Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sun, Dec 16, 2018 | Last Updated 8:07 pm IST

Menu &Sections

Search

ఉత్తరాంధ్ర ఊపేస్తుందా ...!!

ఉత్తరాంధ్ర ఊపేస్తుందా ...!!
ఉత్తరాంధ్ర ఊపేస్తుందా ...!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఉత్తరాంధ్ర అంతే టీడీపీకి కంచుకోటలు, ఎపుడో ఒకటి రెండు సందర్భాలలో తప్ప మిగిలిన అన్ని ఎన్నికల్లో అండగా నిలిచి దండిగా ఒట్లను కట్టబెట్టిన జిల్లలు అవి. అటువంటి చోట ఇపుడు ఎలా ఉంది. ఏపీలో మూడు ప్రధాన పార్టీలకు అక్కడ జనం ఏ విధగ్నా మద్దతు ఇస్తారు. మెజారిటీ సీట్లు ఏ పార్టీ దక్కించుకుంటుంది అన్నది ఇపుడు ఆసక్తికరంగా మారుతోంది. 


జగన్ మానియా:

jagan,-padayatra,-skl

ఉత్తరాంధ్రలో ఇపుడు జగన్ మానియా కచ్చితంగా కనిపిస్తోందని అంటున్నారు. గత మూడు నెలలుగా జగన్ ఇక్కడ పర్యటిస్తున్నారు. ఆయన పాదయాత్రలకు జనం బ్రహ్మరధం పడుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా తరగ‌ని ఆదరణతో స్వాగతం పలుకుతున్నారు. జగన్ వెంట వెల్లువలా తరలివస్తున్నారు. ఇదంతా దేనికి సంకేతం. తెచ్చి పెట్టుకున్న జనం అయితే ఇంతలా రెస్పాండ్ అవుతారా ఇదే ఇపుడు అధికార టీడీపీని కలవరపెడుతున్న అంశంగా ఉంది.


సిక్కోలు వైపుగా :

jagan,-padayatra,-skl

జగన్ పాదయాత్ర మరో రెండు రోజుల్లో శ్రీకాకుళం జిల్లాలోకి ప్రవేశిస్తుంది. అక్కడ జనం ఈ మధ్యనే తిత్లీ తుపాను తాకిడికి చిన్నాభిన్నమై ఉన్నారు. వారి బతుకులు ఒక్కసారిగా చితికిపోయాయి. ప్రభుత్వం అరకొర సాయం చేసి చేతులు దులుపుకుంది. పైగా ప్రచారం మాత్రం భారీ ఎత్తున జరిగింది. ఇక వచ్చిన సాయాన్ని సైతం తమ్ముళ్ళు మధ్యలేనే అడ్డుకుని తమ జేబులు నింపుకున్నారు. ఇందులో మంత్రుల నుంచి దిగువ స్థాయి వరకూ అందరి మీదా ఆరోపణలు వచ్చాయి. ఈ సమయంలో జగన్ సిక్కోలులో పాదయాత్ర చేయబోతున్నారు.


గోడు చెప్పుకుంటారా:

jagan,-padayatra,-skl

తమకు అధికార పక్షం నుంచి పెద్దగా సాయం లేకపోవడం, ప్రక్రుతి విలయతాండవం చేయడంతో ఇక్కడి జనం ఇబ్బందుల్లో ఉన్నారు. మొర వినే వారు ఉంటే గోడు వెళ్ళబోసుకుందామనుకుంటున్నారు. ఇపుడు జగన్ తిత్లీ బాధిత ప్రాంతాల గుండా పాదయాత్ర చేయబోతున్నారు. తమ బాధ చెప్పుకుందామని జనం ఓ వైపు, వారిని జగన్ తో కలవనీయకుండా పసుపు తమ్ముళ్ళ రాజకీయం మరో వైపు మోహరిస్తున్నట్లుగా అపుడే తెలుస్తోంది. మరి ఈ పరిస్థితుల్లో జగన్ పాదయాత్ర ద్వారా తిత్లీ బాధితుల వేదన, రోదన, వారికి అసలు ఎంత వరకూ సాయం అందిందన్న వాస్తవ సమాచారం లోకానికి తెలియనున్నాయి. ఇపుడు ఇదే టీడీపీకి టెన్షన్ పట్టుకుంది. ఈ పరిణామాల నేపధ్యంలో సిక్కోలులో కూడా జగన్ కి బ్రహ్మరధం పట్టడం ఖాయంగా కనిపిస్తోంది.


jagan,-padayatra,-skl
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఇంతకీ జగన్ ఏ పక్షం ...!?
అరవై రోజుల్లో ఎన్నికల నగారా !!
దాంతో షాక్ తిన్నానన్న కాజల్ !!
ఏపీ అసెంబ్లీకే గురి పెట్టిన గులాబీబాస్ !!
అందుకోసం ఇక్కడికి రాలేదు...డల్లాస్ వేదికగా పవన్ షాకింగ్ కామెంట్స్ !1
బాబూ... వాటిని నమ్మి మునగొద్దు అంటున్న తమ్ముళ్ళు !!
మంచి ఐటెం పడితే కుమ్మేస్తానంటున్న పూజా !!
ఏపీపై కేటీయార్  మార్క్ పాలిట్రిక్స్ !!
కేసీయార్ని పొగిడిన వెటరన్ హీరోయిన్ !!
ఎడిటోరియల్ : జాతీయ స్థాయిలో కొత్త వంటకం...  చంద్రబాబుకు మమత షాక్ !!
కన్నడ కస్తూరి హాట్ బ్యూటీ !!
ఇక చినబాబు పట్టాభిషేకమే !!
కాంగ్రెస్ రివర్స్ గేర్.. టీడీపీకి షాకేనా..!!
అనుష్క షాకింగ్ డెసిషన్ !!
తండ్రి కొడుకు ఒకే సినిమాలో... మెగానందమే !!
హ్యాపీ బర్త్ డే టూ చంద్రబాబు...!!
ఫిరాయింపుల కంపు ఇక్కడే ఉందిపుడు !!
పరీక్షా సమయమేనంటున్న చంద్రబాబు
ఆంధ్రా సెంటిమెంట్ రాజేస్తారా... !!
హంగు ఆర్భాటాలు లేవు.. ఆశ నిరాశేనా !!
పాయల్ రాజ్ పుత్ కి లైకులే లైకులు !!
బాబు తప్పుల మీద తప్పులు చేస్తున్నారు !!
ఢిల్లీ మే సవాల్ !!
కలిసే వస్తారట...విడదీయలేని బంధం...!!
ఏపీలో సున్నాయేనా.. !!
చరణ్ తో ఆడనున్న లక్కీ గర్ల్ !!
చైతూకు అత్తమ్మగా అందాల భామ !!
జగన్ కి ఆయనే  కొత్త బలం...!!
అన్న గారి మూవీ నుంచి మరో పాట
పొత్తు చిత్తయింది...వాట్ నెక్స్ట్ ?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.