రాజ‌కీయాల్లో వినూత్న పంథాకు తెర‌దీస్తాన‌ని, నూత‌న రాజ‌కీయాల‌ను ఆవిష్క‌రిస్తాన‌ని ప‌దే ప‌దే చెప్పిన జ‌న‌సేన అధి నేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఆ నూత‌న పంథాను ఎన్న‌డో విడిచి పెట్టేసిన‌ట్టు ఉన్నాడు. రాజ‌కీయాల్లో తాను గోడ‌మీద పిల్లుల‌ను ప్రోత్స‌హించ‌న‌ని, వేరే పార్టీల నుంచి వ‌చ్చేవారు నాకు అక్క‌ర‌లేద‌ని, నేనే యువ సైన్యాన్ని త‌యారు చేసుకుంటాన‌ని చెప్పాడు. దీనికి సంబందించి రాష్ట్రంలోని అనంత‌పురం, కాకినాడ‌, కృష్ణాజిల్లాలోని విజ‌య‌వాడ‌, తిరుప‌తి వంటి చోట్ల యువ‌త‌కు మాట్లాడ‌డం, ర‌చ‌న‌లు చేయ‌డం, ప్ర‌సంగించ‌డం, రాజ‌కీయాల్లో వ్యూహాలు సిద్ధం చేయ‌డం వంటి వాటిపై ప్ర‌త్యేకంగా ప‌రీక్ష‌లు పెట్టి ఎంపి చేసి వారికి శిక్ష‌ణ ఇచ్చి రాజ‌కీయాల్లోకి తీసుకు వ‌స్తాన‌ని చెప్పారు. దీనికి పెద్ద ఎత్తున యువ‌త కూడా స్పందించారు.

Image result for pawan kalyan

క‌ట్ చేస్తే.. ఇప్పుడు ప‌వ‌న్ త‌న మాట‌ను తానే మూసీలో క‌లిపేశారు. తాను ఏనాడు గోపీల‌కు అవ‌కాశం ఇవ్వ‌న‌ని చెప్పాడో.. అదే నోటితో ఇప్పుడు వారికి ప‌ట్టు వ‌స్త్రాలు క‌ప్పుతున్నారు. ఇప్ప‌టికే ప‌లు జిల్లాల్లో ఇలా వ‌చ్చిన నాయ‌కుల‌కే ప‌వ‌న్ అవ‌కాశం ఇచ్చారు. పితాని బాల‌కృష్ణ‌.. వైసీపీ నుంచి వ‌చ్చాడు. ఆయ‌న‌కు వెంట‌నే టికెట్ కూడా ప్ర‌క‌టించేశాడు. అదేవిధంగా విజ‌య‌వాడ‌లోనూ మ‌రో కీల‌క వైసీపీ నాయ‌కుడుకి ప‌వ‌న్ గేలం వేస్తున్నార‌ని తాజా స‌మాచారం. అదేవిధంగా రాష్ట్రంలో ఎన్నిక‌ల స‌మ‌యానికి అసంతృప్తులుగా బ‌య‌ట‌కు వ‌చ్చే నేత‌ల‌కు తానున్నానంటూ అభ‌యం ఇచ్చేందుకు ప‌వ‌న్ వ్యూహాత్మ‌కంగా ముందుకు వెళ్తున్నారు. మొన్న‌టికి మొన్న కాంగ్రెస్‌-టీడీపీల పొత్తును విమ‌ర్శిస్తూ.. బ‌య‌ట‌కు వ‌చ్చిన కొంద‌రికి కూడా ప‌వ‌న్ కండువా క‌ప్పారు. 

Image result for congress tdp

అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్ రాకపోతే, చివరి నిముషంలో వీరు తట్టాబుట్టా సర్దుకుని, పక్క పార్టీకి జంప్ అయ్యే అవకాశమే నేత‌ల‌కు ఎక్కువ‌గా ఉంటుంది. ఇప్పుడు తెలంగాణా ఎన్నిక‌ల్లోనూ ఇదే జ‌రుగుతోంది. ఇలాంటి వారితోపాటు ద్వితీయశ్రేణి నాయకులు ఆ దోవలో వెళ్లే అవకాశాలు లేకపోలేదని విశ్లేష‌కులు భావిస్తున్నారు.  అంతిమంగా ఈ జంపింగ్‌ల వలన ఎక్కువగా లాభపడేది జనసేనే అనేది విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది. టీడీపీ నుంచి వైసీపీలోకి, వైసీపీ నుంచి టీడీపీలోకి వెళితే పెద్దగా ఒరిగేది ఏమి ఉండదు. అసెంబ్లీ టికెట్లు కూడా రావు. అదే జనసేనలోకి వెళితే, కొంత అవకాశం ఉంటుందని జంప్‌ జిలానీలు భావిస్తున్నారట! అందువలన వీరిందరికీ లాస్ట్ డెస్టినేషన్ జనసేనే అన్న టాక్‌ బలంగా వినిపిస్తోంది. అంటే భవిష్యత్తులో జనసేన వలసలతో నిండిపోతుందన్నమాట. 

గోపీల కోసం ప‌వ‌న్ చూపులు.. మ‌రి సాధించిందేంటి? 

మరింత సమాచారం తెలుసుకోండి: