Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Apr 21, 2019 | Last Updated 11:42 am IST

Menu &Sections

Search

భూమిలో రూ.40 కోట్లు..తీరా వెళ్లి చూస్తే..

భూమిలో రూ.40 కోట్లు..తీరా వెళ్లి చూస్తే..
భూమిలో రూ.40 కోట్లు..తీరా వెళ్లి చూస్తే..
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో డబ్బు పంపిణీ దారాళంగా జరుగుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అభ్యర్థులు కోట్లు ఖర్చు చేసేందుకు వెనుకాడటం లేదు. పోలీసులు సైతం ఎక్కడికక్కడ తనిఖీలు జరుపుతూ, కోట్ల రూపాయల నగదును సీజ్ చేస్తున్నారు.  తాజాగా ఒక్క ఫోన్ కాల్ పోలీసులను ఉరుకులు..పరుగులు పెట్టించింది.  తీరా చూస్తే అది ఫేక్ కాల్ అని తెలిసి తెల్లముఖం వేసుకున్నారు. 

వివరాల్లోకి వెళితే.. కొత్తగూడెం నియోజకవర్గంలో పాటిరెడ్డి గూడెం గ్రామంలో టీఆర్ఎస్ కార్యకర్త ఓ కారు షెడ్ వద్ద రూ. 40 కోట్లను పాతిపెట్టడాన్ని తాను చూశానని ఓ అజ్ఞాత వ్యక్తి పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడు. దాంతో హుటాహుటిన ఆ ప్రాంతానికి ఐటీ అధికారులతో సహా వెళ్లి, ఎక్స్ కవేటర్ ను తెచ్చి మరీ తవ్వకాలు జరిపించారు. 

ఈ విషయం కాస్త జనాలకు తెలియడంతో అసం ఏం జరుగుతుందని తెలుసుకునేందుకు హడావుడిగా అక్కడకు చేరుకున్నారు.  ఎంత తవ్వినా చిల్లిగవ్వ కూడా బయటపడక పోవడం గమనార్హం.  ఇక అక్కడ ఏమీ లభించదని డిసైడ్ చేసుకున్న పోలీసులు తమను పక్కదారి పట్టించడానికి ఆకతాయిలు చేసిన పని అర్థం చేసుకున్నారు.  ఈ కాల్ ఎవరు చేశారన్న విషయమై విచారిస్తున్నట్టు తెలిపారు.


telangana-elections-trs-tcongress-ttdp-tjs-cpi-mah
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
సీఎం రమేష్ మేనళ్లుడు..ఆత్మహత్య..కారణం అదేనా!
జెర్సీని ఆదరించిన అందరికీ ధన్యవాదాలు : గౌతమ్ తిన్నూరి
తెలంగాణలో మొదలైన్న ఎన్నికల హడావుడి!
విశాఖలో డ్రగ్స్..మూలాలు అక్కడ నుంచే..!
ఆసక్తి రేపుతున్న ‘బ్రోచేవారెవరురా’టీజర్!
అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు..పాండ్యా, కేఎల్ రాహుల్ రూ. 20 లక్షలు జరిమానా..!
కిక్కుమీద ఉన్నాడా? వర్మ తాటతీస్తా అంటూ...!
వర్మ ‘కేసీఆర్ టైగర్’పాత్రలు!
దటీజ్ మహేష్!
బాబోరు ఆంధ్రా శ్రీరామచంద్రుడట : ఏంటో వెర్రి వెయ్యంతలు ?
నానీ నీ యాక్టింగ్ సూపర్ : ఎన్టీఆర్
రాష్ట్ర ప్రజల విశ్వాసం బాబు కోల్పోయాడు : బోత్స
రోడ్డు ప్రమాదంలో మురళీమోహన్ కోడలికి తీవ్ర గాయాలు!
ఫ్యామిలీతో అలీ..జాలీ జాలీగా..
 కేశినేని, బుద్దా, బోండాలకు ఏపి హైకోర్టు షాక్!
మహేష్ మూవీలో బండ్ల!
కాంచన 3 హిట్టా..ఫట్టా..!
హార్థిక్ పటేల్ చెంప ఛెల్లుమనిపించాడు!
మహేష్ బాబుకి  అప్పుడు తండ్రి..ఇప్పుడు విలన్!
మళ్లీ తెరపైకి కలర్స్ స్వాతి!
కుల దైవాన్ని ఎందుకు మీరు మరచి పోతున్నారు? అలా చేయడం శ్రేయస్కరం కాదు.
నటుడు మురళీ మోహన్ కి మాతృవియోగం!
ఖర్మ : చెప్పుతో కొట్టించే దగ్గరకొచ్చింది మన భారతీయ సంస్కారం?
ఇప్పటికీ అందాల ఆరబోత!
హాట్ లుక్ తో నిధి అగర్వాల్!
మీ పిచ్చి తగలెయ్యా..ఆ పోస్టర్ పై నెటిజన్లు ఫైర్!
40 ఏళ్ల ఇండస్ట్రీ బోబోరికి ఎన్నికల కమీషన్ పాఠాలు?
2 వేల కోట్లు : ఇదీ నయీం ఆస్తుల లెక్క?
డాడీ..! నువు దొంగ..తప్పలేదు కన్నా?!
రెండో విడత పోలింగ్..ఓటేసిన ముఖ్యమంత్రులు, సినీస్టార్లు!
రేపు 12 రాష్ట్రాలు 96 స్ధానాల్లో ఎన్నికలు..ఉత్కంఠతో నేతలు!
జెర్సీ...టాలీవుడ్ టాక్ ఎట్టా ఉందంటే!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.