Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Mon, Dec 17, 2018 | Last Updated 3:48 pm IST

Menu &Sections

Search

ఎన్టీఆర్ నువ్వు మళ్ళీ బలైపోవద్దు ... అభిమానులు హెచ్చరికలు , రిక్వెస్ట్ లు...!

ఎన్టీఆర్ నువ్వు మళ్ళీ బలైపోవద్దు ... అభిమానులు హెచ్చరికలు , రిక్వెస్ట్ లు...!
ఎన్టీఆర్ నువ్వు మళ్ళీ బలైపోవద్దు ... అభిమానులు హెచ్చరికలు , రిక్వెస్ట్ లు...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
జూనియర్ ఎన్టీఆర్ కు ఇప్పడూ పెద్ద ఆపదే వచ్చి పడింది. తన సోదరి ఎన్నికల భరిలో దిగుతుండటం తో ఎన్టీఆర్ ప్రచారం చెయ్యాలా వద్దా అని ఆలోచిస్తున్నాడు. అయితే నందమూరి సుహాసిని నామినేషన్ సమయంలోనే - ఆమె బరిలోకి దిగడం ఎన్టీఆర్ కు సహా ఆయన సోదరుడైన కళ్యాణ్ రామ్ కు నచ్చలేదనే టాక్ వచ్చింది. అయితే ఈ విశ్లేషణలు ముదరడంతో..ఆమెకు శుభాకాంక్షలు తెలిపి కవర్ చేసుకునే ప్రయత్నాన్ని ఈ సోదరులిద్దరూ చేసుకున్నారు.
jr-ntr-tdp-telangana
అయితే అందులో ఎక్కడా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పేరు లేదు. దీంతో టీడీపీకి - హరికృష్ణ కుటుంబ సభ్యులైన ఎన్టీఆర్ - కళ్యాణ్ రామ్ కు ఉన్న గ్యాప్ సుస్పష్టం అయింది. అయితే తమ సోదరి సుహాసినికి మద్దతుగా ప్రచారం చేసే విషయంలో తారక్ ఏం తేల్చుకోలేకపోతున్నారని టాక్ నడుస్తోంది. ఇందుకు పలు కారణాలు ఉదహరిస్తున్నారు. టీడీపీతో సఖ్యత లేని సమయంలో...ఎన్టీఆర్ చిత్రాలని నిషేధించాలంటూ ప్రచారం జరగడాన్ని ఎన్టీఆర్ అభిమానులు ఇంకా గుర్తు చేస్తున్నారు.

jr-ntr-tdp-telangana
దీనికి తోడుగా హరికృష్ణ మరణం సమయంలో ఆయన మృతదేహాన్ని పార్టీ కార్యాలయానికి తీసుకువెళ్లకుండా అడ్డుపడ్డారనే టాక్ ఉంది. అనంతరం అరవింద సమేత విజయోత్సవానికి వచ్చిన బాలకృష్ణ ఆ వేదికపై జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడకపోవడం పలువురిని మరింత కలచి వేసింది. ఈ నేపథ్యంలో టీడీపీకి మద్దతుగా ఎన్టీఆర్ ప్రచారం చేయకపోవడమే ఉత్తమమని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నట్లు టాక్.  ఇంకోసారి చంద్రబాబు రాజకీయ అవసరాలకు బలైపోవద్దని సోషల్ మీడియా వేదికగా సలహాలిస్తున్నారు.. బతిమాలుకుంటున్నారు.. సున్నితంగా హెచ్చరిస్తున్నారు కూడా.
jr-ntr-tdp-telangana
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆ పని చేస్తూ అడ్డంగా దొరికిపోయిన నటి ...!
కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ పై తనదైన శైలి లో స్పందించిన జగన్ ...!
ఎన్టీఆర్, ప్రభాస్ అతని కోసం భారీ పార్టీ ..!
ముద్ర గడ త్వరలో జగన్ తో భేటీ కాబోతున్నాడా ... అయితే ఈస్ట్ , వెస్ట్ జగన్ దే ...!
తమన్నా ఇటువంటి మాటలు నీకు తగునా ...!
జగన్ మీద అపార ప్రేమను కురిపిస్తున్న కేటీఆర్ ...!
తెలంగాణ ఎన్నికల ఫలితాల పైన మొట్ట మొదటిసారిగా స్పందించిన లగటిపాటి ... ఏమన్నాడంటే ...!
షారుఖ్ ఖాన్ ఆ మెగా హీరోను తెగ పొగిడేస్తున్నాడు ...!
బ్రా లేకుండా క్లీవేజ్ తో పిచ్చెక్కిస్తున్న ఈషా గుప్త ..!
మీడియా వారు ఆ ప్రశ్న అడగ్గానే దీపిక పదుకోన్  ఛీ .. ఛీ .. అంటుంది ...!
గట్టిగా కౌగిలించుకొని, బుగ్గలను నలుపుతున్న  నయనతార ... వీడియో వైరల్ ...!
ఆ స్టార్ హీరోయిన్ నాతో పడుకున్నది ... నిర్మాత వ్యాఖ్యలు ...!
మొదటి సారి పోర్న్ ను అలానే చూస్తూనే ఉండి పోయాను ... సెగలు రేపుతున్న హీరోయిన్స్ వ్యాఖ్యలు ..!
నందమూరి ఫ్యామిలీ లో మళ్ళీ మొదలైన అలజడి ...!
చీరలో సంప్రదాయ బద్దంగా కనిపించింది ... ఇప్పడూ బికినీ తో రెచ్చిపోతుంది ...!
సెక్సీ క్లీవేజ్ తో రెచ్చి పోయిన కియా అద్వానీ .. హై బీపీ ఖాయం ...!
కేసీఆర్ మద్దతు ఇస్తానంటే ... వైసీపీ ఏంటి అలా అంటుంది ...!
ఫోటో షూట్ ను ఇలా కూడా వాడొచ్చా ... శెభాష్ రష్మిక ...!
చంద్ర బాబు బీజేపీ నుంచి బయటికి వచ్చినప్పుడు మోడీ అలా అన్నాడంట ..!
జూనియర్ ఎన్టీఆర్ గురించి చెబుతూ ఎమోషనల్ అయిన  లక్ష్మీ పార్వతి..!
ఆ అమౌంట్ ఇస్తే ఆ సీన్స్ కు కూడా రెడీ అంటుంది ఈ హీరోయిన్ ...!
ఒక గంటకు 2 లక్షలు ఇస్తా వస్తావా ... హీరోయిన్స్ కు అసభ్యకర సందేశాలు ...!
షాక్ : ఆ టీడీపీ మంత్రి వైసీపీ లోకి దూకడానికి సిద్ధంగా ఉన్నాడా ... కారణం తెలంగాణ ఎన్నికలేనా ..!
ఆంధ్ర లో జగన్ తరుపున  కేసీఆర్ ప్రచారం చేస్తే నష్టమా ... లాభమా ..!
 శ్రీదేవి కూతురు అస్సలు అందాలను దాచుకోవడం లేదుగా ..!
నాతో లిప్ కిస్ అతని అదృష్టం : కత్రినా ...!
జగన్ కోసం తెలంగాణ నాయకులందరూ కదిలి రాబోతున్నారా ... !
రాత్రి బెడ్ రూమ్ లో నగ్నంగా ... ఆ వయసులో కోరికలు తీర్చుకున్న సంచలనం రేపుతున్న హీరోయిన్ వ్యాఖ్యలు ...!
ప్రజ్ఞా జైస్వాల్ కు సినిమా లు లేకపోయిన ... బ్రా అందాలను ఆరబోస్తూ కాలం గడుపుతుంది ...!
కేటీఆర్ , వర్మ మధ్య ఆసక్తి కరమైన సంభాషణ ...!