Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sun, Dec 16, 2018 | Last Updated 4:08 pm IST

Menu &Sections

Search

రజిని ఫాన్స్ ని టెన్షన్ పెట్టిన శంకర్.. 2.0 కొత్త షాకింగ్ అప్డేట్ !

రజిని ఫాన్స్ ని టెన్షన్ పెట్టిన శంకర్.. 2.0 కొత్త షాకింగ్ అప్డేట్ !
రజిని ఫాన్స్ ని టెన్షన్ పెట్టిన శంకర్.. 2.0 కొత్త షాకింగ్ అప్డేట్ !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన రోబో 2.0 మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ లు..విడుదలైన టీజర్లు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. భారీ అంచనాల మధ్య విడుదల కాబోతున్న ఈ సినిమా కచ్చితంగా బాహుబలి రికార్డులు బద్దలు కొడుతుందని తెలుగు ఇండస్ట్రీ లకు చెందిన చాలా మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

shankar-rajinikanth-robo

ముఖ్యంగా ఈ సినిమాలో విలన్ రోల్ లో అక్షయ్ కుమార్ నటిస్తుండటంతో బాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా రోబో 2.0 సినిమాపై అంచనాలు బీభత్సంగా నెలకొన్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి తాజాగా కొన్ని వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.

shankar-rajinikanth-robo

అవి ఏంటి అంటే ఈ సినిమా టాప్ దర్శకుడు అయిన శంకర్ కరియర్ లో అతి చిన్న సినిమా అని, కేవలం 2 గంటల 28 నిమిషాలు అంటే మొత్తంగా 148 నిమిషాలు మాత్రమే సినిమా నిడివి ఉంటుంది అని. అయితే శంకర్ గత చిత్రం అయిన ‘ఐ’ అనుభవంతో ఈ సినిమాని ఎలా అయినా అతి తక్కువ నిడివితోనే రిలీజ్ చెయ్యాలి అన్నది శంకర్ ఆలోచనగా తెలుస్తుంది.

shankar-rajinikanth-robo

అయితే ఈ క్రమంలోనే అక్కర్లేని సినిమా సీన్స్ ను కత్తిరించేస్తున్నాడట శంకర్. అలా చేసి చివరకు తన కరియర్ లోనే అతి చిన్న సినిమాగా దీన్ని ప్రేక్షకులకు అందించనున్నాడని సమాచారం. అయితే ఈ వార్త బయటకు రావడంతో రజనీకాంత్ అభిమానులు కొంత టెన్షన్ లో పడినట్లు సమాచారం.



shankar-rajinikanth-robo
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
About the author

Kranthi is an independent writer and campaigner.