Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Mar 21, 2019 | Last Updated 4:42 am IST

Menu &Sections

Search

ఆంధ్ర ప్రదేశ్ మరో ఎన్నికల సర్వే .. వైసీపీ దే హవా కానీ ...!

ఆంధ్ర ప్రదేశ్ మరో ఎన్నికల  సర్వే .. వైసీపీ దే హవా కానీ ...!
ఆంధ్ర ప్రదేశ్ మరో ఎన్నికల సర్వే .. వైసీపీ దే హవా కానీ ...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఇప్పటికప్పడూ ఎన్నికలు వస్తే ఎవరు గెలుస్తారు అని చాలా మీడియా సంస్థలు సర్వేలు చేయిస్తుంటారు అయితే ఆంధ్ర ఎన్నికల గురించి సర్వే జరిపారు ప్రతి సర్వే మాదిరిగానే ఈ సర్వే కూడా జగన్ దే అధికారం అని తేల్చేసేంది. అయితే వైసీపీ ఈ సర్వేలను మాత్రమే నమ్మి చివరి ఎన్నికల మాదిరిగా దెబ్బ తినాలని అనుకోవడం లేదు. ఎందుకంటే చంద్ర బాబు నాయుడు చివరిలో ఎదో ఒక మేజిక్ చేసి ఓట్లను తన వైపు తిప్పుకొనే సామర్ధ్యం ఉన్న వాడు. 

jagan-ysrcp-chandra-babu-janasena

కాగా జ‌న‌సేన పార్టీ 2019 బరిలో నిలుస్తున్నా దాని ప్ర‌భావం కేవలం రెండు మూడు జిల్లాల‌కు ప‌రిమిత‌మైయ్యే అవ‌కాశం క‌నిపిస్తోంది. దీనికి తోడు సింగిల్ డిజిట్ స్థానాల్లోనే జ‌న‌సేన గెలిచే అవ‌కాశం మాత్ర‌మే ఉంద‌ని అంచ‌నా. అయినా జ‌న‌సేన చీల్చే ఓటు బ్యాంక్ పూర్తిగా తెలుగుదేశం పార్టీదే న‌ని రాజ‌కీయవ‌ర్గాలు భావిస్తున్నాయి. ఇక‌పోతే బిజేపి…వామ‌ప‌క్షాలు బ‌రిలో ఉన్నా వీటి ప్ర‌భావం పెద్ద‌గా ఉండ‌ద‌ని అంచ‌నా. అయితే అధికార తెలుగుదేశం పార్టీ త‌న వెంట 2014లో నిలిచిన బిజేపి…ప‌వ‌న్ క‌ళ్యాణ్ లు లేక‌పోయే స‌రికి కాంగ్రెస్ తో ప‌య‌నించాల‌ని నిర్ణ‌యించి తెలంగాణ‌లో ప్ర‌జాకూట‌మి పేరిట కాంగ్రెస్ తో జ‌ట్టుక‌ట్టింది.


jagan-ysrcp-chandra-babu-janasena

ఏపిలోనూ టిడిపి కాంగ్రెస్ తో క‌లిసి పోటి చేసే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. మ‌రోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒంట‌రిగా బ‌రిలో నిలవ‌నుంది. వామ‌ప‌క్షాలు ప్రస్తుతానికి జ‌న‌సేన వైపు ఉన్నా ఎన్నిక‌ల‌నాటికి ఈ బంధం ఉంటుందో లేదో అన్న అనుమానం వ్య‌క్త‌మౌతోంది. జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఒక‌సారి ఒంటిపోరని మ‌రోసారి వామ‌ప‌క్షాల‌తో క‌లిసి బ‌రిలో ఉంటాన‌ని అంటుండ‌టంతో అయోమ‌యాల‌కు దారితీస్తోంది. దీంతో సింగిల్ గా గెలిచిన చ‌రిత్ర లేని చంద్ర‌బాబు యువ‌నేత జ‌గ‌న్ ప్ర‌జాబ‌లం ముందు ఓట‌మిని చ‌విచూడ‌టం ఖాయ‌మ‌ని రాజ‌కీయప‌రిశీల‌కులు అంటున్నారు. దీంతో 2019 విజేత‌గా వైఎస్సార్ కాంగ్రెస్ నిల‌వ‌నుంది.


jagan-ysrcp-chandra-babu-janasena
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
వాట్సాప్ లో వైరల్ అవుతున్న లగటిపాటి ట్యాగ్ సర్వే రిపోర్ట్ ..!
తమ్ముడి కోసం నేను ఏదైనా చేస్తాను ..!
నెల్లూరు సర్వే : ఇంటింటికి సెల్ ఫోన్ .. అయినా టీడీపీ తరుపున నారాయణ గెలుస్తాడా ..?
మంగళగిరిలో లోకేష్ కామెడీ షో ... జనాలు లేని రోడ్ షో ..!
 పవన్ ను ఓడిస్తే వైసీపీ అభ్యర్ధికి మంత్రిపదవి ... ఆస్తులు అమ్మైనా సరే పవన్ ను ఓడిస్తా ..!
యాంకర్ సుమ మ్యానియా ఐపీఎల్ కు కూడా తాకింది ..!
కోహ్లీ మీద గంభీర్ వివాదాస్పద వ్యాఖ్యలు ... కోహ్లీ కెప్టెన్ గా పనికిరాడు ..!
చంద్రబాబు హైటెక్ తెలివితేటలు ... ఏకంగా డ్రోన్లతో నిఘా ..!
జగన్ కోసం కదిలి వస్తున్న కుటుంబం ... ఆసక్తి కరంగా మారిన రాజకీయం ..!
నాకు చాలా మందితో సంభందాలు ఉన్నాయి .. లక్ష్మి రాయ్ సంచలన  వ్యాఖ్యలు ..!
సర్వే రిపోర్ట్ : జగన్ మీద విరుచుకుపడే ఆదినారాయణరెడ్డి పరిస్థితి ఏంటి ..?
అరే నాగబాబుకు అతను రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడంటా ..!
ఇలా అయితే మహర్షి పరిస్థితి ఏంటి ..?
బాలయ్య ఎక్కడ ప్రచారంలో కనిపించడం లేదు .. అస్సలు కారణం ఇదేనా ..!
సర్వే రిపోర్ట్ : కావలి నియోజకవర్గం ఎవరిదీ ..!
బిగ్ న్యూస్ : గాజువాక నుంచి పవన్ పోటీ ... ఆ నియోజకవర్గమే ఎందుకంటే ..!
సర్వేలన్నీ వైసీపీదే విజయం .. టీడీపీ నాయకులూ జంప్ .. చంద్రబాబు ఏం చేయబోతున్నాడు ..!
ఈ దెబ్బతో లోకేష్ మటాష్ .. ఇదేం స్పీచ్ రా బాబు ఒకటే నవ్వులు ..!
 కర్నూల్ జిల్లాలో టీడీపీ పరిస్థితి ఏంటి ... ఇంకా టిక్కెట్ల లొల్లి శాపంగా మారనున్నదా ..!
అందుకు ఎన్టీఆర్ ఒప్పుకోలేదు ..!
నెల్లూరులో పదికి పదే మావే : చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు ..!
టీడీపీలో సంచలనం రేపబోతున్న జేసి రాజీనామా ..?
సర్వే రిపోర్ట్ : అత్యంత ఖరీదైన నియోజకవర్గం ... నెల్లూరు అర్బన్ ఎవరిది ..!
మంగళగిరిలో నారా లోకేష్ పరిస్థితి ఏందీ ... గెలుస్తాడా .. గెలవలేడా ..!
మంగళగిరిలో నారా లోకేష్ పరిస్థితి ఏందీ ... గెలుస్తాడా .. గెలవలేడా ..!
మంగళగిరిలో ప్రచారం మొదలుపెట్టిన లోకేష్ .. అప్పుడే దొరికిపోయాడు ..!
వైసీపీ ఎంపీల జాబితాలో .. జగన్ తీసుకున్న రెండు అతి పెద్ద సంచలన నిర్ణయాలు ..!
అనంతపురంలో వైస్సార్సీపీ పరిస్థితి ఏంటి .. ఎన్ని సీట్లు గెలవబోతుంది ..!
సర్వే రిపోర్ట్ : జిల్లాల వారిగా ఏ పార్టీకెన్ని సీట్లు ..!
దేశంలోనే అతి పెద్ద సర్వే : వైస్సార్సీపీ సునామీ లాంటి విజయం ... మీ కోసం ..!
వైసీపీలోకి బుట్టా రేణుక ... లోకేష్ పరువు గంగలో ..!
  బ్రేకింగ్ : వైసీపీ ఎంపీల జాబితా విడుదల .. ఎన్నో సంచలన నిర్ణయాలు ..!
బుట్టారేణుకను జగన్ ఇక క్షమించడు ... పార్టీలోకి వచ్చిన టిక్కెట్ ఇవ్వడు ..!
టీడీపీ ఎంపీల లిస్ట్ ఇదే ..!
నెల్లూరులో టీడీపీ ఖాళీ ... ఇక ఆ పార్టీని రక్షించే నాధుడే లేడు..!
నెల్లూరు సర్వే : నెల్లూరు ఎంపీ పరిస్థితి ఏంటి ..  ఎవరు గెలవబోతున్నారు ..!

NOT TO BE MISSED