Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Mar 22, 2019 | Last Updated 8:11 pm IST

Menu &Sections

Search

ఇంటర్నేషనల్ స్థాయిలో ఏపీ రాజధాని ఆర్థిక నేరం..?

ఇంటర్నేషనల్ స్థాయిలో ఏపీ రాజధాని ఆర్థిక నేరం..?
ఇంటర్నేషనల్ స్థాయిలో ఏపీ రాజధాని ఆర్థిక నేరం..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పటికే అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటూ ప్రజావ్యతిరేకత ఎదుర్కొంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలన కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సుజనా చౌదరి పై ఈడి దాడి చేసి అనేకమైన అవినీతి సొమ్మును బయటకు తీయడం తో ఇప్పటికే తల పట్టుకున్న చంద్రబాబు కి మరొక తలనొప్పి అంటుకొంది.

chandrababu-ap-sujana-chowdary-harsha-kumar

ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీని సింగపూర్‌ కంపెనీలకు అమ్మేశారని మాజీ ఎమ్.పి జివి హర్షకుమార్‌ ఆరోపించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని కూడా అమ్మడం దారుణమన్నారు. అమరావతి నిర్మాణం పేరిట జరుగుతున్న దోపిడిపై ప్రధానికి పిర్యాదు చేస్తానని తెలిపారు.

chandrababu-ap-sujana-chowdary-harsha-kumar

సీఎం బినామీలు, పార్టీ నాయకుల కోసమనే విధంగా రాజధాని నిర్మాణం చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీ రాజధాని నిర్మాణం పేరిట రైతుల భూములను కబ్జాలు చేసి, టీడీపీ ప్రభుత్వం ఆర్థిక నేరానికి పాలుపడుతోందని ధ్వజమెత్తారు.

chandrababu-ap-sujana-chowdary-harsha-kumar

చంద్రబాబు ప్రభుత్వం దళితులను అణిచి వేస్తోందని, అలాంటి టీడీపీతో కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకోవడం సిగ్గుచేటంటూ విమర్శించారు. ఇటువంటి వ్యక్తిత్వం కలిగిన నాయకులు విభజన తో కూడిన నష్టపోయిన రాష్ట్రంలో అభివృద్ధి ఎలా చేయగలరు అంటూ విమర్శల వర్షం కురిపించారు. రానున్న రోజుల్లో ఇలానే పాలన కొనసాగితే రాష్ట్రంలో ఉన్న ప్రజలు వలసలకు వెళ్లిపోవడం ఖాయమని మరి కొంతమంది అంటున్నారు.chandrababu-ap-sujana-chowdary-harsha-kumar
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అధికార పార్టీ చేస్తున్న ఆగడాలను సాక్షాలతో సహా సీఈసీ కి ఫిర్యాదు చేసిన విజయసాయిరెడ్డి…!
రోడ్డెక్కిన మోహన్ బాబు!
మంగళగిరిలో కామెడీ ప్రచారం..!
నామినేషన్లే నామినేషన్లు : ముహూర్తమా మజాకానా!
ఫోన్, కేబుల్, ఇంటర్నెట్ ఆల్ ఫ్రీ?: చంద్రబాబు
ఈ సిట్ మాకొద్దు బాబోయ్ : వైఎస్ సునిత
చంద్రబాబు డ్రామాలో పార్ట్నర్ పాత్ర చాలా ఎక్కువే: జగన్..!
జగన్ నామినేషన్: దద్దరిల్లిన పులివెందుల..!
నమ్మినవారే చంపేశారా?
ఓ రేంజ్ లో చింతమనేనికి రిల్ వేసిన జగన్..!
వైసీపీలో కొందరు సీనియర్లకు దక్కని సీట్లు..!
బాబు పై మాజీ ఎమ్మెల్యే గరం..గరం!
ఎలక్షన్ 2019: అనంతపూర్ : రాయదుర్గంలో తెదేపాకు తిరుగుందా?
ఎన్నికలు దగ్గర పడే కొద్దీ రసవత్తరంగా మారిన ఆంధ్రా రాజకీయం..!
ఎలక్షన్ 2019 : బాబునే బెదిరిస్తున్న శ్రీశైలం తెదేపా క్యాండిడేట్ !
ఎలక్షన్ 2019 : చిత్తూరు : తిరుపతి లో ఈ సారి వెంకన్న అనుగ్రహం ఎవరికో ?
జగన్ ని నమ్ముతాం అంటున్నఏపీ రైతాంగం..!
కడప జిల్లాలో రక్తసిక్తం అవుతున్న రాజకీయాలు..!
వైసీపీ గూటికి ఎస్వీ మోహన్ రెడ్డి..!
గుడివాడ నియోజకవర్గం లో పాగా వేయాలని అధికార ప్రతిపక్ష పార్టీ వ్యూహాలు..!
ఎలక్షన్ 2019: కర్నూలు : ఆళ్ళగడ్డ లో భూమా పతనం మొదలైనట్లేనా?
ఎలక్షన్ 2019 : చిత్తూరు : గంగాధర నెల్లూరు అగ్ర వర్గపు పోరులో నిలిచేదెవరు ?
భారీ జనసమూహంతో నామినేషన్ వేసిన ఏలూరు ఎంపీ వైసీపీ కాండేట్ కోటగిరి శ్రీధర్..!
ఎలక్షన్ 2019 : కర్నూలు : బనగానెపల్లె లో తారాస్థాయికి చెరిన ఉత్కంఠ
వైసీపీని వీడిన వారందరికీ వడ్డి, చక్రవడ్డి, బారువడ్డీతో కలిపి చెల్లించనున్న జగన్‌ ?
పరిటాల బ్రాండ్‌ పనైపోయిందా ?
ఎలక్షన్ 2019: ముగ్గురు లీడర్లు… మూడు లక్ష్యాలు !
పవన్‌ కూడా లోకేష్‌ నాయుడిని ?
ఎలక్షన్ 2019 : బాబు కి వెన్నులో వణుకు పుట్టిస్తున్న ఆ ఒక్క సర్వే !
ఎలక్షన్ 2019 : పవన్ కి ఊహించని ఝలక్ ఇచ్చిన మాయావతి !
ఎలక్షన్ 2019 : కర్నూలు : టీ.జి. తనయుడు మైనారిటీల మనసు గెలిచేనా ?
ఎలక్షన్ 2019 : చిత్తూరు : ప్రధాన పట్టణం లో అందలం ఎక్కేదెవరు?
కౌంట్‌డౌన్‌ 21 రోజులు: ఈరోజుకు జగనే సీయం, 21 రోజులు నిలబెట్టుకోగలదా వైసీపి?
ఎలక్షన్ 2019 : కర్నూలు : డోన్ లో విజయ ఢంకా మోగించేదెవరో?
పరిటాల - వంగవీటి : వారసత్వ లేమి ?
ఎలక్షన్ 2019 : కర్నూలు : నందికొట్కూరులో ఆధిపత్యం ఎవరిది?
About the author

Kranthi is an independent writer and campaigner.