Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Mar 21, 2019 | Last Updated 9:40 pm IST

Menu &Sections

Search

ఒక రాత్రికి నీ రేటెంత అని అడిగాడు... చాట్ ను బహిర్గతం చేసిన హీరోయిన్ అతనికి కష్టాలు తప్పవా...!

ఒక రాత్రికి నీ రేటెంత అని అడిగాడు... చాట్ ను బహిర్గతం చేసిన హీరోయిన్ అతనికి కష్టాలు తప్పవా...!
ఒక రాత్రికి నీ రేటెంత అని అడిగాడు... చాట్ ను బహిర్గతం చేసిన హీరోయిన్ అతనికి కష్టాలు తప్పవా...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

మీ టూ ఉద్యయం ఒక ఉప్పెనలా ఎగిసి పడుతున్న ఇంకా వికృత చేష్టలు , వేధింపులు హీరోయిన్స్ కు తగ్గడం లేదు. తాజాగా మరో ఉదంతం బయటి కొచ్చింది. మలయాళీ, కన్నడ భాషల్లో నటిగా పాపులర్ అయిన హీరోయిన్ నేహా సక్సేనాకు ఒక దుండగుడు అసభ్యంగా సందేశాలు పంపిన వ్యవహారం బట్టబలైంది . నేహా సక్సేనా కన్నడ, మలయాళీ చిత్రాల్లో హీరోయిన్‌గా పలు చిత్రాల్లో నటించింది. గ్లామరస్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది.

neha-saxena-kannada-meetoo

2013 లో ఇండిస్ట్రిలోకి అడుగుపెట్టిన నేహా సక్సేనా సినిమాలతో పాటు కొన్ని టివి సీరియల్స్‌లో కూడా నటించింది. ఇటీవల ఓ కార్యక్రమం కోసం దుబాయ్ వెళ్లిన నేహాకు చేదు అనుభవం ఎదురైంది. హద్దులు దాటినా ఓ దుండగుడు అసభ్యంగా మెసేజ్ పెట్టాడు. దుబాయ్‌లో జరిగిన ఓ ఈవెంట్ లో లోహిదక్షన్ అనే వ్యక్తి అక్కడ నేహా సక్సెనాని చూశాడు. ఆమె మేనేజర్ కు, పిఆర్ కు నేహా రేటెంత, ఒకరాత్రి గడపడానికి అంగీకరిస్తుందా అంటూ మెసేజ్ పెట్టాడు. మేనేజర్ ఈ విషయాన్ని నేహా దృష్టికి తీసుకెళ్లడంతో ఆమె సీరియస్ గా తీసుకుంది. వెంటనే అతడు వాట్సాప్ ద్వారా పెట్టిన సందేశాల్ని స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో బహిర్గతం చేసింది. 


neha-saxena-kannada-meetoo

దీనితో లోహిదక్షన్ వక్రబుద్ధి ప్రపంచానికి తెలిసిపోయింది. నెటిజన్లు విమర్శలతో అతడిపై విరుచుకుపడుతున్నారు. తనకు ఉచ్చు బిగుసుకుంటుందని భావించిన అతడు కల్లబొల్లి కబుర్లతో వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశాడు. నేను అలాంటి వ్యక్తిని కాదు. మహిళలతో చాలా గౌరవంగా ఉంటాను. నా ఫోన్ ని ఎవరో హ్యాక్ చేశారు అంటూ నమ్మశక్యం కానీ వివరణ ఇచ్చాడు. దీనిపై తానే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కూడా చెబుతున్నాడు. ఇది అందరికి తెలిస్తే నా కెరీర్ నాశనం అవుతుంది. నా ఫ్యామిలీకి తెలిస్తే పరువు పోతుంది అని వాపోతున్నాడు.  

neha-saxena-kannada-meetoo
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
 ఆత్మకూరు(నెల్లూరు) సర్వే : ఎవరి బలం ఎంత .. ఎవరు గెలవచ్చు ..!
గ్రౌండ్ రిపోర్ట్ : గాజువాకలో పవన్ విజయం అంత ఈజీనా ... ఎవరి బలం ఎంత ..?
లోకేష్ మళ్ళీ దొరికిపోయాడు  ... లోకేష్ మాటలు వైరల్ ..!
గ్రౌండ్ రిపోర్ట్ : నర్సాపురంలో నాగబాబు గెలవగలడా .. ఎవరి బలం ఎంత ..?
హాట్ ఫోజులతో మతి పోగొడుతున్న జిగేలు రాణి ..!
తలసాని సర్వే ... జగన్ కు ఎన్ని సీట్లు అంటే ..!
వాట్సాప్ లో వైరల్ అవుతున్న లగటిపాటి ట్యాగ్ సర్వే రిపోర్ట్ ..!
తమ్ముడి కోసం నేను ఏదైనా చేస్తాను ..!
నెల్లూరు సర్వే : ఇంటింటికి సెల్ ఫోన్ .. అయినా టీడీపీ తరుపున నారాయణ గెలుస్తాడా ..?
మంగళగిరిలో లోకేష్ కామెడీ షో ... జనాలు లేని రోడ్ షో ..!
 పవన్ ను ఓడిస్తే వైసీపీ అభ్యర్ధికి మంత్రిపదవి ... ఆస్తులు అమ్మైనా సరే పవన్ ను ఓడిస్తా ..!
యాంకర్ సుమ మ్యానియా ఐపీఎల్ కు కూడా తాకింది ..!
కోహ్లీ మీద గంభీర్ వివాదాస్పద వ్యాఖ్యలు ... కోహ్లీ కెప్టెన్ గా పనికిరాడు ..!
చంద్రబాబు హైటెక్ తెలివితేటలు ... ఏకంగా డ్రోన్లతో నిఘా ..!
జగన్ కోసం కదిలి వస్తున్న కుటుంబం ... ఆసక్తి కరంగా మారిన రాజకీయం ..!
నాకు చాలా మందితో సంభందాలు ఉన్నాయి .. లక్ష్మి రాయ్ సంచలన  వ్యాఖ్యలు ..!
సర్వే రిపోర్ట్ : జగన్ మీద విరుచుకుపడే ఆదినారాయణరెడ్డి పరిస్థితి ఏంటి ..?
అరే నాగబాబుకు అతను రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడంటా ..!
ఇలా అయితే మహర్షి పరిస్థితి ఏంటి ..?
బాలయ్య ఎక్కడ ప్రచారంలో కనిపించడం లేదు .. అస్సలు కారణం ఇదేనా ..!
సర్వే రిపోర్ట్ : కావలి నియోజకవర్గం ఎవరిదీ ..!
బిగ్ న్యూస్ : గాజువాక నుంచి పవన్ పోటీ ... ఆ నియోజకవర్గమే ఎందుకంటే ..!
సర్వేలన్నీ వైసీపీదే విజయం .. టీడీపీ నాయకులూ జంప్ .. చంద్రబాబు ఏం చేయబోతున్నాడు ..!
ఈ దెబ్బతో లోకేష్ మటాష్ .. ఇదేం స్పీచ్ రా బాబు ఒకటే నవ్వులు ..!
 కర్నూల్ జిల్లాలో టీడీపీ పరిస్థితి ఏంటి ... ఇంకా టిక్కెట్ల లొల్లి శాపంగా మారనున్నదా ..!
అందుకు ఎన్టీఆర్ ఒప్పుకోలేదు ..!
నెల్లూరులో పదికి పదే మావే : చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు ..!
టీడీపీలో సంచలనం రేపబోతున్న జేసి రాజీనామా ..?
సర్వే రిపోర్ట్ : అత్యంత ఖరీదైన నియోజకవర్గం ... నెల్లూరు అర్బన్ ఎవరిది ..!
మంగళగిరిలో నారా లోకేష్ పరిస్థితి ఏందీ ... గెలుస్తాడా .. గెలవలేడా ..!
మంగళగిరిలో నారా లోకేష్ పరిస్థితి ఏందీ ... గెలుస్తాడా .. గెలవలేడా ..!
మంగళగిరిలో ప్రచారం మొదలుపెట్టిన లోకేష్ .. అప్పుడే దొరికిపోయాడు ..!
వైసీపీ ఎంపీల జాబితాలో .. జగన్ తీసుకున్న రెండు అతి పెద్ద సంచలన నిర్ణయాలు ..!
అనంతపురంలో వైస్సార్సీపీ పరిస్థితి ఏంటి .. ఎన్ని సీట్లు గెలవబోతుంది ..!
సర్వే రిపోర్ట్ : జిల్లాల వారిగా ఏ పార్టీకెన్ని సీట్లు ..!
దేశంలోనే అతి పెద్ద సర్వే : వైస్సార్సీపీ సునామీ లాంటి విజయం ... మీ కోసం ..!