Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Mar 21, 2019 | Last Updated 5:25 am IST

Menu &Sections

Search

రాజకీయాల్లో ప్రజలకు జవాబుదారీతనం ఉండాలి : మంత్రి లోకేష్

రాజకీయాల్లో ప్రజలకు జవాబుదారీతనం ఉండాలి : మంత్రి లోకేష్
రాజకీయాల్లో ప్రజలకు జవాబుదారీతనం ఉండాలి : మంత్రి లోకేష్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు మంత్రి నారా లోకేశ్ ఈ ఏడాది కూడా తమ కుటుంబ ఆస్తులను ప్రకటించారు. వరుసగా ఎనిమిదోసారి ఆస్తుల వివరాలను ప్రకటించారు. అమరావతిలోని సీఎం నివాసంలో లోకేశ్ మాట్లాడుతూ, తమ కుటుంబం ఆస్తులను ప్రకటిస్తూ రావడం వరుసగా ఇది ఎనిమిదోసారి అని పేర్కొన్నారు. 2011 నుంచి తమ ఆస్తుల వివరాలను ప్రకటిస్తున్నామని,  భారతదేశంలోని ఏ రాజకీయ కుటుంబం కూడా ఈవిధంగా తమ ఆస్తుల గురించి ప్రకటించట్లేదని అన్నారు. ఆదర్శంగా నిలవాలని, రాజకీయాల్లో విలువలు పెంచాలనే ఉద్దేశంతోనే తాము ఈ కార్యక్రమం చేపడుతున్నట్టు చెప్పారు.  ఈ ఆర్థిక సంవత్సరం నికర లాభం రూ.6.038 కోట్లుగా ఆయన తెలిపారు. 

andhrapradesh-cm-chandrababu-naidu-ap-it-minister-

తన తండ్రి ఆస్తుల్లో పెద్దగా మార్పు లేదని, మార్కెట్ విలువ ప్రకారమే ఆస్తుల విలువ మారుతూ వస్తోందని, తన కుమారుడు దేవాన్ష్ ఆస్తుల్లోనూ మార్పులేదని లోకేశ్ పేర్కొన్నారు. చంద్రబాబు అప్పులు రూ.5.31 కోట్లు. భువనేశ్వరి అప్పులు రూ. 22.35 కోట్లు. కాగా, ప్రతిపక్షంలో ఉన్న సమయంలో చంద్రబాబు తన, కుటుంబ సభ్యుల ఆస్తులు, అప్పుల వివరాలను విడుదల చేయడం ద్వారా కొత్త సంప్రదాయానికి నాడు తెరదీశారు.

andhrapradesh-cm-chandrababu-naidu-ap-it-minister-

తిత్లీ తుఫానుకు తమ వంతుగా రూ.60 లక్షల విరాళం అందించినట్లు తెలిపారు. నిర్వాణ హోల్డింగ్స్ నికర ఆస్తులు రూ.6.83 కోట్లు అని, హెరిటేజ్ సంస్థ నికర లాభం రూ.60.38 కోట్లుగా లోకేశ్ ప్రకటించారు. కాగా, నిర్వాణ హోల్డింగ్స్ నికర ఆస్తులు రూ.6.83 కోట్లు అని, హెరిటేజ్ సంస్థ నికర లాభం రూ.60.38 కోట్లుగా లోకేశ్ ప్రకటించారు. రాజకీయాల్లో ప్రజలకు జవాబుదారీతనం ఉండాలని, అధికారంలో ఉన్నా..లేకున్నా ఆస్తుల వివరాలు ప్రకటించామని లోకేశ్ చెప్పారు.  తాము అధికారంలో ఉన్నా లేకున్నా ఆస్తుల వివరాలు ప్రకటిస్తూనే ఉన్నామన్నారు.


చంద్రబాబు నాయుడు పేరు మీదున్న ఆస్తుల విలువ రూ.2.9కోట్లు
భువనేశ్వరి పేరున ఉన్న ఆస్తులు రూ.31.01 కోట్లు
నారా లోకేశ్ పేరు మీదున్న ఆస్తులు రూ.21.40 కోట్లు
బ్రాహ్మణి నికర ఆస్తి విలువ రూ.7.72 కోట్లు
దేవాన్ష్ మీద ఉన్న ఆస్తులు... రూ.18.72 కోట్లు 



andhrapradesh-cm-chandrababu-naidu-ap-it-minister-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కాంగ్రెస్ కి మరో షాక్!
కార్తికేయ ‘హిప్పీ’టీజర్ రిలీజ్!
పవన్‌ ఏమన్నా పద్దతా ఇదీ ?
చంద్రబాబు శవరాజకీయాలు మానుకోవాలి : వైఎస్ సునీత
రాజ్ తరుణ్ సరసన మేఘా ఆకాశ్ !
నర్సాపురం నుంచి మెగాబ్రర్!
గుడివాడను రాజన్న మయం చేసేసిన కొడాలి నాని : చంద్రబాబు కలలు కల్లలేనా ?
‘చిత్రలహరి’నుండి లిరికల్ సాంగ్ విడుదల!
కారు డ్రైవర్ కోసం..ఆలియాభట్ ఏంచేసిందో తెలుసా!
టీడీపీకి షాక్‌...వర్మ పంతం నెగ్గించుకున్నాడే!
మంచి మనసు చాటుకున్న మంచు మనోజ్!
శివ పూజ విశేషం.. ఒక ప్రాచీన పుస్తకంలో..!
‘పీఎమ్ నరేంద్ర మోదీ’ ముందుగానే వచ్చేస్తున్నారు!
బ్రాహ్మణ పక్షపాతి వైఎస్ జగన్!
ప్రముఖ నటుడు కన్నమూత!
జనసేన తరిమేసిన గేదెకి వైసీపీ గడ్డి పెడుతుందా?
అప్పుడే నటనకు గుడ్ బాయ్ చెబుతా : అమీర్ ఖాన్
నిజామాబాద్ ఎంపి కవిత స్థానానికి వెయ్యిమంది నామినేషన్లు?
అసదుద్దీన్ ఓవైసీ మళ్లీ తన మార్క్ చూపించాడుగా?
ఫోటో ఫీచర్ : కోడి కత్తి చౌదరి గారూ-బాబోరూ!
అందమైన ప్రదేశాల్లో శరవేగంగా ‘అసలేం జరిగింది’
తెలుగు రాష్ట్రాల్లో రిలీజైన నోటిఫికేషన్...ఇక నామినేషన్లు షురూ!
జగన్ మాట ఇచ్చాడు..నెరవేర్చాడు!
వైఎస్‌ వివేకానందరెడ్డి అంత్యక్రియలు పూర్తి!
సెట్స్ పైకి వెళ్లనున్న ‘సైలెన్స్’!
రకూల్ పరిస్థితి ఏంటీ ఇలా..!
రవితేజ కొత్త అవతారం!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.