Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Mon, Dec 17, 2018 | Last Updated 3:54 pm IST

Menu &Sections

Search

టీడీపీ కి మరో భారీ షాక్ తగలనున్నదా ... ఏకంగా ఐదుగురు ఎమ్మెల్యేలు వైసీపీ లోకి జంప్...!

టీడీపీ కి మరో భారీ షాక్ తగలనున్నదా ... ఏకంగా ఐదుగురు ఎమ్మెల్యేలు వైసీపీ లోకి జంప్...!
టీడీపీ కి మరో భారీ షాక్ తగలనున్నదా ... ఏకంగా ఐదుగురు ఎమ్మెల్యేలు వైసీపీ లోకి జంప్...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

టీడీపీ పరిస్థితి ఏంటో ఇప్పటికే అన్ని సర్వేలు తేల్చి పడేశాయి. వైసీపీ కి అఖండ విజయం చేకురాబోతుందని పలు నేషనల్ సర్వేలు తేల్చి పారేశాయి. అయితే  మ‌రోసారి అధికారంలోకి రావాల‌ని బాబు క‌యుక్తులు ప‌డుతుంటే… ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ ఈ సారి అధికారంలోకి రావ‌డానికి తాడో పేడో తేల్చుకోవ‌డానికి వ్యూహాల‌కు ప‌దును పెడుతోంది. టీడీపీనుంచి వైసీపీలోకి వ‌చ్చేందుకు ఎమ్మెల్యేలు, ఎంపీలు వ‌చ్చే సిద్ధంగా ఉండ‌టంతో వారిని ఆపేందుకు బాబు నానా తంటాలు ప‌డుతున్నారు.

tdp-jagan-ysrcp

తాజాగా టీడీపీకీ చెందిన‌ మ‌రో న‌లుగురు ఎమ్మెల్యేలు వైసీపీలోకి వ‌చ్చేందుకు సిద్ధంగా ఉన్నార‌నే వార్త రాజ‌కీయాల్లో హాట్ టాఫిక్‌గా మారింది. ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు స‌మ‌యం త‌క్కువ ఉండ‌డంతో టీడీపీ అధినేత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అన్ని నియోజ‌క వ‌ర్గాల్లో స‌ర్వేలు చేయిస్తున్నార‌ని స‌మాచారం. ఆ స‌ర్వేల్లో జ‌రుగుతున్న గూడు పుటాని కారంణంగా సిట్టింగ్ కొంద‌రు ఎమ్మెల్యేల ప‌నితీరు బాగ‌లేద‌ని… ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు రిపోర్టు ఇచ్చారంట‌. వారిలో విశాఖ‌ప‌ట్నం కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నార‌ట‌.


tdp-jagan-ysrcp

అ ఐదుగురు  ఎమ్మ‌ల్యేలు పార్టీలో ఉండి అవ‌మానాలు ప‌డే చాన్స్ లేద‌ని, అవ‌స‌రం అయితే టీడీపీని వీడ‌డానికి సిద్ధ‌మ‌ని.. గ‌ట్టిగానే తేల్చేశార‌ని తెలుస్తోంది. వారిలో విశాఖ ద‌క్షిణానికి చెందిన ఎమ్మెల్యేతో పాటు, గాజువాక‌, చోడ‌వ‌రం ఎమ్మెల్యేలు అని స‌మాచారం. టీడీపీలో ఈ ర‌చ్చ జ‌రిగిన త‌ర్వాత ఒకే మాట‌పైకి వ‌చ్చి టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని టాక్‌. మరీ ఇలా వలసలు పెరిగి పోతుంటే టీడీపీ పని గోవిందా...!

tdp-jagan-ysrcp
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆ పని చేస్తూ అడ్డంగా దొరికిపోయిన నటి ...!
కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ పై తనదైన శైలి లో స్పందించిన జగన్ ...!
ఎన్టీఆర్, ప్రభాస్ అతని కోసం భారీ పార్టీ ..!
ముద్ర గడ త్వరలో జగన్ తో భేటీ కాబోతున్నాడా ... అయితే ఈస్ట్ , వెస్ట్ జగన్ దే ...!
తమన్నా ఇటువంటి మాటలు నీకు తగునా ...!
జగన్ మీద అపార ప్రేమను కురిపిస్తున్న కేటీఆర్ ...!
తెలంగాణ ఎన్నికల ఫలితాల పైన మొట్ట మొదటిసారిగా స్పందించిన లగటిపాటి ... ఏమన్నాడంటే ...!
షారుఖ్ ఖాన్ ఆ మెగా హీరోను తెగ పొగిడేస్తున్నాడు ...!
బ్రా లేకుండా క్లీవేజ్ తో పిచ్చెక్కిస్తున్న ఈషా గుప్త ..!
మీడియా వారు ఆ ప్రశ్న అడగ్గానే దీపిక పదుకోన్  ఛీ .. ఛీ .. అంటుంది ...!
గట్టిగా కౌగిలించుకొని, బుగ్గలను నలుపుతున్న  నయనతార ... వీడియో వైరల్ ...!
ఆ స్టార్ హీరోయిన్ నాతో పడుకున్నది ... నిర్మాత వ్యాఖ్యలు ...!
మొదటి సారి పోర్న్ ను అలానే చూస్తూనే ఉండి పోయాను ... సెగలు రేపుతున్న హీరోయిన్స్ వ్యాఖ్యలు ..!
నందమూరి ఫ్యామిలీ లో మళ్ళీ మొదలైన అలజడి ...!
చీరలో సంప్రదాయ బద్దంగా కనిపించింది ... ఇప్పడూ బికినీ తో రెచ్చిపోతుంది ...!
సెక్సీ క్లీవేజ్ తో రెచ్చి పోయిన కియా అద్వానీ .. హై బీపీ ఖాయం ...!
కేసీఆర్ మద్దతు ఇస్తానంటే ... వైసీపీ ఏంటి అలా అంటుంది ...!
ఫోటో షూట్ ను ఇలా కూడా వాడొచ్చా ... శెభాష్ రష్మిక ...!
చంద్ర బాబు బీజేపీ నుంచి బయటికి వచ్చినప్పుడు మోడీ అలా అన్నాడంట ..!
జూనియర్ ఎన్టీఆర్ గురించి చెబుతూ ఎమోషనల్ అయిన  లక్ష్మీ పార్వతి..!
ఆ అమౌంట్ ఇస్తే ఆ సీన్స్ కు కూడా రెడీ అంటుంది ఈ హీరోయిన్ ...!
ఒక గంటకు 2 లక్షలు ఇస్తా వస్తావా ... హీరోయిన్స్ కు అసభ్యకర సందేశాలు ...!
షాక్ : ఆ టీడీపీ మంత్రి వైసీపీ లోకి దూకడానికి సిద్ధంగా ఉన్నాడా ... కారణం తెలంగాణ ఎన్నికలేనా ..!
ఆంధ్ర లో జగన్ తరుపున  కేసీఆర్ ప్రచారం చేస్తే నష్టమా ... లాభమా ..!
 శ్రీదేవి కూతురు అస్సలు అందాలను దాచుకోవడం లేదుగా ..!
నాతో లిప్ కిస్ అతని అదృష్టం : కత్రినా ...!
జగన్ కోసం తెలంగాణ నాయకులందరూ కదిలి రాబోతున్నారా ... !
రాత్రి బెడ్ రూమ్ లో నగ్నంగా ... ఆ వయసులో కోరికలు తీర్చుకున్న సంచలనం రేపుతున్న హీరోయిన్ వ్యాఖ్యలు ...!
ప్రజ్ఞా జైస్వాల్ కు సినిమా లు లేకపోయిన ... బ్రా అందాలను ఆరబోస్తూ కాలం గడుపుతుంది ...!
కేటీఆర్ , వర్మ మధ్య ఆసక్తి కరమైన సంభాషణ ...!