Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Mar 21, 2019 | Last Updated 4:46 am IST

Menu &Sections

Search

జూనియర్ ఎన్టీఆర్ భయం ఇంకా బాబును వెంటాడుతుందా... అందుకే..!

జూనియర్ ఎన్టీఆర్ భయం ఇంకా బాబును వెంటాడుతుందా... అందుకే..!
జూనియర్ ఎన్టీఆర్ భయం ఇంకా బాబును వెంటాడుతుందా... అందుకే..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

టీడీపీ లో చంద్ర బాబు తరువాత ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి లోకేష్ ను బాబు ఇప్పటికే సిద్ధం చేస్తున్నాడు. కానీ లోకేష్ శక్తి సామర్ధ్యాల గురించి  బాబు గారికి తెలిసిందే. ఒక వేళ జూనియర్ ఎన్టీఆర్ కానీ టీడీపీ లోకి ఎంటర్ అయితే లోకేష్ పరిస్థితి చెప్పక్కర్లేదు. ఎన్టీఆర్ తో సరితూగే స్టామినా లోకేష్ కు లేదు. ఈ విషయాన్ని గమనించిన బాబు ఇప్పటి నుంచే ఎత్తుగడలు వేస్తున్నాడు.  తెలంగాణ ఎన్నికల్లో మహాకూటమి విజయం సాధిస్తే నందమూరి సుహాసినిని ఉప ముఖ్యమంత్రిని చేయాలన్నది చంద్రబాబు నాయుడి ఆలోచనగా చెబుతున్నారు.

jr-ntr-chandra-babu-naidu

ఈ కొత్త ఎత్తుగడతో బాబుకు రెండు లాభాలు. ఒకటి బాబుకు గాని ఆయన వారసుడికి గాని ఏరోజైనా పక్కలో బల్లెం అవుతారని భావిస్తున్న ఎన్టీఆర్ ను అయోమయంలో పడేయడం. చెల్లిని ఏకంగా డిప్యూటీ సీఎంను చేస్తే ఏ అన్న మాత్రం సంతోషపడడు. రేపు పొద్దున ఎన్టీఆర్ చంద్రబాబుకు వ్యతిరేకంగా ఏ స్టెప్ వేయాలన్నా ఇది వెనక్కు లాగే అవకాశం ఉంటుంది. ఇది ఎన్టీఆర్ పై బాబు మాస్టర్ స్ట్రోక్.  పైగా ఈ నిర్ణయం వల్ల నందమూరి హరిక్రిష్ణ కుమారులు తారక రామారావు  కల్యాణ్ రామ్ లను వచ్చే ఎన్నికల్లో ప్రచారానికి వాడుకోవచ్చని భావిస్తున్నారు. మరోవైపు రేపు మహాకూటమి గెలిస్తే దక్కే కీలక పదవులను కుటుంబం నుంచి బయటకు పోకుండా ఏ వివాదం లేకుండా కుటుంబంలోనే ఉంచొచ్చు.


jr-ntr-chandra-babu-naidu

తెలంగాణ రాజకీయాలలో తనదైన మార్కు రాజకీయాలను నడిపించవచ్చునన్నది బాబు ప్లాన్ గా చెబుతున్నారు.  ఇక ఈ నిర్ణయం వెనుక ఉన్న రెండో పెద్ద కారణం... తెలంగాణలో ఇపుడు చంద్రబాబుకు వ్యతిరేక గాలి వీస్తోంది. దానిని గత నెలరోజుల్లో కేటీఆర్ - కేసీఆర్ లు రెట్టింపు చేశారు. దీంతో బాబు వ్యతిరేక గాలి మహాకూటమి మీద పడకుండా ఉండాలంటే... తెలంగాణలో ఎంతో కొంత సానుకూలత ఉన్న నందమూరి కుటుంబాన్ని వాడుకోవాలి. దానికి ఓ వ్యక్తి కావాలి. ఎవరైతే బాగుంటుందని ఆలోచించిన చంద్రబాబు ఎంతో కొంత రాజకీయ పరిచయం ఉన్న సుహాసినిని పెడితే అటు హరికృష్ణ సానుభూతి - ఇటు నందమూరి పాజిటివిటీ రెండు కలిసి వస్తాయి. ఈ నిర్ణయం ప్రజలు కూడా స్వాగతిస్తారు. అంటే ఒక్క దెబ్బకు రెండు పిట్టలు ఠా!

jr-ntr-chandra-babu-naidu
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
వాట్సాప్ లో వైరల్ అవుతున్న లగటిపాటి ట్యాగ్ సర్వే రిపోర్ట్ ..!
తమ్ముడి కోసం నేను ఏదైనా చేస్తాను ..!
నెల్లూరు సర్వే : ఇంటింటికి సెల్ ఫోన్ .. అయినా టీడీపీ తరుపున నారాయణ గెలుస్తాడా ..?
మంగళగిరిలో లోకేష్ కామెడీ షో ... జనాలు లేని రోడ్ షో ..!
 పవన్ ను ఓడిస్తే వైసీపీ అభ్యర్ధికి మంత్రిపదవి ... ఆస్తులు అమ్మైనా సరే పవన్ ను ఓడిస్తా ..!
యాంకర్ సుమ మ్యానియా ఐపీఎల్ కు కూడా తాకింది ..!
కోహ్లీ మీద గంభీర్ వివాదాస్పద వ్యాఖ్యలు ... కోహ్లీ కెప్టెన్ గా పనికిరాడు ..!
చంద్రబాబు హైటెక్ తెలివితేటలు ... ఏకంగా డ్రోన్లతో నిఘా ..!
జగన్ కోసం కదిలి వస్తున్న కుటుంబం ... ఆసక్తి కరంగా మారిన రాజకీయం ..!
నాకు చాలా మందితో సంభందాలు ఉన్నాయి .. లక్ష్మి రాయ్ సంచలన  వ్యాఖ్యలు ..!
సర్వే రిపోర్ట్ : జగన్ మీద విరుచుకుపడే ఆదినారాయణరెడ్డి పరిస్థితి ఏంటి ..?
అరే నాగబాబుకు అతను రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడంటా ..!
ఇలా అయితే మహర్షి పరిస్థితి ఏంటి ..?
బాలయ్య ఎక్కడ ప్రచారంలో కనిపించడం లేదు .. అస్సలు కారణం ఇదేనా ..!
సర్వే రిపోర్ట్ : కావలి నియోజకవర్గం ఎవరిదీ ..!
బిగ్ న్యూస్ : గాజువాక నుంచి పవన్ పోటీ ... ఆ నియోజకవర్గమే ఎందుకంటే ..!
సర్వేలన్నీ వైసీపీదే విజయం .. టీడీపీ నాయకులూ జంప్ .. చంద్రబాబు ఏం చేయబోతున్నాడు ..!
ఈ దెబ్బతో లోకేష్ మటాష్ .. ఇదేం స్పీచ్ రా బాబు ఒకటే నవ్వులు ..!
 కర్నూల్ జిల్లాలో టీడీపీ పరిస్థితి ఏంటి ... ఇంకా టిక్కెట్ల లొల్లి శాపంగా మారనున్నదా ..!
అందుకు ఎన్టీఆర్ ఒప్పుకోలేదు ..!
నెల్లూరులో పదికి పదే మావే : చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు ..!
టీడీపీలో సంచలనం రేపబోతున్న జేసి రాజీనామా ..?
సర్వే రిపోర్ట్ : అత్యంత ఖరీదైన నియోజకవర్గం ... నెల్లూరు అర్బన్ ఎవరిది ..!
మంగళగిరిలో నారా లోకేష్ పరిస్థితి ఏందీ ... గెలుస్తాడా .. గెలవలేడా ..!
మంగళగిరిలో నారా లోకేష్ పరిస్థితి ఏందీ ... గెలుస్తాడా .. గెలవలేడా ..!
మంగళగిరిలో ప్రచారం మొదలుపెట్టిన లోకేష్ .. అప్పుడే దొరికిపోయాడు ..!
వైసీపీ ఎంపీల జాబితాలో .. జగన్ తీసుకున్న రెండు అతి పెద్ద సంచలన నిర్ణయాలు ..!
అనంతపురంలో వైస్సార్సీపీ పరిస్థితి ఏంటి .. ఎన్ని సీట్లు గెలవబోతుంది ..!
సర్వే రిపోర్ట్ : జిల్లాల వారిగా ఏ పార్టీకెన్ని సీట్లు ..!
దేశంలోనే అతి పెద్ద సర్వే : వైస్సార్సీపీ సునామీ లాంటి విజయం ... మీ కోసం ..!
వైసీపీలోకి బుట్టా రేణుక ... లోకేష్ పరువు గంగలో ..!
  బ్రేకింగ్ : వైసీపీ ఎంపీల జాబితా విడుదల .. ఎన్నో సంచలన నిర్ణయాలు ..!
బుట్టారేణుకను జగన్ ఇక క్షమించడు ... పార్టీలోకి వచ్చిన టిక్కెట్ ఇవ్వడు ..!
టీడీపీ ఎంపీల లిస్ట్ ఇదే ..!
నెల్లూరులో టీడీపీ ఖాళీ ... ఇక ఆ పార్టీని రక్షించే నాధుడే లేడు..!
నెల్లూరు సర్వే : నెల్లూరు ఎంపీ పరిస్థితి ఏంటి ..  ఎవరు గెలవబోతున్నారు ..!

NOT TO BE MISSED