Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Tue, Dec 18, 2018 | Last Updated 11:03 pm IST

Menu &Sections

Search

షాక్ : టీడీపీ నేత సుజనా చౌదరి అరెస్ట్ కు రంగం సిద్ధం ... మరీ బాబు ఏం చేస్తాడు...!

షాక్ : టీడీపీ నేత సుజనా చౌదరి అరెస్ట్ కు రంగం సిద్ధం ... మరీ బాబు ఏం చేస్తాడు...!
షాక్ : టీడీపీ నేత సుజనా చౌదరి అరెస్ట్ కు రంగం సిద్ధం ... మరీ బాబు ఏం చేస్తాడు...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

టీడీపీ నేతల మీద వరుస ఐటీ దాడులు జరుగుతుండటం తో చంద్ర బాబు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. అందుకే భహిరంగ సభల్లో ఆ  ఫ్రస్ట్రేషన్ ను ప్రదర్శిస్తున్నాడు. అయితే టీడీపీ మాజీ కేంద్ర మంత్రి అయినటువంటి సుజనా చౌదరి మీద ఐటీ దాడులు జరుగుతున్నాయి.  ఇక ఈ చౌదరిపై ఉన్న అభియోగాలకు లోటులేదు. తమను నిలువునా ముంచేశాడని ఒక విదేశీ బ్యాంకు చాలా సంవత్సరాలుగా ఈయనపై కోర్టు ద్వారా పోరాటం సాగిస్తూ ఉంది. వేల కోట్లకు ఎగనామం పెట్టాడు అనేది ఆ బ్యాంకు మోపుతున్న అభియోగం. వాటిని ఎదుర్కొంటూనే ఈ చౌదరి కేంద్రమంత్రిగా దేశానికి సేవలు చేశాడు! ఇక చంద్రబాబు ఆదేశాల మేరకు కొన్నాళ్ల కిందట కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేయక తప్పలేదు.

sujana-chowdary-chandra-babu

అప్పటి నుంచి చాలా లోప్రొఫైల్ మెయింటెయిన్ చేస్తూ ఉన్నాడీయన. ప్రత్యేకించి గత కొన్నాళ్లుగా అయితే అడ్రస్ లేదు. జరుగుతున్న రాజకీయ పరిణామాల మధ్యన సుజనా చౌదరి ఎక్కడా మీడియాకు కనపడకపోవడంపై రకరకాల రూమర్లు వినిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో సుజనా చౌదరి కంపెనీలపై ఈడీదాడులు జరగడం, అక్రమాలు గుర్తించినట్టుగా ఈడీ పేర్కొనడం, విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసు జారీ చేయడం చకచకా జరిగిపోయాయి.


sujana-chowdary-chandra-babu

ఈ వీకెండ్ ఇదే హాట్ అప్ డేట్. చౌదరి పై లుకౌట్ నోటీసు కూడా జారీ అయినట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఆయన కంపెనీలు అలాంటిదేమీ లేదని అంటున్నాయి. చౌదరికి నోటీసులు కావడం తెలుగుదేశం పార్టీకి, ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు గట్టి ఝలక్ అని చెప్పనక్కర్లేదు. చౌదరికి జారీ అయితే ఆల్మోస్ట్ చంద్రబాబుకు జారీ అయినట్టే. చంద్రబాబుకు ఈ చౌదరి బినామీ అనే ఆరోపణ కూడా ఉంది. బినామీనా కాదా అనే సంగతి పక్కన పెడితే.. చౌదరిని చంద్రబాబు నాయుడు పలుసార్లు రాజ్యసభకు నామినేట్ చేశాడు. తన పార్టీ నుంచి ప్రజల నుంచి ఎంపీలుగా నెగ్గిన సీనియర్లు ఉన్నా వాళ్లను కాదని.. మరీ ఈయనను కేంద్రమంత్రిని చేశాడు. ఇలాంటి నేపథ్యంలో... చౌదరి తప్పొప్పులు చంద్రబాబుకు తెలియనివి కావనే చెప్పాలి.

sujana-chowdary-chandra-babu
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నీ  బాడీ లో ఆ పార్ట్స్ అంటే ఇష్టం ... తాప్సి కత్తి లాంటి సమాధానం ...!
వారిని మార్చక పోతే గెలుపు కష్టమని చంద్ర బాబు అనుకుంటున్నాడా ...!
నాకు ముద్దు ఇవ్వాలనిపిస్తే అతనికే ఇస్తా ... వరలక్ష్మి మరో సారి సంచలన వ్యాఖ్యలు ...!
జూనియర్ కు ఎప్పుడు నా ఆశీస్సులు ఉంటాయి .. !
ఆ సినిమా లో ఆ సీన్స్ చేసేటప్పుడు  భరించ లేని నొప్పి తో విల విల లాడిపోయాను ..!
అక్కడ నన్ను అసభ్యకరంగా తాకాలని చూశాడు  ..!
షకీలా ను మించి పోయింది ... ప్రైవేట్ భాగాలతో చలికాలం లో సెగలు రేపుతోంది ...!
ఏపీలో ఎవరు అధికారం లోకి రాబోతున్నారో తేల్చేసిన కేసీఆర్ సర్వే ...!
ఆ పని చేస్తూ అడ్డంగా దొరికిపోయిన నటి ...!
కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ పై తనదైన శైలి లో స్పందించిన జగన్ ...!
ఎన్టీఆర్, ప్రభాస్ అతని కోసం భారీ పార్టీ ..!
ముద్ర గడ త్వరలో జగన్ తో భేటీ కాబోతున్నాడా ... అయితే ఈస్ట్ , వెస్ట్ జగన్ దే ...!
తమన్నా ఇటువంటి మాటలు నీకు తగునా ...!
జగన్ మీద అపార ప్రేమను కురిపిస్తున్న కేటీఆర్ ...!
తెలంగాణ ఎన్నికల ఫలితాల పైన మొట్ట మొదటిసారిగా స్పందించిన లగటిపాటి ... ఏమన్నాడంటే ...!
షారుఖ్ ఖాన్ ఆ మెగా హీరోను తెగ పొగిడేస్తున్నాడు ...!
బ్రా లేకుండా క్లీవేజ్ తో పిచ్చెక్కిస్తున్న ఈషా గుప్త ..!
మీడియా వారు ఆ ప్రశ్న అడగ్గానే దీపిక పదుకోన్  ఛీ .. ఛీ .. అంటుంది ...!
గట్టిగా కౌగిలించుకొని, బుగ్గలను నలుపుతున్న  నయనతార ... వీడియో వైరల్ ...!
ఆ స్టార్ హీరోయిన్ నాతో పడుకున్నది ... నిర్మాత వ్యాఖ్యలు ...!
మొదటి సారి పోర్న్ ను అలానే చూస్తూనే ఉండి పోయాను ... సెగలు రేపుతున్న హీరోయిన్స్ వ్యాఖ్యలు ..!
నందమూరి ఫ్యామిలీ లో మళ్ళీ మొదలైన అలజడి ...!
చీరలో సంప్రదాయ బద్దంగా కనిపించింది ... ఇప్పడూ బికినీ తో రెచ్చిపోతుంది ...!
సెక్సీ క్లీవేజ్ తో రెచ్చి పోయిన కియా అద్వానీ .. హై బీపీ ఖాయం ...!
కేసీఆర్ మద్దతు ఇస్తానంటే ... వైసీపీ ఏంటి అలా అంటుంది ...!
ఫోటో షూట్ ను ఇలా కూడా వాడొచ్చా ... శెభాష్ రష్మిక ...!
చంద్ర బాబు బీజేపీ నుంచి బయటికి వచ్చినప్పుడు మోడీ అలా అన్నాడంట ..!
జూనియర్ ఎన్టీఆర్ గురించి చెబుతూ ఎమోషనల్ అయిన  లక్ష్మీ పార్వతి..!
ఆ అమౌంట్ ఇస్తే ఆ సీన్స్ కు కూడా రెడీ అంటుంది ఈ హీరోయిన్ ...!
ఒక గంటకు 2 లక్షలు ఇస్తా వస్తావా ... హీరోయిన్స్ కు అసభ్యకర సందేశాలు ...!