Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Dec 19, 2018 | Last Updated 9:29 pm IST

Menu &Sections

Search

పోటీ పడుతున్న అన్నా చెల్లెళ్లు..పోలీసులు ఏంచేశారంటే..

పోటీ పడుతున్న అన్నా చెల్లెళ్లు..పోలీసులు ఏంచేశారంటే..
పోటీ పడుతున్న అన్నా చెల్లెళ్లు..పోలీసులు ఏంచేశారంటే..
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
గత నెల రోజుల నుంచి తెలంగాణలో ఎన్నికల హడావుడి మామూలుగా లేదు.  గత నెల తెలంగాణ అసెంబ్లీ రద్దు చేసిన తర్వాత వెంటనే 105 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా రిలీజ్ చేశారు ఆపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్.  మరోవైపు టీ కాంగ్రెస్, టీ కాంగ్రెస్, టిజెఎస్, సిపిఐ లు కలిపి మహాకూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే.  నేడు నామినేషన్ల ఆఖరి రోజు కావడంతో అన్ని పార్టీల వారు చివరి జాబితాలు కూడా రిలీజ్ చేస్తు వచ్చారు.  ఇక తెలంగాణలోని స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం..మొదటి నుంచి ఎన్న సంచలనాకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంది. 
station-ghanpur-congress-leader-singapuram-indira-

ఇక్కడ టీఆర్ఎస్ తరుపు నుంచి తాటికొండ రాజయ్య బరిలో ఉండగా, మహాకూటమి తరఫున, కాంగ్రెస్ అభ్యర్థినిగా ఇందిర పోటీ పడుతున్నారు. అయితే వీరిద్దరు వరుసకు అన్నాచెల్లెళ్లు అవుతారు.  వ్యక్తిగతంగా ఎలా ఉన్న పార్టీ పరంగా ఇప్పుడు విరోధులే..దాంతో ప్రచారం విషయంలో కార్యకర్తలు నువ్వ నేనా అన్నట్లు కొనసాగుతుంది.  మరో విషయం ఏంటంటే..ఇద్దరి ఇళ్లూ ఒకే వీధిలో పక్కపక్కనే ఉన్నాయి. ఇద్దరూ తమ పార్టీ కార్యాలయాలుగా ఇంటినే మార్చేసుకున్నారు. దాంతో ఇక్కడ ప్రతి క్షణం ఉత్కంఠభరితంగా ఉంది.
station-ghanpur-congress-leader-singapuram-indira-
ఈ విషయాన్ని గమనించిన పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా, రెండు ఇళ్ల మధ్యా తడికలను ఏర్పాటు చేశారు. ఒక పార్టీ కార్యకర్తలు, మరో పార్టీ కార్యకర్తలకు కనిపించకుండా చూసేందుకే ఈ ఏర్పాటు చేశామని అంటున్నారు.  వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కి ఎలాగైనా చెక్ పెట్టాలన్న విషయంపై మహాకూటమి అన్ని రకాలుగా సిద్దం అవుతుంది..దాంతో ఈ దఫా ఎన్నికల్లో అన్నా చెల్లెళ్ల మధ్య పోటీలో ఎవరు గెలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది.



station-ghanpur-congress-leader-singapuram-indira-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
హైకోర్టును ఆశ్ర‌యించిన ప్రభాస్.. పిటిషన్ పై కేసు విచారణ రేపటికి వాయిదా!
క్రిస్మస్ స్పెషల్ : మిల్క్ స్వీట్
ఒళ్లు గగుర్బొడిచే ఉన్న ‘అమావాస్’ట్రైలర్!
ఆధార్ పై కేంద్రం సంచలన నిర్ణయం..!
‘అర్జున్ రెడ్డి’డైరెక్టర్ కి నో చెప్పిన శర్వానంద్..ఎందుకో తెలుసా?!
తన కూతురు పుట్టిన రోజు గుర్తు చేస్తూ.. ఎమోష‌న‌ల్ పోస్ట్ పెట్టిన చిత్ర‌!
రజినీ పర్సనల్ మేకప్ మేన్ మృతి!
క్రిస్ మస్ స్పెషల్ : రుచికరమైన ఎగ్‌ లెస్ కర్డ్ కేక్
ఆస్కార్స్‌ బరిలో ‘విలేజ్‌ రాక్‌స్టార్స్‌’ ఔట్!
విజయ్ దేవరకొండ ‘టాక్సీవాలా’కలెక్షన్ ఎంతో తెలుసా?!
రుద్రరూపం చూపిస్తున్న ‘మణికర్ణిక’ట్రైలర్!
ఇదేం నిరాహర దీక్షా..?!
నిహారిక ‘సూర్యాకంతం’ఫస్ట్ లుక్!
బండ్ల గణేష్ పై నటి రమ్య సంచలన వ్యాఖ్యలు!
బ్రిటీష్ పోలీస్ గా చెర్రీ..గజదొంగగా ఎన్టీఆర్..?
యావజ్జీవమా..మరణ శిక్షా..మద్దెల చెరువు సూరి హత్య కేసు..తుదితీర్పు!
అందమైన సౌందర్యం..పెదవులు కోసం...
వెరైటీ నవరత్న కూర్మా
వరుసగా లాభాల బాటల్లో స్టాక్ మార్కెట్!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.