Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Mar 20, 2019 | Last Updated 9:43 pm IST

Menu &Sections

Search

టీడీపీకి షాక్...అక్కడ వైసీపీ గెలిచింది !!

టీడీపీకి షాక్...అక్కడ వైసీపీ గెలిచింది !!
టీడీపీకి షాక్...అక్కడ వైసీపీ గెలిచింది !!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సరిగ్గా ఎన్నికల ముందు అధికార తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది. తమ పార్టీ  తమ్ముడొకరు ముందే ఓడిపోయారు. అదే సమయంలో సై అంటున్న వైసీపీ ప్రత్యర్ధి అక్కడ విజేత అయ్యాడు. ఇది నిజంగా  షాకే మరి. అధికారం మరి కొద్ది నెలల్లో ముగుస్తుందంగా జరిగినా ఈ పరిణామం టీడీపీకి దారుణమైన దెబ్బ కాగా, పవర్ కోసం ఉరకలు వేస్తున్న వైసీపీకి నైతికంగా గట్టి ధైర్యాన్ని ఇచ్చేదిగా అంతా భావిస్తున్నారు.


ఆ ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదు :

tdp,-ycp,-madakasira

అనంతపురం జిల్లాలో మడకశిర ఎస్సీ రిజర్వుద్ నియోజకవర్గం ఉంది. అక్కడ నుంచి 2014 ఎన్నికల్లో గెలిచిన ఈరన్న ఎన్నిక చెల్లదని హైకోర్టు సంచలనాత్మకమైన  తీర్పు చెప్పింది. ఎమ్మెల్యేగా అయన ఎన్నిక చెల్లదని కూడా స్పష్తం చేసింది అంతే కాదు, ఆయన తరువాత ష్తానంలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యే తిప్పేస్వామే అక్కడ ప్రస్తుత  ఎమ్మెల్యే అని కూడా ప్రకటించింది. 
2014 ఎన్నికలపుదు నామినేషన్ దాఖలు చేసిన  సందర్భంగా ఈరన్న తన వ్యక్తిగత వివరాలు దాచిపెట్టారని, అయనపైన క్రిమినలు కేసులు ఉన్నాయని, భార్య ప్రభుత్వ ఉద్యోగం చేస్తోందని, అందువల్ల ఆయన ఎన్నిక చెల్లదని ఆదేశించాలంటూ వైసీపీ గత నాలుగున్నరేళ్ళుగా చేస్తున్న న్యాయ పోరాటానికి వచ్చిన ఫలితమే ఈ తీర్పు.


రాజకీయంగా ప్రభావమే:

tdp,-ycp,-madakasira

నిజానికి ఇలాంటి కేసుల్లో మళ్ళీ పై కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకోవడమే మరేదో చేస్తారు. ఇప్పటికే ఈరన్న తనకు స్టే వస్తుందని తాను ఏ తప్పూ చేయలేదని అంటున్నారు. అయితే రాజకీయంగా, నైతికంగా మాత్రం ఇక్కడ వైసీపీ గెలిచిందని భావించాలి. అనంతపురం జిల్లాలో ఏకైక ఎమ్మెల్యేతో ఉన్న వైసీపీకి ఈ న్యాయం వేయి ఏనుగుల బలాన్ని ఇచ్చేదే. అంతే కాదు. నేరస్థులకు టీడీపీ అడ్డగోలుగా టికెట్లు ఇస్తోందంటూ ప్రచారం చేసుకునే వీలు కూడా కలిగింది.
tdp,-ycp,-madakasira
ఇక సార్వత్రిక ఎన్నికలు దగ్గరలో ఉన్న ఈ టైంలో ఇటువంటి తీర్పు రావడం అనంతపురం వైసీపీ సుడి తిరిగిందనే భావించాలి. అందుకే తీర్పు వెలువడడంతోనే వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. ఇవాళ న్యాయ స్థానాల్లో గెలిచాము, రేపు ప్రజా న్యాయస్థానంలోనూ గెలుస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి.


tdp,-ycp,-madakasira
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఏపీని మొత్తం ఊడ్చేస్తారు...తస్మాత్ జాగ్రత్త  అంటున్న మాజీ అధికారి
గంటాను ఓడిస్తానంటున్న మాజీ మిత్రుడు...!!
చారిత్రక విరోధులను ఒకే చోట చేర్చి ఓడిస్తున్న టీడీపీ...!!
బొత్స బాగా బిజీ...ఈసారి కుమ్ముడేనా...!!
అచ్చెన్నా. వచ్చెనా.. !!
ప్రతి అడుగూ...గెలుపు లక్ష్యం..జగన్ కి ప్రతి చోటా ప్రజా నీరాజనం!
గాజువాక అంత ఈజీ కాదా...!!
విశాఖలో గెలిచినోడే రాజా...పవన్ అందుకేనా...!!
జగన్ని బతకనివ్వరా...మాజీ   మంత్రి షాకింగ్ కామెంట్స్...!!
భీమిలీ వీరుడు ఆయనట...!!
లేని శత్రువులతో బాబు యుధ్ధం...నమ్ముతారా...!!
రెండు సీట్లలో పోటీ... దేనికి సంకేతం...!?
జగన్ మార్క్ అభయం...!!
లక్ష్మీస్ ఎన్టీఆర్ కి లైన్ క్లియర్....!!
చీల్చే పార్టీగా జనసేన....!!
రావమ్మా.. విశాఖకు....మాలక్ష్మి ...!!
మొత్తానికి సాధించేశారుగా...!!
ఉత్తరాంధ్రలో  గెలుపెవరిదో...!!
విశాఖలో  వైసీపీకి 12 సీట్లు...!!
నంద్యాల ఉప ఎన్నికల ఓటమికి ప్రతీకారం తీర్చుకున్న జగన్!!
విశాఖ దక్షిణ దక్కెదెవరికి ...!!
సిక్కోలులో బావా-బామ్మర్దుల సవాల్...!!
సరే కానీ..వైసీపా కొణతాల బాబోరిని ఎందుకు కలిశారు..?
గంటాకు పట్టు దొరికేనా.. !!
గాజువాకలో పవన్ కోసం....?
ఆ ఇద్దరికీ షాక్ ...!!
దూకుడు మీదున్న జగన్...!!
ఆ కోట బద్దలు కొడతారా..!!
కేటీయార్ అలా అనేశాడేంటబ్బా...!!
కులపిచ్చి లేని పాలన అందిస్తా...!!
జగన్ లిస్ట్ అదిరింది... సమతూకం పాటించిన అధినేత...!!
జగన్  మహిళా సెంటిమెంట్  !!
వైసీపీ విజయనగరం జాబితా...!
వైసీపీ శ్రీకాకుళం జాబితా...!!
వైసీపీ విశాఖ లిస్ట్ ఇదే...!!
 విశాఖను వీడనంటున్న మాజీ పోలీసాయన...!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.