Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Mar 21, 2019 | Last Updated 5:38 am IST

Menu &Sections

Search

ఎన్టీఆర్ చంద్ర బాబు ను ఢీ కొట్టడానికి సిద్ధం అయిపోయాడా... ఆ ట్వీట్ అర్ధం అదే కదా..!

ఎన్టీఆర్ చంద్ర బాబు ను ఢీ కొట్టడానికి సిద్ధం అయిపోయాడా... ఆ ట్వీట్ అర్ధం అదే కదా..!
ఎన్టీఆర్ చంద్ర బాబు ను ఢీ కొట్టడానికి సిద్ధం అయిపోయాడా... ఆ ట్వీట్ అర్ధం అదే కదా..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

చంద్ర బాబు వ్యహాత్మకంగా హరికృష్ణ కూతురు అయినటువంటి సుహాసిని ని రంగం లో కి దించి ఎన్టీఆర్ ను అయోమయం లో పడేయడానికి ప్లాన్ చేసాడు. అయితే తెలివిగా ఎన్టీఆర్ ఒక ఒక్క ప్రెస్ నోట్ తో అంతరంగమేమిటో చెప్పకనే చెప్పాడు. చంద్ర బాబు పేరు లేకుండా కేవలం తన తాత పేరు మరియు నాన్న పేరు మాత్రమే తెలిపి బాబు కు జలక్ ఇచ్చాడు.  రాజకీయం కోసం సొంత కుటుంబ సభ్యులతో కూడా డ్రామాలు ఆడే చంద్రబాబు ఈ సారి హరికృష్ణ కుటుంబాన్ని టార్గెట్ చేశాడు. అలాగే జూనియర్ ఎన్టీఆర్‌ని అధికారంలోకి వచ్చే అవకాశమే లేని తెలంగాణాకు పరిమితం చేసి ఎపిలో లోకేష్‌కి పోటీ లేకుండా చేయాలని చూశాడు. ఇప్పుడు ఎన్టీఆర్ తన సోదరి కోసం తెలంగాణాలో ప్రచారం చేస్తే పచ్చ మీడియా సాయంతో ఎన్టీఆర్‌ని తెలంగాణాకు చెందిన నాయకుడిగా ప్రొజెక్ట్ చేయాలన్నది బాబు ప్లాన్.

jr-ntr-chandra-babu-naidu

అయితే తాను ఇంకా 2009నాటి ఎన్టీఆర్ కాదని తారక్ నిరూపించుకున్నాడు. అప్పుడు బాబు ప్లాన్స్‌కి, వెన్నుపోటు రాజకీయానికి చిత్తయ్యాడు కానీ ఈ సారి మాత్రం చంద్రబాబుకు సూపర్ ఝలక్ ఇచ్చాడు. పచ్చ మీడియా జనాలు, టిడిపి నాయకులు కూడా మింగలేక కక్కలేని పరిస్థితిని కల్పించాడు. సోదరి గెలుపు కోరుతూ రిలీజ్ చేసిన ప్రెస్ మీట్‌లో తాత ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ అని చెప్పిన తారక్…. తెలుగు దేశం కోసం పాటుపడిన నాయకుడిగా హరికృష్ణ పేరు కూడా ప్రస్తావించాడు. అయితే నారా చంద్రబాబు పేరును మాత్రం కనీసం పలకడానికి కూడా ఇష్టపడలేదు. పూర్తిగా అవాయిడ్ చేశాడు. ఆ రకంగా చంద్రబాబుతో డైరెక్ట్‌గా యుద్ధానికి రెడీ అని సిగ్నల్ ఇచ్చాడు.


jr-ntr-chandra-babu-naidu

లోకేష్‌తో పోటీపడడం ఖాయం అన్న సంకేతాన్ని కూడా నందమూరి అభిమానులకు పంపించాడు. అసలే చేసిన తప్పుల పుణ్యమాని బాబుకు శతృవులు ఎక్కువ అవుతున్నారు. ఇప్పుడిక ఎన్టీఆర్ రూపంలో రాబోతున్న అత్యంత శక్తివంతమైన ఆయుధం నుంచి బాబు…..మరీ ముఖ్యంగా లోకేష్ ఎలా బయటపడతాడో చూడాలి. ఏది ఏమైనా బాబును ఎదిరించే ధైర్యం, చంద్రబాబు పవర్‌ని వెంట్రుకతో సమానంగా తీసేసి ఢీకొట్టే సామర్థ్యం తనకు ఉన్నాయని ఎన్టీఆర్ డైరెక్ట్‌గా నందమూరి అభిమానులకు సందేశాన్ని ఇవ్వడం మాత్రం నందమూరి అభిమానుల్లో ఆనందాన్ని పెంచుతోంటే నారావారి క్యాంప్‌లో, టిడిపి నాయకుల్లో ఆందోళనను పెంచుతున్నది.

jr-ntr-chandra-babu-naidu
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
వాట్సాప్ లో వైరల్ అవుతున్న లగటిపాటి ట్యాగ్ సర్వే రిపోర్ట్ ..!
తమ్ముడి కోసం నేను ఏదైనా చేస్తాను ..!
నెల్లూరు సర్వే : ఇంటింటికి సెల్ ఫోన్ .. అయినా టీడీపీ తరుపున నారాయణ గెలుస్తాడా ..?
మంగళగిరిలో లోకేష్ కామెడీ షో ... జనాలు లేని రోడ్ షో ..!
 పవన్ ను ఓడిస్తే వైసీపీ అభ్యర్ధికి మంత్రిపదవి ... ఆస్తులు అమ్మైనా సరే పవన్ ను ఓడిస్తా ..!
యాంకర్ సుమ మ్యానియా ఐపీఎల్ కు కూడా తాకింది ..!
కోహ్లీ మీద గంభీర్ వివాదాస్పద వ్యాఖ్యలు ... కోహ్లీ కెప్టెన్ గా పనికిరాడు ..!
చంద్రబాబు హైటెక్ తెలివితేటలు ... ఏకంగా డ్రోన్లతో నిఘా ..!
జగన్ కోసం కదిలి వస్తున్న కుటుంబం ... ఆసక్తి కరంగా మారిన రాజకీయం ..!
నాకు చాలా మందితో సంభందాలు ఉన్నాయి .. లక్ష్మి రాయ్ సంచలన  వ్యాఖ్యలు ..!
సర్వే రిపోర్ట్ : జగన్ మీద విరుచుకుపడే ఆదినారాయణరెడ్డి పరిస్థితి ఏంటి ..?
అరే నాగబాబుకు అతను రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడంటా ..!
ఇలా అయితే మహర్షి పరిస్థితి ఏంటి ..?
బాలయ్య ఎక్కడ ప్రచారంలో కనిపించడం లేదు .. అస్సలు కారణం ఇదేనా ..!
సర్వే రిపోర్ట్ : కావలి నియోజకవర్గం ఎవరిదీ ..!
బిగ్ న్యూస్ : గాజువాక నుంచి పవన్ పోటీ ... ఆ నియోజకవర్గమే ఎందుకంటే ..!
సర్వేలన్నీ వైసీపీదే విజయం .. టీడీపీ నాయకులూ జంప్ .. చంద్రబాబు ఏం చేయబోతున్నాడు ..!
ఈ దెబ్బతో లోకేష్ మటాష్ .. ఇదేం స్పీచ్ రా బాబు ఒకటే నవ్వులు ..!
 కర్నూల్ జిల్లాలో టీడీపీ పరిస్థితి ఏంటి ... ఇంకా టిక్కెట్ల లొల్లి శాపంగా మారనున్నదా ..!
అందుకు ఎన్టీఆర్ ఒప్పుకోలేదు ..!
నెల్లూరులో పదికి పదే మావే : చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు ..!
టీడీపీలో సంచలనం రేపబోతున్న జేసి రాజీనామా ..?
సర్వే రిపోర్ట్ : అత్యంత ఖరీదైన నియోజకవర్గం ... నెల్లూరు అర్బన్ ఎవరిది ..!
మంగళగిరిలో నారా లోకేష్ పరిస్థితి ఏందీ ... గెలుస్తాడా .. గెలవలేడా ..!
మంగళగిరిలో నారా లోకేష్ పరిస్థితి ఏందీ ... గెలుస్తాడా .. గెలవలేడా ..!
మంగళగిరిలో ప్రచారం మొదలుపెట్టిన లోకేష్ .. అప్పుడే దొరికిపోయాడు ..!
వైసీపీ ఎంపీల జాబితాలో .. జగన్ తీసుకున్న రెండు అతి పెద్ద సంచలన నిర్ణయాలు ..!
అనంతపురంలో వైస్సార్సీపీ పరిస్థితి ఏంటి .. ఎన్ని సీట్లు గెలవబోతుంది ..!
సర్వే రిపోర్ట్ : జిల్లాల వారిగా ఏ పార్టీకెన్ని సీట్లు ..!
దేశంలోనే అతి పెద్ద సర్వే : వైస్సార్సీపీ సునామీ లాంటి విజయం ... మీ కోసం ..!
వైసీపీలోకి బుట్టా రేణుక ... లోకేష్ పరువు గంగలో ..!
  బ్రేకింగ్ : వైసీపీ ఎంపీల జాబితా విడుదల .. ఎన్నో సంచలన నిర్ణయాలు ..!
బుట్టారేణుకను జగన్ ఇక క్షమించడు ... పార్టీలోకి వచ్చిన టిక్కెట్ ఇవ్వడు ..!
టీడీపీ ఎంపీల లిస్ట్ ఇదే ..!
నెల్లూరులో టీడీపీ ఖాళీ ... ఇక ఆ పార్టీని రక్షించే నాధుడే లేడు..!
నెల్లూరు సర్వే : నెల్లూరు ఎంపీ పరిస్థితి ఏంటి ..  ఎవరు గెలవబోతున్నారు ..!