Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Jan 21, 2019 | Last Updated 4:53 pm IST

Menu &Sections

Search

ఆ మంత్రుల‌కు బాబు ఫుల్ క్లాస్‌...!

ఆ మంత్రుల‌కు బాబు ఫుల్ క్లాస్‌...!
ఆ మంత్రుల‌కు బాబు ఫుల్ క్లాస్‌...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
రాజ‌కీయాల్లో ముక్కుసూటిగా వ్య‌వ‌హ‌రించే నాయ‌కుల్లో చంద్ర‌బాబు ఒక‌రు అని పేరు! ఆయ‌న‌కు త‌న మ‌న అనే తేడా ఉండ‌దు. ప్ర‌స్తుతం ఒకింత త‌మ్ముళ్లను బుజ్జగిస్తున్నా.. గ‌తంలో మాత్రం ఆయ‌న ఎవ‌రినీ లెక్క‌చేసేవారు కాదు. నాయ‌కు లు ఎంత‌టి వారైనా.. ఎలాంటి వారైనా ఆయ‌న తేడా వ‌స్తే క్లాస్ తీసుకునేవారు. కానీ, ఇప్పుడు కొంత మెత్త‌ప‌డ్డారు. నాయ‌కు లు కూడా వారంత‌ట వారు ఎదుగుతున్నార‌నే ఆలోచ‌నో.,. లేక అంతా నేనే అంటే.. నాయ‌కులు చిన్న‌బుచ్చుకుంటార‌నే దూర దృష్టో!! మొత్తానికి చంద్ర‌బాబు మాత్రం గ‌తంలో మాదిరిగా హెచ్చ‌రించ‌లేక పోయినా.. త‌మ్ముళ్లకు మాత్రం అవకా శం వ‌చ్చిన ప్ర‌తిసారీ క్లాస్ ఇస్తూనే ఉన్నారు. తాజాగా కూడా చంద్ర‌బాబు త‌మ్ముళ్ల‌కు క్లాస్ ఇచ్చారు. ఎన్నిక‌లు స‌మీపిస్తు న్న నేప‌థ్యంలో త‌మ్ముళ్ల ప‌నితీరుపై ఆయ‌న దృష్టి పెట్టారు. 


ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు త‌మ్ముళ్ల‌కు సునిశితంగా క్లాస్ తీసుకున్నారు. ఏపీపై కేంద్రం వైఖరికి నిరసన తెలపాలంటూ బాబు డిసైడ్ చేశారు. ఇందులో భాగంగా 12 మంత్రుల నియోజకవర్గాలతో పాటు మొత్తం 67 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిరసన చేపట్టాలని డిసైడ్ చేశారు. అయితే.. బాబు మాటల్ని తెలుగు తమ్ముళ్లు లైట్ తీసుకున్నారు. నిరసన కార్యక్రమా ల్ని చేపట్టాలన్న అధినేత ఆదేశాల్ని పట్టించుకోలేదు. దీంతో.. బాబుకు కోపం వచ్చింది. ప్రజల్లో ఉండాలనుకుంటు న్నారా?  లేదా?  ప్రజల్లో తిరగకుంటే పక్కకు తప్పుకోండి.. లేదంటే నేనే తప్పిస్తానంటూ ఆయన కటువుగా హెచ్చరించ టం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎమ్మెల్యేల తీరుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన ఆయన.. తన సహజశైలికి భిన్నమైన వ్యాఖ్యల్ని చేయటం విశేషం.


కొంతమంది ఎమ్మెల్యేలు ప్రజల్లో తిరిగితే గ్లామర్ తగ్గిపోతుందని భావిస్తున్నారని.. కందిపోకూడదని అనుకుంటే అసలుకే మునిగిపోతారని హెచ్చరించారు.  చాలామంది పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లటం లేదని.. జనంతో మమేకం కావాలనుకో వటం రాజకీయ నాయకుల లక్షణమన్న బాబు.. గ్లామరస్ గా ఉండాలనుకుంటే వేరే రంగాల్లోకి వెళ్లాలంటూ వ్యంగ్య వ్యా ఖ్యలు చేశారు. ఈ సంద‌ర్భంలోనే ప్ర‌ధాని న‌రేంద్ర మోడీతో త‌న నాయ‌కుల‌ను పోల్చారు చంద్ర‌బాబు. ``మీరంతా మోడీ అన్న‌ల్లాగా ఉన్నారే``- అంటూ చుర‌క‌లు అంటించారు. దీంతో ఒక్క‌సారిగా టీడీపీ నేత‌లు ఉలిక్కి ప‌డ్డారు. అంతేకాదు.. చంద్ర‌బాబుకు నిద్ర పోతున్నా.. మోడీనే గుర్తుకు వ‌స్తున్నారా? అంటూ.. త‌మ‌లో తాము చ‌ర్చించుకోవ‌డం గ‌మ‌నార్హం. మొత్తానికి టీడీపీలో ప‌నిచేయ‌ని నాయ‌కుల‌కు చంద్ర‌బాబు పెట్టిన పేరు సోష‌ల్ మీడియాలో బాగానే ట్రెండ్ 


andhrapradesh-telangana-ttdp-ap-cm-chandrababu-nai
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
వర్మ ఆ సీక్రెట్ చెప్పేశాడు!
పెళ్లి చూపులు డైరెక్టర్ సరసన అనసూయ?!
‘కాంచన 3’రిలీజ్ డేట్ వచ్చేసింది..!
అయ్యప్ప ను 51 మంది మహిళలు దర్శించుకున్నారట!
ఎన్టీఆర్ భారీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు!
భారత లక్ష్యం 231 పరుగులు!
బాలీవుడ్ నటితో స్టెప్పులేసిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ!
వెండితెరపై సూర్య తనయుడు ఎంట్రీ!
ఇప్పటికీ ఎన్టీఆర్ ఆత్మఘోషిస్తుంది : లక్ష్మీపార్వతి
'భారతీయుడు 2'షూటింగ్ షురూ!
శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ  విశిష్టత
టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్న వంటేరు ప్రతాప్ రెడ్డి..!
మరోసారి మంటకలిసిన మానవత్వం!
నాన్నగారి ఆరోగ్యం బాగుంది : గౌతమ్
ప్రపంచ కప్ లో కి పంత్ తీసుకోవడం సరికాదు! : సచిన్
నేటి నుంచి 20 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
ఆ పుకార్లను నమ్మోద్దు : మురుగదాస్
నాగసాదువులు-నానో టెక్నాలజీ
అనూహ్య విజయం...చరిత్రను తిరగరాసిన థెరీసా మే
బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాకు స్వైన్‌ ఫ్లూ..ఆస్పత్రిలో చేరిక!
దుమ్మురేపుతున్న విక్రమ్‌ ‘కదరమ్ కొండమ్’టీజర్
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.