Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Mar 21, 2019 | Last Updated 10:04 pm IST

Menu &Sections

Search

జగనే కాబోయే సీఎం... లగటపాటి లేటెస్ట్ సర్వే ...!

జగనే  కాబోయే సీఎం... లగటపాటి లేటెస్ట్ సర్వే ...!
జగనే కాబోయే సీఎం... లగటపాటి లేటెస్ట్ సర్వే ...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఆంధ్ర ప్రదేశ్ లో లగటపాటి సర్వేలు కు ఎనలేని విశ్వాసం ఉంటుంది. అందుకే లగటపాటి  సర్వే అంటే చాలు జనాల్లో అదో నమ్మకం ఉంటుంది. అయితే ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి. అవును ఈ మాటలన్నది ఎవరో కాదు... తన సర్వేలతో తెలుగు వారిని ఆశ్చర్యపరిచే కాంగ్రెస్ పార్టీ మాజీ  ఎంపీ లగడపాటి రాజగోపాల్ అట. ఎన్నికల ముందు ప్రతీసారి లగడపాటి రాజగోపాల్ సర్వేలు చేయిస్తారు.

jagan-lagatipati-rajagopal-reddy

తన సొంత సర్వేలకు తెలుగు ప్రజలల్లోనే కాదు... జాతీయ స్ధాయిలో కూడా ఆయనకు విశ్వసనీయత ఉంది.  2014 సంవత్సరంలో లగడపాటి చేయించిన సర్వే ఫలితాలు ఎన్నికల్లో వాస్తవాలయ్యాయి. ఈసారి ఏడాది ముందుగానే లగడపాటి సర్వే చేయించారట కానీ   అఫిషియల్ గా విడుద చేయలేదని  ఆసర్వే ఫలితాలు ఇవే అని ఒక వార్త వైరల్ అవుతోంది. అనఫిషియల్ సర్వేగా వైరల్ అవుతున్న ఈ సర్వేలో  వచ్చే ఎన్నికల్లో వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని లగడపాటి తన సర్వేలో తేలినట్లు  చెబతున్నారు. 2014 సంవత్సరంతో పోలిస్తే వచ్చే ఎన్నికల్లో భారీ మార్పులుంటాయని తన సర్వేలో తేలిందట.


jagan-lagatipati-rajagopal-reddy

ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడికి ఓటమి తప్పదని ఈసారి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి తీరుతుందని పేర్కోన్నారట అందులో.ఇంకా అందులో ఉన్న విషయాలేంటంటే...  లగడపాటి సర్వే ప్రకారం పవన్ కల్యాణ్ పెట్టిన కొత్త పార్టీ జనసేన ప్రభావం తెలుగుదేశం పార్టీ పై ఎక్కువగా ఉంటుందట. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన కారణంగా తెలుగుదేశం పార్టీ భారీ కుదుపులు ఎదుర్కొంటుందట. మరోవైపు జగన్మోహనర్ రెడ్డి కి రాను రాను ప్రజల్లో ఆదరణ పెరుగుతోందని ఆయన చేపట్టిన ప్రజాసంకల్ప యాత్రకు ప్రజల నుంచి విపరీతమైన స్పందన వస్తోందని సర్వేలో తేల్చారు. అలాగే జగన్మోహన్ రెడ్డి పార్టీ ప్రకటించిన నవరత్నాలు మేనిఫోస్టోలకు ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని సర్వేలో పేర్కొన్నారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు అధికారం కోల్పోయి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని సర్వేలో స్పష్టం అయ్యిందట.

jagan-lagatipati-rajagopal-reddy
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
 ఆత్మకూరు(నెల్లూరు) సర్వే : ఎవరి బలం ఎంత .. ఎవరు గెలవచ్చు ..!
గ్రౌండ్ రిపోర్ట్ : గాజువాకలో పవన్ విజయం అంత ఈజీనా ... ఎవరి బలం ఎంత ..?
లోకేష్ మళ్ళీ దొరికిపోయాడు  ... లోకేష్ మాటలు వైరల్ ..!
గ్రౌండ్ రిపోర్ట్ : నర్సాపురంలో నాగబాబు గెలవగలడా .. ఎవరి బలం ఎంత ..?
హాట్ ఫోజులతో మతి పోగొడుతున్న జిగేలు రాణి ..!
తలసాని సర్వే ... జగన్ కు ఎన్ని సీట్లు అంటే ..!
వాట్సాప్ లో వైరల్ అవుతున్న లగటిపాటి ట్యాగ్ సర్వే రిపోర్ట్ ..!
తమ్ముడి కోసం నేను ఏదైనా చేస్తాను ..!
నెల్లూరు సర్వే : ఇంటింటికి సెల్ ఫోన్ .. అయినా టీడీపీ తరుపున నారాయణ గెలుస్తాడా ..?
మంగళగిరిలో లోకేష్ కామెడీ షో ... జనాలు లేని రోడ్ షో ..!
 పవన్ ను ఓడిస్తే వైసీపీ అభ్యర్ధికి మంత్రిపదవి ... ఆస్తులు అమ్మైనా సరే పవన్ ను ఓడిస్తా ..!
యాంకర్ సుమ మ్యానియా ఐపీఎల్ కు కూడా తాకింది ..!
కోహ్లీ మీద గంభీర్ వివాదాస్పద వ్యాఖ్యలు ... కోహ్లీ కెప్టెన్ గా పనికిరాడు ..!
చంద్రబాబు హైటెక్ తెలివితేటలు ... ఏకంగా డ్రోన్లతో నిఘా ..!
జగన్ కోసం కదిలి వస్తున్న కుటుంబం ... ఆసక్తి కరంగా మారిన రాజకీయం ..!
నాకు చాలా మందితో సంభందాలు ఉన్నాయి .. లక్ష్మి రాయ్ సంచలన  వ్యాఖ్యలు ..!
సర్వే రిపోర్ట్ : జగన్ మీద విరుచుకుపడే ఆదినారాయణరెడ్డి పరిస్థితి ఏంటి ..?
అరే నాగబాబుకు అతను రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడంటా ..!
ఇలా అయితే మహర్షి పరిస్థితి ఏంటి ..?
బాలయ్య ఎక్కడ ప్రచారంలో కనిపించడం లేదు .. అస్సలు కారణం ఇదేనా ..!
సర్వే రిపోర్ట్ : కావలి నియోజకవర్గం ఎవరిదీ ..!
బిగ్ న్యూస్ : గాజువాక నుంచి పవన్ పోటీ ... ఆ నియోజకవర్గమే ఎందుకంటే ..!
సర్వేలన్నీ వైసీపీదే విజయం .. టీడీపీ నాయకులూ జంప్ .. చంద్రబాబు ఏం చేయబోతున్నాడు ..!
ఈ దెబ్బతో లోకేష్ మటాష్ .. ఇదేం స్పీచ్ రా బాబు ఒకటే నవ్వులు ..!
 కర్నూల్ జిల్లాలో టీడీపీ పరిస్థితి ఏంటి ... ఇంకా టిక్కెట్ల లొల్లి శాపంగా మారనున్నదా ..!
అందుకు ఎన్టీఆర్ ఒప్పుకోలేదు ..!
నెల్లూరులో పదికి పదే మావే : చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు ..!
టీడీపీలో సంచలనం రేపబోతున్న జేసి రాజీనామా ..?
సర్వే రిపోర్ట్ : అత్యంత ఖరీదైన నియోజకవర్గం ... నెల్లూరు అర్బన్ ఎవరిది ..!
మంగళగిరిలో నారా లోకేష్ పరిస్థితి ఏందీ ... గెలుస్తాడా .. గెలవలేడా ..!
మంగళగిరిలో నారా లోకేష్ పరిస్థితి ఏందీ ... గెలుస్తాడా .. గెలవలేడా ..!
మంగళగిరిలో ప్రచారం మొదలుపెట్టిన లోకేష్ .. అప్పుడే దొరికిపోయాడు ..!
వైసీపీ ఎంపీల జాబితాలో .. జగన్ తీసుకున్న రెండు అతి పెద్ద సంచలన నిర్ణయాలు ..!
అనంతపురంలో వైస్సార్సీపీ పరిస్థితి ఏంటి .. ఎన్ని సీట్లు గెలవబోతుంది ..!
సర్వే రిపోర్ట్ : జిల్లాల వారిగా ఏ పార్టీకెన్ని సీట్లు ..!
దేశంలోనే అతి పెద్ద సర్వే : వైస్సార్సీపీ సునామీ లాంటి విజయం ... మీ కోసం ..!