Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sun, Dec 16, 2018 | Last Updated 9:08 am IST

Menu &Sections

Search

సిద్ధిపేట జిల్లా కలక్టర్: ఓటింగ్ శాతం పెంచే ఈ అలోచన హర్షణీయం

సిద్ధిపేట జిల్లా కలక్టర్: ఓటింగ్ శాతం పెంచే ఈ అలోచన హర్షణీయం
సిద్ధిపేట జిల్లా కలక్టర్: ఓటింగ్ శాతం పెంచే ఈ అలోచన హర్షణీయం
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

సిద్ధిపేట జిల్లా పాలన యంత్రాంగం జిల్లాలో ఓటింగ్ శాతం పెంచాలనే ఒక అద్భుత నిర్ణయం తీసుకుంది. ఈ దేశానికి పట్టిన దుర్గతి తక్కువ ఓట్లు పోలవటం. ఎన్నికైన ప్రజాప్రతినిధులు 35 నుంచి 40 శాతం ఓట్లతో ప్రజలకు ప్రాతినిధ్యం వహించటం. ఈ పరిస్థితిలో మార్పు రావాలనేది కొన్ని జిల్లా యంత్రాంగాల్లో వచ్చిన ఆలోచన. కాని దాన్ని ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఓటింగ్ శాతం పెంచటానికి ప్రయత్నిస్తున్నారు.


ముఖ్యంగా ఇప్పుడు సిద్ధిపేట జిల్లా కలక్టర్ 'దేవరకొండ క్రిష్ణ భాస్కర్' ఆలోచన వేరేగా ఉంది. రానున్న శాసనసభ ముందస్తు ఎన్నికలని చాలంజ్ గా తీసుకొని ఓటర్ల కోసం ఒక లాటరీ స్కీం ప్లాన్ చేశారు. ఓటేసిన ఓటర్లు లక్కీ డ్రా లో పాల్గొనవచ్చు. ఎలా లక్కీ డ్రా లో పాల్గొనే ఓటేసిన ఓటర్లకు బహుమతులను ప్రకటించారు. ఈ బహుమతుల్లో మోటార్ బైక్స్, స్కూటర్స్, మొబైల్స్ వంటివి ఉంటాయి. ఓటేసి తమకు నచ్చిన శాసనసభ్యుని ఎన్నుకోవటం మాత్రమే కాదు ఓటేసినందుకు లక్కీ డ్రాలో బహుమతి రావచ్చు. ఉత్తమ పౌరునిగా గౌరవ ఆదరాభిమానాలతో పాటు బహుమతి కూడా పొందే అవకాశం లభిస్తుంది.


telangana-pre-poll-news-voting-polling-booth-incre

దీని ద్వారా రాష్ట్రంలోని అన్నీ జిల్లాలలో అత్యున్నత ఓటింగ్ శాతం సాధించాలనేది సిద్దిపేట జిల్లా ఆశయంగా కలక్టర్ ప్రకటించారు. ఈ లక్కీ డ్రాలన్నీ పోలింగ్ బూత్స్ దగ్గరే నిర్వహించ బడతాయని జిల్లా కలక్టర్ ప్రకటించారు. 

telangana-pre-poll-news-voting-polling-booth-incre

telangana-pre-poll-news-voting-polling-booth-incre
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
2019లో గెలుపుకోసం రక్షణరంగాన్ని లూటీచేసిన కాంగ్రెస్ జాతీయభద్రతను పణంగాపెడుతుంది
మంచి పాలనలో అరాచక శక్తులు విజృంభిస్తాయి - వీర్రాజు గారి చాణక్య నీతి
అద్దమంత అందం అందలం ఎక్కిస్తుందా! నిధీ!
గెలిస్తే తనవల్లే గెలిచిందంటారు ఓడిపోతే ఎందుకు ఓడిపోయారో చెప్పరు: చంద్రబాబు తీరు
మరోసారి స్వీటీ అనుష్క - డార్లింగ్ ప్రభాస్ కాంబినేషన్లో సినిమా చూడబోతున్నామా!
కులగజ్జి తీవ్రస్థాయికి చేరటానికి ఏపి అధినేత నిర్వాకమే కారణం: పోసాని కృష్ణ మురళి
జగన్ పై హత్యాయత్నం కేసులో కెంద్రం సమర్పించిన సీల్డ్ కవర్ నివేదికపై హైకోర్ట్ అసంతృప్తి
రాఫెల్ విషయంలో 36 పిటిషన్లను సుప్రీం ఏకంగా కొట్టివేత - రాహుల్ నోటికి తాళం పడ్డట్టేనా?
టుడే స్పెషల్: రాహుల్ చెంప చెళ్ళుమనిపించి - కాంగ్రెస్ కొంప కూల్చిన - రాఫెల్ డీల్ పై సుప్రీం తీర్పు
చంద్రబాబు సెల్ఫ్ డబ్బా! తారస్థాయికి చేరుతున్న కామెడీ! ఇక అసహ్యమే! జుగుప్సే!
ఇంత తెలివితక్కువ నిర్ణయం తీసుకున్న రాహుల్ గాంధి సువిశాల భారతానికి నేతృత్వం వహించగలరా?
ఏపి హైకోర్టు తీర్పు టీటీడీకి చావు దెబ్బైతే - టిడిపికి మరణ మృదంగమా?
₹ 400 కోట్లతో నీరుకొండపై ఎన్టీఆర్ విగ్రహం - జనాల్లో తీవ్ర వ్యతిరెఖత టిడిపికి షాక్!
జూనియర్ ఎన్టీఆర్ అంటే నాకెంతో పిచ్చి! మాడ్ అయిపోతా! - గ్రేట్ గ్లామరస్ యాక్ట్రెస్
"టీఆరెస్ ఉనికే ఉండదు!" కేసీఆర్ తో సోనియా.....చాలెంజ్!
కేసీఆర్ కు ఆయన కుటుంబమే బలం బలహీనత కూడా!
గెలుపు రాష్ట్రాన్ని దోచుకోవటానికి లైసన్స్ కాదు! కేసీఆర్ కు ఫైర్ బ్రాండ్ రేవంత్ హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్ పై తెలంగాణా ప్రభావం?  ఆంధ్రలో ముందస్తు ఎన్నికలు వస్తాయా?
స్నేహం చేసి శీలం కోల్పోయిన కాంగ్రెస్ - టిడిపి పతనం సంపూర్ణం
తెలంగాణ ఎన్నికల బరిలో చంద్రబాబు ఓటమి పాలైతే - ఆంధ్రప్రదేశ్ లో టిడిపికి ఉరే!
సైబరాబాద్ నిర్మాణ ఘనత పివి నరసింహారావుది మాత్రమే!  చంద్రబాబుది మాత్రం కాదు!
About the author