Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Mar 22, 2019 | Last Updated 7:34 pm IST

Menu &Sections

Search

పవన్ లో పెరిగిపోతున్న టెన్షన్

పవన్ లో పెరిగిపోతున్న టెన్షన్
పవన్ లో పెరిగిపోతున్న టెన్షన్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

అందుకే వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని జనసేనాని పవన్ కల్యాణ నోటికొచ్చినట్లు తిడుతున్నారు. పవన్ ఒకటనుకుంటే మరొకటి జరుగుతోందట. అందుకే పవన్లో టెన్షన్ పెరిగిపోతోందట. ఇంతకీ పవన్ ఏమనుకుంటున్నారు ? ఏం జరుగుతోంది ? అది తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే. ఇంతకీ విషయం ఏమిటంటే, తెలుగుదేశంపార్టీ అధికారంలో ఉంది. జగన్, పవన్ ఇద్దరు ప్రతిపక్ష నేతలే అన్న విషయం తెలిసిందే. ఎక్కడైనా ప్రతిపక్షాలు అధికార పార్టీని టార్గెట్ చేస్తాయి. కానీ ఇక్కడ విచిత్రమేమిటంటే,  ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును వదిలేసి జగన్నే పవన్ టార్గెట్ చేస్తున్నారు.

 

కారణం ఏమిటంటే, నాలుగున్నరేళ్ళ పాలనలో చంద్రబాబుపై జనాల్లో వ్యతిరేకత వచ్చేసింది. రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ప్రధానంగా ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో తనకే పడతాయని పవన్ అనుకున్నారట. కానీ అంత సీన్ లేదని అర్ధమైపోతోంది. వచ్చే ఎన్నికల్లో సీట్ల కోసం పవన్ ఎక్కువగా ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాలపైనే ఆధారపడ్డారన్న విషయం తెలిసిందే. అయితే, ఉభయగోదావరి జిల్లాల్లో అయినా  ఉత్తరాంధ్రలో అయినా జనసేన కన్నా వైసిపి హవానే ఎక్కువగా కనిపిస్తోందట. దాన్ని పవన్ తట్టుకోలేకపోతున్నట్లు సమాచారం.


 

అందుకే చంద్రబాబును వదిలేసి జగన్ ను టార్గెట్ చేసుకుంటే అన్నా జనాల్లో మార్పు వస్తుందని పవన్ భావించారు. అయితే, జగన్ పాదయాత్ర ముందు పవన్ ప్రజా పోరాట యాత్ర తేలిపోతోంది. పాదయాత్రలో జగన్ కు సానుకూలంగా స్పందించినట్లు జనాలు పవన్ విషయంలో స్పందించటం లేదు. పవన్ సభల్లో ఎక్కువగా అభిమానులు మాత్రమే కనిపిస్తున్నారు. మామూలు జనాలు, కనీసం సామాజికవర్గం నేతలు కూడా పెద్దగా పాల్గొనటం లేదు. అందుకే ఆ ఉక్రోషాన్ని తట్టుకోలేక పోతున్నారు. అందువల్లే చంద్రబాబును వదిలేసి పవన్ ఎక్కువగా జగన్నే టార్గెట్ చేస్తున్నారు. మరీ ఈమధ్య బాగా ఎక్కువైపోతోంది కూడా. మరి పవన్ వ్యూహం సరైనదో కాదో జనాలే చెప్పాలి.

 


janasena-pawan-kalyan-ysrcp-ys-jagan-chandrababu-2
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఎడిటోరియల్ : వైసిపి జాబితాతో చంద్రబాబులో టెన్షన్..ఇంకా మార్పులేనా ?
ఈ టిడిపి అభ్యర్ధికి ఎంత కష్టమొచ్చిందో తెలుసా ?
వైఎస్ కుటుంబంలో అరెస్టులు తప్పవా ? పులివెందులకు రాలేకపోవచ్చు
చంద్రబాబుపై కలెక్షన్ కింగ్ సంచలన వ్యాఖ్యలు
ఎడిటోరియల్ : దిక్కులేకే మళ్ళీ వైసిపిలోకి వస్తున్నారా ?
ఎడిటోరియల్ :  ఓట్లు చీల్చగలదే కానీ ..సీట్లు గెలవగలదా ?
ఎడిటోరియల్ : చంద్రబాబు కోపం జగన్ పైనా ? పికె పైనా ? పీక్స్ లో ఫ్రస్ట్రేషన్
ఎడిటోరియల్ : వాళ్ళ ఓట్లే డిసైడింగ్ ఫ్యాక్టర్...అన్నీ పార్టీల్లో టెన్షన్
లోకేష్ బాబోరూ..మళ్లీ బుక్కయ్యాడు..ఏప్రిల్ 9 పోలింగ్!
ఎడిటోరియల్ : ప్రత్యర్ధులను ఒంటరిగా ఎదుర్కోలేరా ? పవన్ అండ
రంగా చుట్టూ వైసిపి, టిడిపి రాజకీయాలు
లోకేష్ స్ధాయి ఏంటో తెలిసిపోయింది
ఎడిటోరియల్ : ఓటుకు కనీసం 2,000 ఎదురుచూసతున్న ఆంధ్ర ప్రజకు అభివృద్ది అడిగే హక్కు ఉందా ?
బద్దలైన కుట్ర..గోరంట్లకు లైన్ క్లియర్
ఎడిటోరియల్ :  పలమనేరులో బ్రహ్మరధం..మంత్రి పరిస్ధితేంటి ?
ఎడిటోరియల్ : హిందుపురంలో గెలుపుకు టిడిపి కుట్ర మొదలుపెట్టిందా ?
వివేకా హత్య కేసులో ఇద్దరినీ దుమ్ము దులిపేసిన సునీత
ఎడిటోరియల్ : హిందుపురంలో టిడిపి చేతులెత్తేస్తోందా ?
ఎడిటోరియల్ : మంగళగిరిలో సిరిసిల్ల చే'నేత’లా ?
ఎడిటోరియల్ : మూడో వికెట్ డౌన్.. టిడిపిలో కొత్త ట్రెండ్
ఎడిటోరియల్ : చంద్రబాబు, పవన్ కు ఆళ్ళ సవాల్..అత్యంత ఖరీదైన నియోజకవర్గం ఇదేనా ?
రెండు చోట్ల నుండి పవన్ పోటీ..చాలా కాలం తర్వాత
ఎడిటోరియల్ : పవన్ ను గెలిపించే బాధ్యత కూడా చంద్రబాబు మీదేనా ?
ఎడిటోరియల్ : టైమ్స్ నౌ సంచలనం-వైసిపిదే ప్రభంజనం..దీన్ని నమ్ముకుంటే గోవింద !
ఎడిటోరియల్ : ఇటువంటి అభ్యర్ధులను టిడిపిలో ఊహించగలమా ?
ఎడిటోరియల్ : టిడిపి, జనసేన మధ్య క్విడ్ ప్రోకో..ఇదే నిదర్శనమా ?
టిడిపిలో రెండో వికెట్ డౌన్
వివేకా హత్య కేసులో అక్రమసంబంధం కోణం?
ఎడిటోరియల్ : జగన్ ను దెబ్బకొట్టేందుకు చంద్రబాబు మాస్టర్ ప్లాన్
ఎడిటోరియల్ : జగన్ ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.