Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jul 18, 2019 | Last Updated 5:54 am IST

Menu &Sections

Search

ఆ రెండు పార్టీల ఓట్లు ఎటువైపు ?

ఆ రెండు పార్టీల ఓట్లు ఎటువైపు ?
ఆ రెండు పార్టీల ఓట్లు ఎటువైపు ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఆ రెండు పార్టీల నాయకులు జనంలో విపరీతమైన పలుకుబడి, ఆదరణ కలిగిన వారు. వారు నోటి మాటగా చెబితే అభిమానులు వారు చెప్పిన పార్టీకి కళ్ళు మూసుకుని మరీ ఓట్లేస్తారు. జన ప్రభంజనం  ఒకరి సొంతమైతే, యువత మరొకరి సొత్తు. ఇలా జన బలం కలిగిన ఆ ఇద్దరు నాయకులు అక్కడ పోటీ చేయకపోవడం విచిత్రమే అయినా వారు మొగ్గు ఎటువైపు, వారి వల్ల ఎవరికి చేటు అన్న దానిపై ఇపుడు చర్చ సాగుతోంది.


వైసీపీ ఓటు :

telangana,-ycp,-janasena

తెలంగాణాలో వైసీపీ బలం తక్కువ అంచనా వేయడానికి వీలులేదు. అప్పట్లో వైఎస్సార్ కి  బ్రహ్మరధం పట్టిన ప్రాంతం అది. తరువాత తనయుడు జగన్ ని నెత్తి మీద పెట్టుకున్నారు. మధ్యలో షర్మిల పాదయాత్ర చేస్తే తెలంగాణా జనం వెంట నిలిచి అండగా నిలబడ్డారు. ఇప్పటికీ ప్రతీ నియోజకవర్గంలో వైసీపీ అభిమానులు దండీగా కనిపిస్తారు. జగన్ అటు వైపు చూడడం మానేశారు కానీ,  ఆయన ద్రుష్టి  పెడితే అక్కడ కూడా పార్టీ మంచి ఫోర్స్ అవుతుందని అంతా అంటారు.మరి తెలంగాణా సంగ్రామం మొదలైన తరువాత జగన్ తమ పార్టీ పోటీ చేయదని చెప్పేశారు.


telangana,-ycp,-janasena

 రెడ్లు, బీసీలు, మైనారిటీలో మంచి బలం ఉన్న వైసీపీ పోటీ చేయకపోతే ఆ ఓటు ఎటు వైపు వెళ్తుందన్నదే ఇక్కడ ప్రశ్న. అయితే దీనికి జవాబు కూడ సులువుగానే దొరుకుతుంది. జగన్ కి ఏపీలో పడని నాయకుడు చంద్రబాబు. ఆయన మహాకూటమి పేరిట కాంగ్రెస్ తో జత కట్టారు. అందువల్ల జగన్ అభిమానులు ఎట్టి పరిస్థితుల్లో కూటమికి ఓటు వేయరు. అంటే వారి మొగ్గు కచ్చితంగా కేసీయార్ వైపే ఉంటుందన్నది నిజం. ఆ విధంగా వైసీపీ తెలంగాణాలో పోటీ చేయకపోవడం వల్ల లబ్ది పొందేది టీయారెస్ అని క్లారిటీ వచ్చేస్తోంది.


పవన్ తీరు అంతేనా :

telangana,-ycp,-janasena

మరో నేత జనసేనాని పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఆయన సైతం పోటీ నుంచి తప్పుకున్నారు. తెలంగాణాలో మెగా ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో ఉన్నారు. మరి వారంతా ఇపుడు ఎవరికి ఓటు వేయాలన్న ఆలోచనలో ఉంటారు. అయితే పవన్ తీరు చూశాక వారు కూడా క్లారిటీగా టీయారెస్ వైపే ఉంటారని అంటున్నారు. పవన్ కి సైతం చంద్రబాబే విరోధి. మరో వైపు కేసీయార్ పాలనను పలు సందర్భాల్లో బాహాటంగానే పవన్ మెచ్చుకున్నారు. ఈ సంకేతాలు చాలు పవన్ ఫ్యాన్స్, జన సైనికులు గులాబీ కి ఓట్లు వేయడానికి. మొత్తానికి జగన్, పవన్ పోటీ నుంచి తప్పుకోవడం అంటే టీయారెస్ నెత్తిన పాలు పోసినట్లే అయిందని అంటున్నారు.
 


telangana,-ycp,-janasena
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బీజేపీతో టీడీపీ లింకేంటి... సుజనా కామెంట్స్ అలా...!!
టీడీపీకి కాపు సెగ... మళ్ళి ముదురుతోంది..!!
సాయి పల్లవి కొంపముంచిన లిప్ లాక్..!!
టీటీడీ బోర్డ్ మెంబర్ గా అలీ..సంచలనమేనా...!!
బాబూ ఇల్లు ఖాళీ చేసేయ్... లేకపోతే...!!
జగన్ గ్రేట్ అంటున్న జనసేన ఎమ్మెల్యే...!!
పూజా రేటు వింటే ఠారెత్తాల్సిందే...!!
మోడీ బాబు కలసిపోతున్నారా...!! జగన్ కి వరస షాకులు !!
రకుల్ అసలు తట్టుకోలేక‌పోతోంది... ...!!
కియా..వారెవా.. తెలుగు రాజకీయమా...మాయాజాలమా...!!
జయప్రద యూపీ మంత్రి అవుతుందా...!?
నాయుళ్ళు ఇద్దరూ  నాయుడి కొంప ముంచుతున్నారు...!!
టీడీపీ ట్రాప్ లో బీజేపీ...!?
మంత్రుల్లో పనిమంతులెంతమంది...!?
మహేష్ బాబు పుట్టిన రోజుకు నాగార్జున గిఫ్ట్ ఇస్తాడట..!!
లోకేష్ ....జెడ్పీటీసీ ఎన్నికల్లోనైనా  గెలువ్...గాలి తీసేసిన లేడీ ఎమ్మెల్యే...!!
బాలయ్య కోసం ఆధ్బుతమైన సబ్జెక్ట్ రెడీ  అంటున్న పూరీ...
జగన్  ఎవరినీ పోరాటాలు చేయనివ్వరా.. మరీ అంతలాగానా..!!
నభా నటేష్..నసాలానికే మసాలా....!!
మావోయిస్టులపై జగన్ పాజిటివ్ స్టెప్... డేరింగ్ డెసిషన్...!?
జగన్ కి అధికారం పిచ్చోడి చేతిలో రాయిట..!!
చినబాబు పెద్ద మాటలు...బూమరాంగేనా..!!
జగన్ ఒక్కసారి చెబితే... !!
సుజనా చౌదరి సీఎం... బాబు బంటుది పెద్ద టార్గెటే... !!
కవ్విస్తున్న కేశినేని... రెండవ ఎంపీ ఎవరు...?
కుమారి మళ్ళీ రంగేసుకుంది...!
డోస్ పెంచేసింది....కిర్రాకేనా...!!
బీజేపీలో బాబు కోవర్టులు... జైలుకి పంపిస్తే వూరుకుంటారా...!!
ఒక సాంగ్ కోసమే బట్టలు విప్పేస్తున్నారు... నేను చేస్తే తప్పా.. బోల్డ్ హీరోయిన్ షాకింగ్...
అమెరికాలో పవన్  అలా స్టేట్మెంట్.. ఫ్యాన్స్ గింజుకుంటున్నారుగా...!!
జగన్... ఆ పని మాత్రం చేయకు.... బీజేపీ  పెద్దాయన సలహా...!!
అక్కడ కోపం ఇక్కడ తీర్చుకున్న కమలధారి... ఆ పార్టీ గింగిరాలే...!!
జగన్ కి ఇరిటేషన్ తెప్పిస్తున్నారు.... ఢీ కొడతారా... !!
రేణూదేశాయ్ తెలుగు తెర మీద సందడి... ఆ మూవీతో రీ ఎంట్రీ...!!
జగన్ షాకిచ్చారంటున్న సీనియర్ నేత....!!
ముఖ్యమంత్రి గా జగన్ని  బోనులో నిలబెడతారా...!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.