Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Mar 20, 2019 | Last Updated 6:59 am IST

Menu &Sections

Search

పైలెట్ అవ్వాలనుకుంటున్న అని మనసులో మాట బయటపెట్టిన చంద్రబాబు..!

పైలెట్ అవ్వాలనుకుంటున్న అని మనసులో మాట బయటపెట్టిన చంద్రబాబు..!
పైలెట్ అవ్వాలనుకుంటున్న అని మనసులో మాట బయటపెట్టిన చంద్రబాబు..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఏపీ సీఎం చంద్రబాబు విజయవాడ నగరంలో ప్రకాశం బ్యారేజ్ వేదికగా అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న గ్లోబల్ స్టార్ ఎయిర్ షో పోటీలను తిలకించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ  సాంస్కృతిక కార్యక్రమాల పరంగా విభజనతో నష్టపోయిన ఆంధ్రరాష్ట్రంలో అనేక అద్భుతాలు చేస్తున్నామని రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెట్టే విధంగా కృషి చేస్తున్నామని అన్నారు.

chandrababu-vijayawada-amaravathi

అంతేకాకుండా ఇటీవలే సోషల్ మీడియా సమ్మిట్, ఎఫ్ 1 బోట్ రేసింగ్  విజయవాడలో నిర్వహించామని వాటికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. బోట్ రేసింగ్ పోటీలకు ఇంతటి అనువైన ప్రాంతం ప్రపంచంలో ఎక్కడా లేదని అభిప్రాయపడ్డారు.

chandrababu-vijayawada-amaravathi

మరియు ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి ప్రాంతంలో ఉన్న ప్రజలకు నిత్యం వినోదం పంచే సాంస్కృతిక కార్యక్రమాలను రూపొందిస్తున్నామన్నారు. విమానాల విన్యాసాలు చూస్తుంటే తనకూ పైలట్ కావాలన్న కోరిక కలుగుతుందని సరదాగా వ్యాఖ్యానించారు.

chandrababu-vijayawada-amaravathi

ప్రకాశం బ్యారేజ్‌ని ఇన్నాళ్లు సక్రమంగా ఉపయోగించలేదని... ఇక్కడ పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు అవకాశాలున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రజలు సహకరిస్తే ఏదైనా అద్భుతాలు చేయవచ్చని రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మరింత అభివృద్ధి జరుగుతుందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.


chandrababu-vijayawada-amaravathi
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఎలక్షన్ 2019 : అనంతపూరు: శింగనమల లో పంజా విసిరేదెవరు?
రాజధాని పరిసర ప్రాంతాల్లో కూడా కొనసాగుతున్న జగన్ హవా..!
బ్రేకింగ్: తానే ఒప్పుకున్నా చంద్రబాబు ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నేను సహకరించలేదు..!
ఎలక్షన్ 2019: చిత్తూరు: శ్రీకాళహస్తిలో ఎవరి సత్తా ఎంత ?
వైఎస్ పథకాలకు తూట్లు పొడిచిన బాబు : జగన్
 ఎలక్షన్ 2019 : అనంతపూర్ : గుంతకల్ లో మోగిన రణభేరి !
ఏపిలో మాఫియా సామ్రాజ్యం కొనసాగుతుంది : జగన్
జగన్ కి బ్రహ్మరథం పడుతున్న పశ్చిమ వాసులు..!
కాంగ్రెస్ పార్టీపై సంచలన కామెంట్స్ చేసిన మాయావతి..!
ఎలక్షన్ 2019 : అనంతపూర్ : ఉరవకొండలో ఈ సారి బరిలోకి ఉద్ధండులు !
ఎలక్షన్ 2019 : కడప : కమలాపురంలొ పోరు ఈ సారి హోరాహోరీ !
ఎలక్షన్ 2019 : అనంతపురం : పుట్టపర్తి వైసీపీ పుంజుకునేనా ?
సోషల్ మీడియాలో చంద్రబాబు - జేడీ లక్ష్మీనారాయణ లపై సంచలన కామెంట్స్ చేసిన విజయసాయిరెడ్డి..!
ఎలక్షన్ 2019 : కర్నూలు : శ్రీశైలంలో మల్లన్న అనుగ్రహం ఎవరికో ?
ఎలక్షన్ 2019 : చంద్రగిరి లో మెరిసేదెవరు?
ఎలక్షన్ 2019 : కర్నూల్ : ఆలూరులో  సీనియర్ల సవాల్ !
‘రాయదుర్గంలో రయ్..రయ్ మన్న ప్రచారం’
అనంతపురం ప్రజల వైసీపీని ఆదరించేనా?
పల్నాడు వైసీపీని అక్కున చేర్చుకునేనా?
తిరుపతి ఎవరికి దక్కేను?
టీడీపీ తిక్కారెడ్డికో న్యాయం - వైఎస్ అవినాష్ రెడ్డి కో న్యాయం
ఎలక్షన్ 2019 : పవన్ పొత్తు పై పొతెత్తుతున్న విమర్శలు !
జగన్ మీటింగ్ లో అపశృతి..!
సీపీఐ మరియు సీపీఎం పార్టీలకు సీట్ల సర్దుబాటు చేసిన పవన్ కల్యాణ్!
ఎలక్షన్ 2019 : 175 మంది పేర్లు ఒకేసారి ! ఈ దూకుడు కి గల కారణం ఏంటి ?
ఎలక్షన్ 2019 :  మాట నిలబెట్టుకున్న పవన్ – ఎత్తుకు పై ఎత్తు !
వైయస్సార్ సిపి పార్టీ పై సంచలన కామెంట్స్ చేసిన చంద్రబాబు..!
ఎలక్షన్ 2019 : కడప : రాయచోటిలో చక్రం తిప్పేదెవరు ?
ఎలక్షన్ 2019 : చిత్తూరు : తంబలపల్లె లో ప్రజల మెప్పు పొందేదవరు..!
ఎలక్షన్ 2019 : చిత్తూరు : పూతలపట్టు లో హైటెన్షన్ !
ఎలక్షన్ 2019 : చిత్తూరు : పూతలపట్టు లో హైటెన్షన్ !
ఎలక్షన్ 2019 : కర్నూలు : కోడుమూరు లో ఎవరి బలం ఎంత ?
ఎలక్షన్ 2019 : కడప : రైల్వ కోడూరు లో  మళ్లీ హోరాహోరీనే
చంద్రబాబు ఎన్ని దొంగ అరస్టులు చేయిస్తే అంత మెజారిటీ పెరుగుద్ది !!
ఎలెక్షన్ 2019 : అనంతపూర్ : పెనుకొండలో సంచలనానినికి చోటుందా?
ఎలక్షన్ 2019 : చిత్తూరు : పీలేరు లో పోరు పోటా పోటీ !
About the author

Kranthi is an independent writer and campaigner.