన మహేష్  బాబు ...  చుక్కలు చూపిస్తున్న ఎన్టీఆర్ అభిమానులు...!
అవకాశాలు ఇస్తానని నన్ను బాగా వాడుకున్నాడు... మిస్ ఇండియా సంచలన  వ్యాఖ్యలు...!
ఈ వయసులో కూడా  హీరోయిన్ బ్రా లేకుండా ఫోజు ...కలకలం..!
నన్ను నగ్నం గా అతను  కూడా చూశాడు ..  సంచలనం రేపిన రాధిక ఆప్టే...!
మహాకూటమి నేత చంద్ర బాబు పరువు తీసేశాడుగా... బాబు కు అంత సీన్ లేదు...!
రాజకీయాల్లో సంచలనం ... జగన్  , పవన్ రహస్య సమావేశం జరిగిందా...!
తమిళ నాడులో కూడా టీడీపీ పోటీ చేస్తుందంటా  ... ఇంత కంటే కామెడీ ఉంటుందా...!
 నన్ను హోటల్ కు పిలిచి అలా చూడాలని ఉందన్నారు ... రాధిక ఆప్టే సంచలనం....!
మీడియా అతి ప్రచారమే టీడీపీ కొంప ముంచ బోతుందా... !
జగన్ భయం చంద్ర బాబుకు బాగానే పట్టుకుంది... అందుకే...!
 ముదురు హీరోయిన్స్ తో కుర్ర హీరోలు ... వారిలో ఏమి నచ్చిందో...!
చంద్ర బాబు ఇన్ని భయాలకు కారణం ఒక్కటేనా...!
మాజీ సుందరి సుస్మిత సేన్ వారి ముందే ప్రియుడితో రొమాన్స్...!
నా బెడ్ రూమ్ ఫోటోలు లీక్ చేసిన వారిని వదిలి పెట్టను... కమల్ హాసన్ కూతురు ఆవేదన...!
పవన్ కు తాను గెలుస్తానని నమ్మకం కూడా లేదా ... అందుకే ఆ స్థానాలు...!