Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sun, Dec 16, 2018 | Last Updated 10:21 am IST

Menu &Sections

Search

టీడీపీ నేతలు మీడియా ముందుకు రావడానికి జంకుతున్నారే .... కారణం అదేనా...!

టీడీపీ నేతలు మీడియా ముందుకు రావడానికి జంకుతున్నారే .... కారణం అదేనా...!
టీడీపీ నేతలు మీడియా ముందుకు రావడానికి జంకుతున్నారే .... కారణం అదేనా...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

టీడీపీ నేతల మాటలు వారు చెప్పే నీతులు కేవలం పక్క వారికి వర్తిస్తాయి. వారికి మాత్రం కాదు సుమా...  సుజనా చౌదరి ఆర్థిక అవకతవకల్లో చిక్కుకుపోవడంపై తెలుగుదేశం పార్టీ .. రాజకీయాలు, పతనం అవుతున్న విలువల గురించి మాట్లాడుతోంది. మోడీకి బొత్తిగా విలువలు లేకుండా పోయాయని.. అందుకే ఇలాంటి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నాడని తెలుగుదేశం చెబుతోంది. వినేవాళ్లు ఉంటే టీడీపీ ఇలానే చెబుతూ ఉంటుంది. చివరిసారి చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్నప్పుడు టీడీపీ ఇలానే నీతులు చెప్పింది. అప్పట్లో కేసీఆర్ మీద టీడీపీ కస్సుమంది.

sujana-chowdary-tdp

కేసీఆర్ కు రకరకాల సవాళ్లు చేసింది. ఓవరాల్ గా తెలంగాణలో టీడీపీని తాకట్టుపెట్టి అప్పట్లో తప్పుకుంది. ఇప్పుడు మళ్లీ తెలుగుదేశం పార్టీ విలువల గురించి ప్రవచనాలు మొదలుపెట్టింది. మోడీ ఎన్నెన్ని అక్రమాలు చేశాడో చెబుతోంది. మొన్నటివరకూ మోడీ దగ్గరే ఉండింది టీడీపీ. మోడీ మళ్లీ ప్రధాని కావాలని కూడా స్వయంగా చంద్రబాబు నాయుడే తీర్మానం ప్రవేశపెట్టాడు ఎన్డీయే మీటింగులో. ఇప్పుడు లెక్కలు మారిపోయాయి. అందుకే మోడీని టీడీపీ నిందిస్తూ ఉంది. ఇక తెలుగుదేశం నేతల దూకుడు మాత్రం చాలా తగ్గిపోయింది.


sujana-chowdary-tdp

సుజనా చౌదరి వ్యవహారంలో స్పందించడానికి టీడీపీ నేతలు మొహంచాటేస్తూ ఉన్నారు. ఇదేతరహా స్కామ్ మరోటి వెలుగులోకి వచ్చి ఉన్నా, మరొకరు ఎవరైనా ఇలా ఇరుక్కుని ఉన్నా.. అప్పుడు టీడీపీ నేతలు వరస పెట్టి ప్రెస్ మీట్లు పెట్టేవాళ్లు. అది పక్కదేశంలో ఎవరైనా ఆర్థిక నేరంలో చిక్కుకున్నా.. టీడీపీ నేతల స్పందన ఖాయంగా ఉండేది. అయితే ఇప్పుడు ఇరుక్కున్నది తమవాడు కావడంతో తెలుగుదేశం పార్టీ నేతలు తేలుకుట్టిన దొంగల్లా కామ్ గా ఉన్నారు!

sujana-chowdary-tdp
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బ్రా లేకుండా క్లీవేజ్ తో పిచ్చెక్కిస్తున్న ఈషా గుప్త ..!
మీడియా వారు ఆ ప్రశ్న అడగ్గానే దీపిక పదుకోన్  ఛీ .. ఛీ .. అంటుంది ...!
గట్టిగా కౌగిలించుకొని, బుగ్గలను నలుపుతున్న  నయనతార ... వీడియో వైరల్ ...!
ఆ స్టార్ హీరోయిన్ నాతో పడుకున్నది ... నిర్మాత వ్యాఖ్యలు ...!
మొదటి సారి పోర్న్ ను అలానే చూస్తూనే ఉండి పోయాను ... సెగలు రేపుతున్న హీరోయిన్స్ వ్యాఖ్యలు ..!
నందమూరి ఫ్యామిలీ లో మళ్ళీ మొదలైన అలజడి ...!
చీరలో సంప్రదాయ బద్దంగా కనిపించింది ... ఇప్పడూ బికినీ తో రెచ్చిపోతుంది ...!
సెక్సీ క్లీవేజ్ తో రెచ్చి పోయిన కియా అద్వానీ .. హై బీపీ ఖాయం ...!
కేసీఆర్ మద్దతు ఇస్తానంటే ... వైసీపీ ఏంటి అలా అంటుంది ...!
ఫోటో షూట్ ను ఇలా కూడా వాడొచ్చా ... శెభాష్ రష్మిక ...!
చంద్ర బాబు బీజేపీ నుంచి బయటికి వచ్చినప్పుడు మోడీ అలా అన్నాడంట ..!
జూనియర్ ఎన్టీఆర్ గురించి చెబుతూ ఎమోషనల్ అయిన  లక్ష్మీ పార్వతి..!
ఆ అమౌంట్ ఇస్తే ఆ సీన్స్ కు కూడా రెడీ అంటుంది ఈ హీరోయిన్ ...!
ఒక గంటకు 2 లక్షలు ఇస్తా వస్తావా ... హీరోయిన్స్ కు అసభ్యకర సందేశాలు ...!
షాక్ : ఆ టీడీపీ మంత్రి వైసీపీ లోకి దూకడానికి సిద్ధంగా ఉన్నాడా ... కారణం తెలంగాణ ఎన్నికలేనా ..!
ఆంధ్ర లో జగన్ తరుపున  కేసీఆర్ ప్రచారం చేస్తే నష్టమా ... లాభమా ..!
 శ్రీదేవి కూతురు అస్సలు అందాలను దాచుకోవడం లేదుగా ..!
నాతో లిప్ కిస్ అతని అదృష్టం : కత్రినా ...!
జగన్ కోసం తెలంగాణ నాయకులందరూ కదిలి రాబోతున్నారా ... !
రాత్రి బెడ్ రూమ్ లో నగ్నంగా ... ఆ వయసులో కోరికలు తీర్చుకున్న సంచలనం రేపుతున్న హీరోయిన్ వ్యాఖ్యలు ...!
ప్రజ్ఞా జైస్వాల్ కు సినిమా లు లేకపోయిన ... బ్రా అందాలను ఆరబోస్తూ కాలం గడుపుతుంది ...!
కేటీఆర్ , వర్మ మధ్య ఆసక్తి కరమైన సంభాషణ ...!
నందమూరి కుటుంబానికి పూర్వ వైభవం రావాలంటే ...  ఎన్టీఆర్ రంగంలోకి దిగాల్సిందేనంటా ...!
రేవంత్ రెడ్డి ఓటమికి కారణాలు ఏంటి ... తెరాస కొడంగ్ లో ఏం చేసింది ...!
నందమూరి సుహాసిని ఓటమి గురించి ఎన్టీఆర్ సన్నిహితుల దగ్గర ఏమన్నాడు ... !
లగటిపాటి ఇప్పడూ ఎక్కడున్నాడు ... అందరిని నిండా ముంచాడే ...!
రాజమౌళి సినిమా గురించి మరో షాకింగ్ న్యూస్ ..!
నా మీద అక్కడ చేతులు వేసేవారు ... షకీలా సంచలన వ్యాఖ్యలు ...!
లగటిపాటి ని ఓ రేంజ్ లో ఆడుకుంటున్న నెటిజన్స్ ... ఆకు తింటావా ...!

NOT TO BE MISSED