Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Tue, Dec 18, 2018 | Last Updated 10:18 pm IST

Menu &Sections

Search

జేసి పరిస్థితి ఏంటి చివరికి ఇలా తయారైంది... చంద్రబాబు టిక్కెట్ ఇవ్వను పో అన్నాడా...!

జేసి పరిస్థితి ఏంటి చివరికి ఇలా తయారైంది... చంద్రబాబు టిక్కెట్ ఇవ్వను పో అన్నాడా...!
జేసి పరిస్థితి ఏంటి చివరికి ఇలా తయారైంది... చంద్రబాబు టిక్కెట్ ఇవ్వను పో అన్నాడా...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

జేసి బ్రదర్స్ అనంత పురం లో తిరుగు లేని నాయకుడు. అర్ధ బలం అంగ బలం నాయకుడు అయితే జేసి తీరు చంద్ర బాబు కు మొదటి నుంచి నచ్చడం లేదు అయితే బాబు ఓపికతో ఉన్నాడు. ఎందుకంటే వీరు అనంత పురం లో బలమైన నాయకులూ కాబట్టి. అయితే  నాలుగున్నరేళ్లుగా ఇలాంటి రచ్చ ఎంతచేసినా.. చెల్లిపోయింది కానీ, ఇప్పుడు మాత్రం జేసీ దివాకర్‌ రెడ్డికి పూర్తిగా తత్వం బోధపడింది అనేమాటే వినిపిస్తోంది. ఇటీవల చంద్రబాబు నాయుడు అనంతపురం ఎంపీ జేసీకి గట్టి క్లాసేపీకాడట. యథారీతిన అందరి మీదా ఫిర్యాదులు చేయబోతే.. ముందు నువ్వు గెలుస్తావా? నీ కొడుకును అనంతపురం ఎంపీగా నిలబెడితే గెలుస్తాడా? అనే ప్రశ్నను వేశాడట చంద్రబాబు నాయుడు. చంద్రబాబు ఏదీ తేల్చడు, సూటిగా మాట్లాడడు.. అయినా... జేసీ విషయంలో బాబుకు కూడా ఓపిక పూర్తిగా నశించిపోయినట్టుగా ఉంది.

chnadra-babu-naidu-tdp-jc

అందుకే బాబు గట్టిగా క్లాస్‌ వేసుకున్నాడట. అనంతపురం ఎంపీ సీటు పరిధిలోకి వచ్చే అసెంబ్లీ సీట్లన్నింటికీ తను చెప్పినవాళ్లే అభ్యర్థులుగా ఉండాలి అనేది జేసీ కోరిక. తనమాట వినని వారిని, తనకు నచ్చని వారిని అందరినీ పక్కన పెట్టేయాలని.. తను చెప్పినట్టుగా వినకుండా వాళ్లకే మళ్లీ టికెట్లు ఇస్తే పార్టీ ఓడిపోతుందని జేసీ చెప్పుకొస్తూ ఉన్నాడు. అనేకసార్లు బహిరంగంగా ఈ వ్యాఖ్య చేస్తూ వచ్చాడు. అయితే చంద్రబాబు జేసీ మాటలను పూర్తిగా లైట్‌ తీసుకొంటూ వచ్చాడు. కానీ జేసీ ప్రయత్నాలు ఆగడంలేదు. ఇక అనంతపురం జిల్లా టీడీపీలో చాలామంది ఎమ్మెల్యేలతో జేసీకి గొడవలు అయ్యాయి.


chnadra-babu-naidu-tdp-jc

డైరెక్టుగా కొట్టుకున్నంత పనులు జరిగాయి. గుంతకల్‌ ఎమ్మెల్యేతో పడదు, అనంతపురం ఎమ్మెల్యేతో పడదు, శింగనమల ఎమ్మెల్యేతో పడదు.. ఇలా అందరితోనూ గొడవలే. ఇలాంటి నేపథ్యంలో రేపటి ఎన్నికల్లో తన తనయుడు అనంతపురం నుంచి ఎంపీగా పోటీచేస్తాడని, ఈ సీటు పరిధిలోకి వచ్చే అసెంబ్లీ సీట్లకు తను చెప్పిన వాళ్లేనే అభ్యర్థులుగా పెట్టాలని పలువురు పేర్లను బాబుకు ఇచ్చాడట జేసీ. వాటిని పరిగణనలోకి తీసుకోవడం అటుంచి.. రేపటి ఎన్నికల్లో నీ కొడుకుకు ఎంపీ టికెట్‌ ఇవ్వాలంటే.. ప్రస్తుత సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో ముగ్గురి చేత సంతకాలు పెట్టించుకురమ్మని చంద్రబాబు జేసీని ఆదేశించాడట! ఇదీ కథ. ఇప్పటికే ఎమ్మెల్యేలందరితోనూ జేసీ సున్నం పెట్టుకున్నాడు. అందరితోనూ గొడవలే. వాళ్లు జేసీ అంటే పీకల దాకా కోపంతో ఉన్నారు.

chnadra-babu-naidu-tdp-jc
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నీ  బాడీ లో ఆ పార్ట్స్ అంటే ఇష్టం ... తాప్సి కత్తి లాంటి సమాధానం ...!
వారిని మార్చక పోతే గెలుపు కష్టమని చంద్ర బాబు అనుకుంటున్నాడా ...!
నాకు ముద్దు ఇవ్వాలనిపిస్తే అతనికే ఇస్తా ... వరలక్ష్మి మరో సారి సంచలన వ్యాఖ్యలు ...!
జూనియర్ కు ఎప్పుడు నా ఆశీస్సులు ఉంటాయి .. !
ఆ సినిమా లో ఆ సీన్స్ చేసేటప్పుడు  భరించ లేని నొప్పి తో విల విల లాడిపోయాను ..!
అక్కడ నన్ను అసభ్యకరంగా తాకాలని చూశాడు  ..!
షకీలా ను మించి పోయింది ... ప్రైవేట్ భాగాలతో చలికాలం లో సెగలు రేపుతోంది ...!
ఏపీలో ఎవరు అధికారం లోకి రాబోతున్నారో తేల్చేసిన కేసీఆర్ సర్వే ...!
ఆ పని చేస్తూ అడ్డంగా దొరికిపోయిన నటి ...!
కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ పై తనదైన శైలి లో స్పందించిన జగన్ ...!
ఎన్టీఆర్, ప్రభాస్ అతని కోసం భారీ పార్టీ ..!
ముద్ర గడ త్వరలో జగన్ తో భేటీ కాబోతున్నాడా ... అయితే ఈస్ట్ , వెస్ట్ జగన్ దే ...!
తమన్నా ఇటువంటి మాటలు నీకు తగునా ...!
జగన్ మీద అపార ప్రేమను కురిపిస్తున్న కేటీఆర్ ...!
తెలంగాణ ఎన్నికల ఫలితాల పైన మొట్ట మొదటిసారిగా స్పందించిన లగటిపాటి ... ఏమన్నాడంటే ...!
షారుఖ్ ఖాన్ ఆ మెగా హీరోను తెగ పొగిడేస్తున్నాడు ...!
బ్రా లేకుండా క్లీవేజ్ తో పిచ్చెక్కిస్తున్న ఈషా గుప్త ..!
మీడియా వారు ఆ ప్రశ్న అడగ్గానే దీపిక పదుకోన్  ఛీ .. ఛీ .. అంటుంది ...!
గట్టిగా కౌగిలించుకొని, బుగ్గలను నలుపుతున్న  నయనతార ... వీడియో వైరల్ ...!
ఆ స్టార్ హీరోయిన్ నాతో పడుకున్నది ... నిర్మాత వ్యాఖ్యలు ...!
మొదటి సారి పోర్న్ ను అలానే చూస్తూనే ఉండి పోయాను ... సెగలు రేపుతున్న హీరోయిన్స్ వ్యాఖ్యలు ..!
నందమూరి ఫ్యామిలీ లో మళ్ళీ మొదలైన అలజడి ...!
చీరలో సంప్రదాయ బద్దంగా కనిపించింది ... ఇప్పడూ బికినీ తో రెచ్చిపోతుంది ...!
సెక్సీ క్లీవేజ్ తో రెచ్చి పోయిన కియా అద్వానీ .. హై బీపీ ఖాయం ...!
కేసీఆర్ మద్దతు ఇస్తానంటే ... వైసీపీ ఏంటి అలా అంటుంది ...!
ఫోటో షూట్ ను ఇలా కూడా వాడొచ్చా ... శెభాష్ రష్మిక ...!
చంద్ర బాబు బీజేపీ నుంచి బయటికి వచ్చినప్పుడు మోడీ అలా అన్నాడంట ..!
జూనియర్ ఎన్టీఆర్ గురించి చెబుతూ ఎమోషనల్ అయిన  లక్ష్మీ పార్వతి..!
ఆ అమౌంట్ ఇస్తే ఆ సీన్స్ కు కూడా రెడీ అంటుంది ఈ హీరోయిన్ ...!
ఒక గంటకు 2 లక్షలు ఇస్తా వస్తావా ... హీరోయిన్స్ కు అసభ్యకర సందేశాలు ...!