Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Mar 21, 2019 | Last Updated 9:47 pm IST

Menu &Sections

Search

జగన్ తో పొత్తు అన్న ప్రశ్నకు కేల్ ఖతం లాంటి సమాధానం ఇచ్చిన పవన్..!

జగన్ తో పొత్తు అన్న ప్రశ్నకు కేల్ ఖతం లాంటి సమాధానం ఇచ్చిన పవన్..!
జగన్ తో పొత్తు అన్న ప్రశ్నకు కేల్ ఖతం లాంటి సమాధానం ఇచ్చిన పవన్..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెన్నై పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా అక్కడ పవన్ పెట్టిన మీడియా సమావేశం రెండు తెలుగు రాష్ట్రాలలో మరియు జాతీయ స్థాయిలో పెద్ద హాట్ టాపిక్ గా మారింది.

janasena-chandrababu-pawan-kalyan-jagan

నేను గాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే దక్షిణాది రాష్ట్రాల రాజకీయాలను జాతీయస్థాయిలో కీలకం చేస్తానని చేసిన కామెంట్లు రచ్చ రచ్చ చేశాయి. ఇదే క్రమంలో ప్రతిపక్షం మరియు అధికార పార్టీలపై మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ సెటైరికల్ గా చేసిన కామెంట్లు వేయడంతో మీడియా సమావేశం మొత్తం రసవత్తరంగా మారింది.

janasena-chandrababu-pawan-kalyan-jagan

రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి దారుణంగా ఉందని ప్రజలు టిడిపి నాయకులు బయటకు వస్తే కొట్టే పరిస్థితులు ఉన్నాయని టిడిపి ప్రభుత్వం పై చంద్రబాబు ప్రభుత్వం పై రాష్ట్ర ప్రజలకు పూర్తి నమ్మకం పోయిందని షాకింగ్ కామెంట్ చేశారు.

janasena-chandrababu-pawan-kalyan-jagan

ఇదే క్రమంలో మీడియా సమావేశంలో ప్రతిపక్ష పార్టీ నేత వైసీపీ అధినేత జగన్ తో పొత్తు పెట్టుకోవడానికి రహస్య సమావేశం నిర్వహించారని వస్తున్న వార్తలపై మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. జ‌గ‌న్‌తో తాను ఎలాంటి ర‌హ‌స్య మీటింగ్ జ‌ర‌ప‌లేద‌ని, వైసీపీ లాంటి అవినీతి, చేత‌కాని పార్టీతో పెట్టుకునే అవ‌స‌రం జ‌న‌సేన‌కు లేద‌ని, ఇవ‌న్నీ టీడీపీ గ్యాంగ్ ప్ర‌చారం చేసిన త‌ప్పుడు వార్త‌ల‌ని ప‌వ‌న్ అన్నారు. ఏపీలో భవిష్యత్తు మొత్తం జనసేన పార్టీ దేనని స్పష్టం చేశారు పవన్.



janasena-chandrababu-pawan-kalyan-jagan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఎన్నికలు దగ్గర పడే కొద్దీ రసవత్తరంగా మారిన ఆంధ్రా రాజకీయం..!
ఎలక్షన్ 2019 : బాబునే బెదిరిస్తున్న శ్రీశైలం తెదేపా క్యాండిడేట్ !
ఎలక్షన్ 2019 : చిత్తూరు : తిరుపతి లో ఈ సారి వెంకన్న అనుగ్రహం ఎవరికో ?
జగన్ ని నమ్ముతాం అంటున్నఏపీ రైతాంగం..!
కడప జిల్లాలో రక్తసిక్తం అవుతున్న రాజకీయాలు..!
వైసీపీ గూటికి ఎస్వీ మోహన్ రెడ్డి..!
గుడివాడ నియోజకవర్గం లో పాగా వేయాలని అధికార ప్రతిపక్ష పార్టీ వ్యూహాలు..!
ఎలక్షన్ 2019: కర్నూలు : ఆళ్ళగడ్డ లో భూమా పతనం మొదలైనట్లేనా?
ఎలక్షన్ 2019 : చిత్తూరు : గంగాధర నెల్లూరు అగ్ర వర్గపు పోరులో నిలిచేదెవరు ?
భారీ జనసమూహంతో నామినేషన్ వేసిన ఏలూరు ఎంపీ వైసీపీ కాండేట్ కోటగిరి శ్రీధర్..!
ఎలక్షన్ 2019 : కర్నూలు : బనగానెపల్లె లో తారాస్థాయికి చెరిన ఉత్కంఠ
వైసీపీని వీడిన వారందరికీ వడ్డి, చక్రవడ్డి, బారువడ్డీతో కలిపి చెల్లించనున్న జగన్‌ ?
పరిటాల బ్రాండ్‌ పనైపోయిందా ?
ఎలక్షన్ 2019: ముగ్గురు లీడర్లు… మూడు లక్ష్యాలు !
పవన్‌ కూడా లోకేష్‌ నాయుడిని ?
ఎలక్షన్ 2019 : బాబు కి వెన్నులో వణుకు పుట్టిస్తున్న ఆ ఒక్క సర్వే !
ఎలక్షన్ 2019 : పవన్ కి ఊహించని ఝలక్ ఇచ్చిన మాయావతి !
ఎలక్షన్ 2019 : కర్నూలు : టీ.జి. తనయుడు మైనారిటీల మనసు గెలిచేనా ?
ఎలక్షన్ 2019 : చిత్తూరు : ప్రధాన పట్టణం లో అందలం ఎక్కేదెవరు?
కౌంట్‌డౌన్‌ 21 రోజులు: ఈరోజుకు జగనే సీయం, 21 రోజులు నిలబెట్టుకోగలదా వైసీపి?
ఎలక్షన్ 2019 : కర్నూలు : డోన్ లో విజయ ఢంకా మోగించేదెవరో?
పరిటాల - వంగవీటి : వారసత్వ లేమి ?
ఎలక్షన్ 2019 : కర్నూలు : నందికొట్కూరులో ఆధిపత్యం ఎవరిది?
ఎలక్షన్ 2019 : అనంతపూరు: శింగనమల లో పంజా విసిరేదెవరు?
రాజధాని పరిసర ప్రాంతాల్లో కూడా కొనసాగుతున్న జగన్ హవా..!
బ్రేకింగ్: తానే ఒప్పుకున్నా చంద్రబాబు ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నేను సహకరించలేదు..!
ఎలక్షన్ 2019: చిత్తూరు: శ్రీకాళహస్తిలో ఎవరి సత్తా ఎంత ?
వైఎస్ పథకాలకు తూట్లు పొడిచిన బాబు : జగన్
 ఎలక్షన్ 2019 : అనంతపూర్ : గుంతకల్ లో మోగిన రణభేరి !
ఏపిలో మాఫియా సామ్రాజ్యం కొనసాగుతుంది : జగన్
జగన్ కి బ్రహ్మరథం పడుతున్న పశ్చిమ వాసులు..!
కాంగ్రెస్ పార్టీపై సంచలన కామెంట్స్ చేసిన మాయావతి..!
ఎలక్షన్ 2019 : అనంతపూర్ : ఉరవకొండలో ఈ సారి బరిలోకి ఉద్ధండులు !
ఎలక్షన్ 2019 : కడప : కమలాపురంలొ పోరు ఈ సారి హోరాహోరీ !
ఎలక్షన్ 2019 : అనంతపురం : పుట్టపర్తి వైసీపీ పుంజుకునేనా ?
సోషల్ మీడియాలో చంద్రబాబు - జేడీ లక్ష్మీనారాయణ లపై సంచలన కామెంట్స్ చేసిన విజయసాయిరెడ్డి..!
About the author

Kranthi is an independent writer and campaigner.