Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sun, Dec 16, 2018 | Last Updated 9:10 pm IST

Menu &Sections

Search

లగటపాటి తో చంద్ర బాబు రహస్య సమావేశం.. 2019 లో వైసీపీ ప్రభంజనం గురించి నివ్వెర పోయే నిజాలు..!

లగటపాటి తో చంద్ర బాబు రహస్య సమావేశం.. 2019 లో వైసీపీ ప్రభంజనం గురించి నివ్వెర పోయే నిజాలు..!
లగటపాటి తో చంద్ర బాబు రహస్య సమావేశం.. 2019 లో వైసీపీ ప్రభంజనం గురించి నివ్వెర పోయే నిజాలు..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఆంధ్ర ప్రదేశ్ లో లగటపాటి సర్వేలు కు మంచి డిమాండ్ ఉంటుంది. ఎంత డిమాండ్ అంటే యెల్లో మీడియా కూడా లగటపాటి సర్వే అని ఉదరకొట్టి ప్రసారం చేస్తుంటాయి.అయితే చంద్ర బాబు 2019 ఎన్నికల గురించి లగటపాటి తో సర్వే చేయించి రహస్యంగా సమావేశం అయినట్లు తెలుస్తుంది. అలాగే చంద్ర బాబు కు సర్వేలు చేసుకోవడం కొత్తేమీ కాదు. తన పాలన పట్ల ప్రజలు ఎలా ఉన్నారని ఎప్పుడు సర్వేలు చేయిస్తుంటాడు. అయితే ఇప్పడూ కూడా మరో సారి సర్వే చేయించుకున్నాడు.

chandra-babu-naidu-lagatapti-rajagopal-reddy

అయితే ఇప్పుడెందుకు చేయించుకున్నాడంటే జగన్ దాడి నేపధ్యం లో ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారో  తెలుసుకోవడానికి అయితే జగన్ దాడి తరువాత టీడీపీ ఓటమి తో పాటు సీట్లు కూడా చాలా తక్కువ వస్తాయని లగటపాటి చెప్పినట్లు సమాచారం. అలాగే వైస్సార్సీపీ కి కనీవినీ ఎరుగని రీతిలో సీట్లు వస్తాయని చెప్పినట్లు సమాచారం. ఫలితంగా ఏపీలో కూడా కాంగ్రెస్ తో జతకట్టి ఎన్నికల బరిలో దిగుదామనుకున్న చంద్రబాబు ఇప్పుడు పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది.  అంతర్గత సర్వేలు చేయించుకోవడంలో చంద్రబాబు దిట్ట. తనకు కావాల్సిన విషయానికి సంబంధించి ముందుగా లీకులు వదుల్తారు. తర్వాత దానిపై రహస్యంగా సర్వే నిర్వహించారు.


chandra-babu-naidu-lagatapti-rajagopal-reddy

ఆ వచ్చిన ఫలితాలు పాజిటివ్ గా ఉంటే అధికారిక ప్రకటన ఉంటుంది. లేదంటే ఇక ఆ టాపిక్ ను అక్కడితో వదిలేస్తారు. కాంగ్రెస్ తో పొత్తుపై కూడా ఇలానే చేశారు చంద్రబాబు. బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వలేదు కాబట్టి, కాంగ్రెస్ తో జతకట్టి బీజేపీని ఓడించాలని ప్రజలకు పిలుపు ఇవ్వాలని భావించారు. తద్వారా తిరిగి తను అధికారంలోకి రావాలనే ఎత్తు వేశారు. కానీ ఏ పార్టీకి వ్యతిరేకంగా అయితే టీడీపీని అప్పట్లో ఎన్టీఆర్ స్థాపించారో, ఇప్పుడు అదే పార్టీతో బాబు సంసారానికి సిద్ధపడడాన్ని జనాలు జీర్ణించుకోలేకపోతున్నారు. పైగా రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా విభజించిందనే కోపం ఏపీ ప్రజల్లో ఇంకా ఉంది. దీంతో కాంగ్రెస్ తో పొత్తు అంశం తనకు రివర్స్ అయ్యేలా ఉందని భావించిన బాబు వెంటనే ఆ ప్రతిపాదన నుంచి వెనక్కి తగ్గినట్టు కనిపిస్తోంది. 

chandra-babu-naidu-lagatapti-rajagopal-reddy
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జగన్ మీద అపార ప్రేమను కురిపిస్తున్న కేటీఆర్ ...!
తెలంగాణ ఎన్నికల ఫలితాల పైన మొట్ట మొదటిసారిగా స్పందించిన లగటిపాటి ... ఏమన్నాడంటే ...!
షారుఖ్ ఖాన్ ఆ మెగా హీరోను తెగ పొగిడేస్తున్నాడు ...!
బ్రా లేకుండా క్లీవేజ్ తో పిచ్చెక్కిస్తున్న ఈషా గుప్త ..!
మీడియా వారు ఆ ప్రశ్న అడగ్గానే దీపిక పదుకోన్  ఛీ .. ఛీ .. అంటుంది ...!
గట్టిగా కౌగిలించుకొని, బుగ్గలను నలుపుతున్న  నయనతార ... వీడియో వైరల్ ...!
ఆ స్టార్ హీరోయిన్ నాతో పడుకున్నది ... నిర్మాత వ్యాఖ్యలు ...!
మొదటి సారి పోర్న్ ను అలానే చూస్తూనే ఉండి పోయాను ... సెగలు రేపుతున్న హీరోయిన్స్ వ్యాఖ్యలు ..!
నందమూరి ఫ్యామిలీ లో మళ్ళీ మొదలైన అలజడి ...!
చీరలో సంప్రదాయ బద్దంగా కనిపించింది ... ఇప్పడూ బికినీ తో రెచ్చిపోతుంది ...!
సెక్సీ క్లీవేజ్ తో రెచ్చి పోయిన కియా అద్వానీ .. హై బీపీ ఖాయం ...!
కేసీఆర్ మద్దతు ఇస్తానంటే ... వైసీపీ ఏంటి అలా అంటుంది ...!
ఫోటో షూట్ ను ఇలా కూడా వాడొచ్చా ... శెభాష్ రష్మిక ...!
చంద్ర బాబు బీజేపీ నుంచి బయటికి వచ్చినప్పుడు మోడీ అలా అన్నాడంట ..!
జూనియర్ ఎన్టీఆర్ గురించి చెబుతూ ఎమోషనల్ అయిన  లక్ష్మీ పార్వతి..!
ఆ అమౌంట్ ఇస్తే ఆ సీన్స్ కు కూడా రెడీ అంటుంది ఈ హీరోయిన్ ...!
ఒక గంటకు 2 లక్షలు ఇస్తా వస్తావా ... హీరోయిన్స్ కు అసభ్యకర సందేశాలు ...!
షాక్ : ఆ టీడీపీ మంత్రి వైసీపీ లోకి దూకడానికి సిద్ధంగా ఉన్నాడా ... కారణం తెలంగాణ ఎన్నికలేనా ..!
ఆంధ్ర లో జగన్ తరుపున  కేసీఆర్ ప్రచారం చేస్తే నష్టమా ... లాభమా ..!
 శ్రీదేవి కూతురు అస్సలు అందాలను దాచుకోవడం లేదుగా ..!
నాతో లిప్ కిస్ అతని అదృష్టం : కత్రినా ...!
జగన్ కోసం తెలంగాణ నాయకులందరూ కదిలి రాబోతున్నారా ... !
రాత్రి బెడ్ రూమ్ లో నగ్నంగా ... ఆ వయసులో కోరికలు తీర్చుకున్న సంచలనం రేపుతున్న హీరోయిన్ వ్యాఖ్యలు ...!
ప్రజ్ఞా జైస్వాల్ కు సినిమా లు లేకపోయిన ... బ్రా అందాలను ఆరబోస్తూ కాలం గడుపుతుంది ...!
కేటీఆర్ , వర్మ మధ్య ఆసక్తి కరమైన సంభాషణ ...!
నందమూరి కుటుంబానికి పూర్వ వైభవం రావాలంటే ...  ఎన్టీఆర్ రంగంలోకి దిగాల్సిందేనంటా ...!
రేవంత్ రెడ్డి ఓటమికి కారణాలు ఏంటి ... తెరాస కొడంగ్ లో ఏం చేసింది ...!
నందమూరి సుహాసిని ఓటమి గురించి ఎన్టీఆర్ సన్నిహితుల దగ్గర ఏమన్నాడు ... !