Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Mon, Dec 17, 2018 | Last Updated 2:48 pm IST

Menu &Sections

Search

పవన్ ప్లాన్ పక్కాగా ఉంది...!!

పవన్ ప్లాన్ పక్కాగా ఉంది...!!
పవన్ ప్లాన్ పక్కాగా ఉంది...!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఏపీ రాజకీయాల్లో హ్యాపీగా తాపీగా పార్టీని నడిపే పరిస్థితి ఉందా అంటే లేదనే చెప్పాలి. అసలు రాజకీయం అంటేనే హాట్ హాట్ గా ఉంటుంది. ఎత్తులు, పై ఎత్తులు, వ్యూహాలు, పధకాలు ఒకటేమిటి ఎన్నో ఉంటాయి. అలాగే, పరాజయాలు,  విజయాలూ కూడా ఉంటాయి.


కూల్ గా  జనసేన:

pawan,-janasena,-ap-politics

అటువంటిది ఏపీలో ఒకే ఒక పార్టీ కూల్ గా రాజకీయం చేస్తోంది. ఏపీలో రెండు పార్టీల మధ్యనే రాజకీయాం కేంద్రీక్రుతం అయిన వేళ మూడవ పార్టీగా జనసేన రంగ ప్రవేశం చేసింది. అటు అధికారంలో టీడీపీ ఉంది. ఇటు ప్రతిపక్షంలో వైసీపీ ఉంది. ఈ రెండు పార్టీల మధ్యన జనసేన ఎలా నెగ్గుకురాగలదు అన్న ఆలోచనలు నుంచి ఆ పార్టీ ముందుకు సాగడం చిత్రమే. మైనస్సులే ఇపుడు జన సేన‌కు ప్లస్సులు అవుతున్నాయి.


ఇమేజ్ పెట్టుబడిగా :

pawan,-janasena,-ap-politics

జనసేనకు పవన్ సినిమా ఇమేజ్, గ్లామరు పెట్టుబడిగా ఉన్నాయి. మిగిలిన పార్టీల మాదిరిగా ఆయన ఎక్కడకు వెళ్ళినా జనాల కొసం వెతుకులాట చేయనవసరం లేదు. ఇక బలమైన సామాజిక నేపధ్యం కూడా జనసేనకు అండగా ఉంది. ఓ విధంగా అది పార్టీకి కలసి వచ్చిన ఓటు బ్యాంక్ గానే చెప్పుకోవాలి. క్యాడర్ స్థానంలో అభిమానులు నిండుగా ఉన్నారు. దీంతో కావల్సింది నాయకులే  మరి.


ఫిరాయింపులే మంత్రం:

pawan,-janasena,-ap-politics

ఇపుడు జనసేన చూపు అంతా ఇతర పార్టీన నుంచి వచ్చే నాయకుల మీదనే ఉంది. ఆ పార్టీ తొలిగా ప్రకటించిన సీటు ముమ్మిడివరంలో కూడా వైసీపీ నుంచి జంప్ అయిన నాయకుడే. ఇలా ప్రతీ జిల్లాలో అధికార తెలుగుదేశం విపక్ష వైసీపీల నుంచి జనాలు వస్తే చాలు జనసేన బుట్ట‌ నిండిపోతుంది. పోటీకి తానూ రెడీ అంటుంది. అందువల్లనే ఎటువంటి ఎత్తులు, వ్యూహాలు అవసరం లేకుండా జనసేన అధినేత మీటింగులు మాత్రం పెట్టుకుని అలా తనదైన రాజకీయం చేస్తున్నారు.


అల అయితే జాక్ పాటే :

pawan,-janasena,-ap-politics

ఇక సీఎం పోస్ట్ కోసం అటు టీడీపీ, ఇటు వైసీపీ తెగ ఆరాటపడి పోరాటాలే చేస్తున్నాయి. ఈ విషయంలోనూ జనసేన రూటే సెపరేటు. విభజన ఏపీలో మూడు పార్టీల పోటీలో ఓట్లు, సీట్లు చీలి  హంగ్ ఏర్పడితే జనసేన జాక్ పాట్ కొట్టినట్లే. పక్కన ఉన్న కర్నాటక మాదిరిగా పవన్ రాజకీయం ఏకంగా సీఎం సీటు కే గురి పెడుతుంది. ఒకరు అంటే ఒకరు పడని టీడీపీ, వైసీపీల్లో ఎవరు మద్దతు ఇచ్చినా చాలు జనసేనకు పీఠం కూడా దక్కే చాన్సూ ఉంది. చూస్తూంటే  పవన్ ప్లాన్ పక్కాగా లేదూ. అందుకే ఆయన ధిలాసాగా కులాసాగా రాజకీయం చేస్తున్నారు.


pawan,-janasena,-ap-politics
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
తమన్నా..అన్నన్నా...!!
మంత్రి గారికి  ఓటమి భయం పట్టుకుందా..!!
కోస్తాను వణికిస్తున్న పెథాయ్ !!
ఇంతకీ జగన్ ఏ పక్షం ...!?
అరవై రోజుల్లో ఎన్నికల నగారా !!
దాంతో షాక్ తిన్నానన్న కాజల్ !!
ఏపీ అసెంబ్లీకే గురి పెట్టిన గులాబీబాస్ !!
అందుకోసం ఇక్కడికి రాలేదు...డల్లాస్ వేదికగా పవన్ షాకింగ్ కామెంట్స్ !1
బాబూ... వాటిని నమ్మి మునగొద్దు అంటున్న తమ్ముళ్ళు !!
మంచి ఐటెం పడితే కుమ్మేస్తానంటున్న పూజా !!
ఏపీపై కేటీయార్  మార్క్ పాలిట్రిక్స్ !!
కేసీయార్ని పొగిడిన వెటరన్ హీరోయిన్ !!
ఎడిటోరియల్ : జాతీయ స్థాయిలో కొత్త వంటకం...  చంద్రబాబుకు మమత షాక్ !!
కన్నడ కస్తూరి హాట్ బ్యూటీ !!
ఇక చినబాబు పట్టాభిషేకమే !!
కాంగ్రెస్ రివర్స్ గేర్.. టీడీపీకి షాకేనా..!!
అనుష్క షాకింగ్ డెసిషన్ !!
తండ్రి కొడుకు ఒకే సినిమాలో... మెగానందమే !!
హ్యాపీ బర్త్ డే టూ చంద్రబాబు...!!
ఫిరాయింపుల కంపు ఇక్కడే ఉందిపుడు !!
పరీక్షా సమయమేనంటున్న చంద్రబాబు
ఆంధ్రా సెంటిమెంట్ రాజేస్తారా... !!
హంగు ఆర్భాటాలు లేవు.. ఆశ నిరాశేనా !!
పాయల్ రాజ్ పుత్ కి లైకులే లైకులు !!
బాబు తప్పుల మీద తప్పులు చేస్తున్నారు !!
ఢిల్లీ మే సవాల్ !!
కలిసే వస్తారట...విడదీయలేని బంధం...!!
ఏపీలో సున్నాయేనా.. !!
చరణ్ తో ఆడనున్న లక్కీ గర్ల్ !!
చైతూకు అత్తమ్మగా అందాల భామ !!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.