Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sat, Dec 15, 2018 | Last Updated 6:55 pm IST

Menu &Sections

Search

ఫ్లాష్ న్యూస్ : చంద్రబాబు ఆస్తులపై కేసు

ఫ్లాష్ న్యూస్ : చంద్రబాబు ఆస్తులపై కేసు
ఫ్లాష్ న్యూస్ : చంద్రబాబు ఆస్తులపై కేసు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

చంద్రబాబునాయుడు ఆస్తులపై హై కోర్టులో పిటీషన్ దాఖలైంది. చంద్రబాబు కుటుంబ ఆస్తులతో పాటు హెరిటేజ్ వ్యాపారాల్లో ఒక్కసారిగా పెరుగుదల నమోదైందంటూ న్యాయవాదది రామారావు ఈరోజు కోర్టులో పిటీషన్ వేశారు. కుటుంబంలో ఆస్తుల పెరుగుదల, హెరిటేజ్ సంస్ధల వ్యాపారాల్లో పెరుగుదల నమోదు కావటం అన్నది చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా జరిగేదే. అదే విషయాన్ని ప్రతిపక్ష నేతలు కూడా ఆరోపిస్తుంటారు. లోకేష్ ప్రతీ ఏడాది ప్రకటిస్తున్న మొక్కుబడి ఆస్తుల లెక్కలపై వైసిపి నేతలు ఎన్నిసార్లు ప్రశ్నించినా సమాధానం మాత్రం ఉండదు. పైగా మొక్కబడి లెక్కలు ప్రకటిస్తునే మరోవైపు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి తమ ఆస్తులను ఎందుకు ప్రకటించటం లేదని ఎదరుదాడి చేస్తుంటారు లోకేష్.

 

సరే ఇక ప్రస్తుతానికి వస్తే చంద్రబాబు ఆస్తుల్లో పెరుగుదల, హెరిటేజ్ సంస్ధల వ్యాపారాల్లో పెరుగుదలపై న్యాయవాది సీరియస్ అలిగేషనే చేసినట్లున్నారు. వ్యాపారాల్లో పెరుగుదల, కుటుంబ ఆస్తుల్లో పెరుగుదలపై సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ చేయాలంటూ పిటీషన్లో పేర్కొనటం గమనార్హం. సరే చంద్రబాబు ఆస్తులపైన హెరిటేజ్ ఆస్తులపై కేసు వేసినంత మాత్రాన ఏదో కొంపముణిగిపోతుందని ఎవరు అనుకోవటం లేదు. కాకపోతే చంద్రబాబుకు వ్యతిరేకంగా కోర్టులో కేసు దాఖలవ్వటమే చాలా గొప్ప విషయం.


 

ఈమధ్య కూడా చంద్రబాబు పాలనలో అవినీతిని, ఐటి శాఖ కేటాయిస్తున్న భూముల విషయంలో భారీ కుంభకోణం జరిగిందంటూ శ్రవణ్ కుమార్ అనే మాజీ న్యాయమూర్తి కోర్టులో కేసు వేశారు. అయితే పిటీషన్లో సరైన ఆధారాలను చూపలేదంటూ కేసును పక్కన పెట్టేశారు. ఎన్నికలు దగ్గరకు వస్తున్న సమయంలో చంద్రబాబును కష్టాలు కమ్ముకోవటంపై టిడిపి నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి కేసును పక్కన పెట్టేసిన న్యాయమూర్తి ఈ కేసు విషయంలో ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

 


case-filed-chandrababu-high-court-lawyer-ramarao
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఎడిటోరియల్ : చంద్రబాబుకు అంత సీన్ లేదు..ఏపిలో ప్రతిపక్షమే అధికారంలోకి రావాలి
అనర్హతా ? రాజీనామానా ? ఇంత చీప్ ట్రిక్సా ?
ఎడిటోరియల్ : చంద్రబాబుకు ఓటేయొద్దు..వ్యతిరేక ప్రచారం చేస్తున్న బాధితులు
ఎడిటోరియల్ : చంద్రబాబు చుట్టు బిగుస్తున్న ఉచ్చు.. తొందరలో కేంద్ర దర్యాప్తు
టిడిపి ఎంఎల్ఏ రాజీనామా
ఎడిటోరియల్ : కారెక్కనున్న నలుగురు ఎంఎల్ఏలు ?
జగన్ పై హత్యాయత్నం : కేంద్రంపై  మండిపడిన హై కోర్టు
ఎడిటోరియల్ : వర్కింగ్ ప్రెసిడెంట్ గా కెటియార్..తర్వాత స్టెప్ అదేనా ?
ఏపిలో అసదుద్దీన్ లెక్కలివేనా ?
ఏపిలో టిఆర్ఎస్ కు పెరుగుతున్న క్రేజు..పోలీసు కేసులు
మళ్ళీ పోటీకి రెడీ అవుతున్న కోమటిరెడ్డి..సీనియర్లు ఏం చేస్తారో ?
చంద్రబాబు 12 చోట్ల ప్రచారం చేస్తే 11 చోట్ల ఓడిపోయారు
సుహాసినిని ఓడగొట్టినందుకు థ్యాంక్స్..ఓట్లేయద్దని కమ్మోరికి విజ్ఞప్తి
ఎడిటోరియల్ : నిజంగానే టిడిపి బట్టలూడదీశారు..మిగిలింది ఏపి ఎన్నికలే
ఎడిటోరియల్ : చంద్రబాబుకు ఏపిలో డేంజర్ బెల్స్
ఎడిటోరియల్ : కుప్ప కూలిన కాంగ్రెస్ సీనియర్లు..చంద్రబాబే కారణమా ?
ఎడిటోరియల్ : నందమూరి కుటుంబాన్ని గబ్బు పట్టించిన చంద్రబాబు
వెనకబడ్డ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్ధులు
టిఆర్ఎస్ క్లీన్ స్వీపేనా ? కాంగ్రెస్ హేమా హేమీలూ వెనుకంజే
రెండు గంటల ఆలస్యంగా ఫలితం
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.