Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Apr 21, 2019 | Last Updated 11:47 am IST

Menu &Sections

Search

చంద్రబాబు ఉతికి ఆరేసిన కేసీఆర్!

చంద్రబాబు ఉతికి ఆరేసిన కేసీఆర్!
చంద్రబాబు ఉతికి ఆరేసిన కేసీఆర్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలంగాణలో ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీల అధినేతలు ప్రచారాలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు.  ప్రస్తుతం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల నేపథ్యంలో ప్రచారం మొదలు పెట్టారు.  మొన్న ఖమ్మంలో కొనసాగిన ప్రచారం తాజాగా జడ్చర్ల ప్రజాఆశీర్వాద సభలో పాల్గొని మాట్లాడారు.   ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు దుస్థితి చూసి తాను చాలాసార్లు కన్నీళ్లు పెట్టుకున్నానని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ప్రొ.జయశంకర్ తో కలిసి తాను తెలంగాణ అంతటా పర్యటించానని గుర్తుచేసుకున్నారు. 
kcr-slams-chandrababu-naidu-telangana-elections-ja
గత నాలుగేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరు ఎత్తిపోతల పథకం, కరీంనగర్ రిజర్వాయర్, పట్టెం, నార్లాపూర్ రిజర్వాయర్లను నిర్మించామని వ్యాఖ్యానించారు. జడ్చర్లలో ఈ రోజు జరిగిన ప్రజాఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడారు.  తమ ప్రభుత్వం చొరవతో ఇప్పుడు జిల్లాలో 8.5 లక్షల ఎకరాలకు నీరు అందిస్తోందని అన్నారు.  వలసల జిల్లాగా పేరుగాంచిన పాలమూరులో ముంబైకి బస్సులు ఆగిపోయే రోజులు మరెంతో దూరంలో లేవని వ్యాఖ్యానించారు.  పాలమూరు జిల్లాలో కరువు తీరేందుకు టీఆర్ఎస్ నేత లక్ష్మారెడ్డి అవిశ్రాంతంగా పనిచేస్తున్నారని సీఎం కితాబిచ్చారు.
kcr-slams-chandrababu-naidu-telangana-elections-ja
తెలంగాణలో కోటి ఎకరాల్లో పంటలు పండాలనీ, ఇందులో పాలమూరులోనే 20 లక్షల ఎకరాలను సాగులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. పాలమూరు జిల్లాలో కరువు తీరేందుకు టీఆర్ఎస్ నేత లక్ష్మారెడ్డి అవిశ్రాంతంగా పనిచేస్తున్నారని సీఎం కితాబిచ్చారు. తెలంగాణలో కోటి ఎకరాల్లో పంటలు పండాలనీ, ఇందులో పాలమూరులోనే 20 లక్షల ఎకరాలను సాగులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.  టీడీపీ తరఫున పవన్ కుమార్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి కోర్టుల్లో 35 కేసులు వేసి పాలమూరు ప్రాజెక్టును అడ్డుకునే కుట్ర చేశారని ఆరోపించారు.   పాలమూరులో పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థులు ఏ ముఖం పెట్టుకుని పోటీ చేస్తున్నారని ప్రశ్నించారు. 


kcr-slams-chandrababu-naidu-telangana-elections-ja
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
సీఎం రమేష్ మేనళ్లుడు..ఆత్మహత్య..కారణం అదేనా!
జెర్సీని ఆదరించిన అందరికీ ధన్యవాదాలు : గౌతమ్ తిన్నూరి
తెలంగాణలో మొదలైన్న ఎన్నికల హడావుడి!
విశాఖలో డ్రగ్స్..మూలాలు అక్కడ నుంచే..!
ఆసక్తి రేపుతున్న ‘బ్రోచేవారెవరురా’టీజర్!
అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు..పాండ్యా, కేఎల్ రాహుల్ రూ. 20 లక్షలు జరిమానా..!
కిక్కుమీద ఉన్నాడా? వర్మ తాటతీస్తా అంటూ...!
వర్మ ‘కేసీఆర్ టైగర్’పాత్రలు!
దటీజ్ మహేష్!
బాబోరు ఆంధ్రా శ్రీరామచంద్రుడట : ఏంటో వెర్రి వెయ్యంతలు ?
నానీ నీ యాక్టింగ్ సూపర్ : ఎన్టీఆర్
రాష్ట్ర ప్రజల విశ్వాసం బాబు కోల్పోయాడు : బోత్స
రోడ్డు ప్రమాదంలో మురళీమోహన్ కోడలికి తీవ్ర గాయాలు!
ఫ్యామిలీతో అలీ..జాలీ జాలీగా..
 కేశినేని, బుద్దా, బోండాలకు ఏపి హైకోర్టు షాక్!
మహేష్ మూవీలో బండ్ల!
కాంచన 3 హిట్టా..ఫట్టా..!
హార్థిక్ పటేల్ చెంప ఛెల్లుమనిపించాడు!
మహేష్ బాబుకి  అప్పుడు తండ్రి..ఇప్పుడు విలన్!
మళ్లీ తెరపైకి కలర్స్ స్వాతి!
కుల దైవాన్ని ఎందుకు మీరు మరచి పోతున్నారు? అలా చేయడం శ్రేయస్కరం కాదు.
నటుడు మురళీ మోహన్ కి మాతృవియోగం!
ఖర్మ : చెప్పుతో కొట్టించే దగ్గరకొచ్చింది మన భారతీయ సంస్కారం?
ఇప్పటికీ అందాల ఆరబోత!
హాట్ లుక్ తో నిధి అగర్వాల్!
మీ పిచ్చి తగలెయ్యా..ఆ పోస్టర్ పై నెటిజన్లు ఫైర్!
40 ఏళ్ల ఇండస్ట్రీ బోబోరికి ఎన్నికల కమీషన్ పాఠాలు?
2 వేల కోట్లు : ఇదీ నయీం ఆస్తుల లెక్క?
డాడీ..! నువు దొంగ..తప్పలేదు కన్నా?!
రెండో విడత పోలింగ్..ఓటేసిన ముఖ్యమంత్రులు, సినీస్టార్లు!
రేపు 12 రాష్ట్రాలు 96 స్ధానాల్లో ఎన్నికలు..ఉత్కంఠతో నేతలు!
జెర్సీ...టాలీవుడ్ టాక్ ఎట్టా ఉందంటే!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.