Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sun, Dec 16, 2018 | Last Updated 12:56 am IST

Menu &Sections

Search

షాక్ : సుహాసిని తరుపున కొడాలి నాని ప్రచారం... జగన్ కు మైండ్ బ్లాక్ అయ్యింది...!

షాక్ : సుహాసిని తరుపున కొడాలి నాని ప్రచారం... జగన్ కు మైండ్ బ్లాక్ అయ్యింది...!
షాక్ : సుహాసిని తరుపున కొడాలి నాని ప్రచారం... జగన్ కు మైండ్ బ్లాక్ అయ్యింది...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

కొడాలి నాని వైసీపీ లో కీలక నేత. గుడివాడ లో బలమైన నాయకుడూ ఇది ఒకప్పడు టీడీపీ కి కంచు కోట అయినప్పటికీ కేవలం తన చరిష్మా తో 2014 ఎన్నికలో గెలిచాడు. అయితే గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ముక్కుసూటి మ‌నిషి. తాను ఏం అనుకుంటే అది చేస్తాడు. కృష్ణా జిల్లాలో వైసీపీ కీల‌క నేత‌ల్లో ఆయ‌న ఒక‌రు. చంద్ర‌బాబు అన్నా.. టీడీపీ అన్నా నానికి అస‌లే గిట్ట‌దు. కానీ జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో ఆయ‌న‌కు అత్యంత స‌న్నిహిత సంబంధాలున్నాయి. జూనియ‌ర్ ఎన్టీఆర్ తండ్రి దివంగ‌త హ‌రికృష్ణ‌తోనూ నాని చాలా ఆత్మీయంగా ఉండేవారు.

kodali-nani-jagan

వైసీపీ-టీడీపీల మ‌ధ్య బ‌ద్ధ శ‌త్రుత్వం ఉన్నా.. హ‌రికృష్ణ కుటుంబంతో స్నేహాన్ని మాత్రం నాని వ‌దులుకోలేదు. తాజాగా కూక‌ట్‌ప‌ల్లిలో ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా హ‌రికృష్ణ కుమార్తె సుహాసిని బ‌రిలో దిగ‌డంతో ఆమె త‌ర‌ఫున ప్ర‌చారం చేయాల‌ని కొడాలి నాని భావిస్తున్నార‌ట‌. సుహాసినిని నాని త‌న‌ సొంతింటి ఆడ‌బిడ్డ‌లాగే ఆయ‌న ప‌రిగ‌ణిస్తుంటారు. కాబ‌ట్టి ఆమె గెలుపు కోసం త‌ప్ప‌కుండా త‌న‌వంతు కృషి చేయాల‌ని యోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది. అనుకున్న‌దే త‌డ‌వుగా జ‌గ‌న్‌కు ఫోన్ చేసిన నాని.. సుహాసిని త‌ర‌ఫున ప్ర‌చారానికి సంబంధించి త‌న మ‌న‌సులోని మాట‌ను నేరుగా చెప్పేశార‌ట‌. నాని మాట‌ల‌తో జ‌గ‌న్ ఒక్క‌సారిగా నిశ్చేష్టుడ‌య్యార‌ని తెలుస్తోంది.


kodali-nani-jagan

తాను వ‌ద్ద‌న్నా నాని వింటాడో లేదోనని అనుమానించిన జ‌గ‌న్‌.. ప్ర‌స్తుతానికి విష‌యాన్ని ప‌క్క‌న‌పెట్టాయ‌ల‌ని భావించార‌ట‌. అందుకే తాను కొంచెం బిజీగా ఉన్నాన‌ని.. ఈ విష‌యంపై త‌ర్వాత మాట్లాడ‌తాన‌ని చెప్పి ఫోన్ పెట్టేశార‌ట‌. నాని చెప్పిన విష‌యంపై జ‌గ‌న్ ఎలా స్పందిస్తారోన‌న్న‌ది ఇప్పుడు స‌ర్వ‌త్రా ఆస‌క్తి రేకెత్తిస్తోంది. సుహాసిని త‌ర‌ఫున‌ ప్ర‌చారానికి నానిని అనుమ‌తిస్తే వైసీపీలో అంత‌ర్గ‌తంగా లుక‌లుక‌లు మొదల‌య్యేందుకు బ‌ల‌మైన అవ‌కాశాలున్నాయి. వ‌ద్ద‌ని చెప్తే నాని ఊరుకునే ర‌కం కాదు. దీంతో ఏం చేయాలో తెలియ‌క జ‌గ‌న్ త‌ల ప‌ట్టుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. 

kodali-nani-jagan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మీడియా వారు ఆ ప్రశ్న అడగ్గానే దీపిక పదుకోన్  ఛీ .. ఛీ .. అంటుంది ...!
గట్టిగా కౌగిలించుకొని, బుగ్గలను నలుపుతున్న  నయనతార ... వీడియో వైరల్ ...!
ఆ స్టార్ హీరోయిన్ నాతో పడుకున్నది ... నిర్మాత వ్యాఖ్యలు ...!
మొదటి సారి పోర్న్ ను అలానే చూస్తూనే ఉండి పోయాను ... సెగలు రేపుతున్న హీరోయిన్స్ వ్యాఖ్యలు ..!
నందమూరి ఫ్యామిలీ లో మళ్ళీ మొదలైన అలజడి ...!
చీరలో సంప్రదాయ బద్దంగా కనిపించింది ... ఇప్పడూ బికినీ తో రెచ్చిపోతుంది ...!
సెక్సీ క్లీవేజ్ తో రెచ్చి పోయిన కియా అద్వానీ .. హై బీపీ ఖాయం ...!
కేసీఆర్ మద్దతు ఇస్తానంటే ... వైసీపీ ఏంటి అలా అంటుంది ...!
ఫోటో షూట్ ను ఇలా కూడా వాడొచ్చా ... శెభాష్ రష్మిక ...!
చంద్ర బాబు బీజేపీ నుంచి బయటికి వచ్చినప్పుడు మోడీ అలా అన్నాడంట ..!
జూనియర్ ఎన్టీఆర్ గురించి చెబుతూ ఎమోషనల్ అయిన  లక్ష్మీ పార్వతి..!
ఆ అమౌంట్ ఇస్తే ఆ సీన్స్ కు కూడా రెడీ అంటుంది ఈ హీరోయిన్ ...!
ఒక గంటకు 2 లక్షలు ఇస్తా వస్తావా ... హీరోయిన్స్ కు అసభ్యకర సందేశాలు ...!
షాక్ : ఆ టీడీపీ మంత్రి వైసీపీ లోకి దూకడానికి సిద్ధంగా ఉన్నాడా ... కారణం తెలంగాణ ఎన్నికలేనా ..!
ఆంధ్ర లో జగన్ తరుపున  కేసీఆర్ ప్రచారం చేస్తే నష్టమా ... లాభమా ..!
 శ్రీదేవి కూతురు అస్సలు అందాలను దాచుకోవడం లేదుగా ..!
నాతో లిప్ కిస్ అతని అదృష్టం : కత్రినా ...!
జగన్ కోసం తెలంగాణ నాయకులందరూ కదిలి రాబోతున్నారా ... !
రాత్రి బెడ్ రూమ్ లో నగ్నంగా ... ఆ వయసులో కోరికలు తీర్చుకున్న సంచలనం రేపుతున్న హీరోయిన్ వ్యాఖ్యలు ...!
ప్రజ్ఞా జైస్వాల్ కు సినిమా లు లేకపోయిన ... బ్రా అందాలను ఆరబోస్తూ కాలం గడుపుతుంది ...!
కేటీఆర్ , వర్మ మధ్య ఆసక్తి కరమైన సంభాషణ ...!
నందమూరి కుటుంబానికి పూర్వ వైభవం రావాలంటే ...  ఎన్టీఆర్ రంగంలోకి దిగాల్సిందేనంటా ...!
రేవంత్ రెడ్డి ఓటమికి కారణాలు ఏంటి ... తెరాస కొడంగ్ లో ఏం చేసింది ...!
నందమూరి సుహాసిని ఓటమి గురించి ఎన్టీఆర్ సన్నిహితుల దగ్గర ఏమన్నాడు ... !
లగటిపాటి ఇప్పడూ ఎక్కడున్నాడు ... అందరిని నిండా ముంచాడే ...!
రాజమౌళి సినిమా గురించి మరో షాకింగ్ న్యూస్ ..!
నా మీద అక్కడ చేతులు వేసేవారు ... షకీలా సంచలన వ్యాఖ్యలు ...!
లగటిపాటి ని ఓ రేంజ్ లో ఆడుకుంటున్న నెటిజన్స్ ... ఆకు తింటావా ...!
కాంగ్రెస్ ముఖ్య మంత్రి అభ్యర్థులు వెనుకంజ ... ఆశ్చర్య పరుస్తున్న ఓటరు తీర్పు...!
కూకట్ పల్లి లో సుహాసిని వెనుకంజ ... ఎవరు గెలవ బోతున్నారు ...!
పోస్టల్ బ్యాలెట్ ల లెక్కింపు మొదలు ... ఈ రోజు ఎన్ని గంటల లోపు ఫలితాలు రావొచ్చంటే ..!
కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్ ... మరి ఓడిపోతే ..!