Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Mar 21, 2019 | Last Updated 4:37 am IST

Menu &Sections

Search

మధ్యప్రదేశ్, మిజోరం ప్రారంభమైన పోలింగ్!

మధ్యప్రదేశ్, మిజోరం ప్రారంభమైన పోలింగ్!
మధ్యప్రదేశ్, మిజోరం ప్రారంభమైన పోలింగ్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మధ్యప్రదేశ్‌, మిజోరంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను అధికారులు నిన్న రాత్రి వరకు  పూర్తి చేశారు. వచ్చే సంవత్సరం జరిగే సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్ గా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కీలకమైన మధ్యప్రదేశ్ తో పాటు మిజోరం పోలింగ్ ఈ ఉదయం ప్రశాంతంగా ప్రారంభమైంది.  మధ్యప్రదేశ్‌లోని 230 అసెంబ్లీ స్థానాలకు, మిజోరంలోని 40 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. 

mizoram-elections-madhya-pradesh-elections-5-state

మద్యప్రదేశ్ :
మధ్యప్రదేశ్‌లోని 230 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య హోరాహోరీ పోరు కొనసాగనుండగా.. 2,907 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బీజేపీ 230 స్థానాల్లో, కాంగ్రెస్ 229 స్థానాల్లో తన అభ్యర్థుల్ని బరిలో దింపాయి. మధ్యప్రదేశ్‌లో 227 నియోజకవర్గాల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు వరకు ఓటింగ్ జరగనుంది.  మధ్యప్రదేశ్‌ ఎన్నికల కోసం 1.84 మంది భద్రతా సిబ్బందిని రంగంలోకి దింపారు. 3లక్షల మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికలు విధులు నిర్వహిస్తున్నారు. బాలాఘాట్ జిల్లాలోని నక్సల్స్ ప్రభావిత నియోజకవర్గాలు లాంజి, పరస్వాడా, బైహార్‌లో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఓటింగ్ జరుగుతుంది.  

mizoram-elections-madhya-pradesh-elections-5-state

మిజోరాం :
40 సీట్లున్న మిజోరం అసెంబ్లీకి 209 మంది అభ్యర్థులు పోటీచేస్తున్నారు. వీరిలో 15 మంది మహిళలు ఉన్నారు. మిజోరంలో 209 మంది గెలుపు ఓటములను ఓటర్లు నేడు ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. మిజోరంలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. ఎన్నికల నేపథ్యంలో 11వేల మంది భద్రతా సిబ్బంది రాష్ట్రంలో మోహరించారు. బంగ్లాదేశ్, మయన్మార్ అంతర్జాతీయ సరిహద్దులను మూసివేశారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇప్పుడిప్పుడే పోలింగ్ బూత్ ల వద్దకు చేరుకుంటున్నారు.


mizoram-elections-madhya-pradesh-elections-5-state
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కాంగ్రెస్ కి మరో షాక్!
కార్తికేయ ‘హిప్పీ’టీజర్ రిలీజ్!
పవన్‌ ఏమన్నా పద్దతా ఇదీ ?
చంద్రబాబు శవరాజకీయాలు మానుకోవాలి : వైఎస్ సునీత
రాజ్ తరుణ్ సరసన మేఘా ఆకాశ్ !
నర్సాపురం నుంచి మెగాబ్రర్!
గుడివాడను రాజన్న మయం చేసేసిన కొడాలి నాని : చంద్రబాబు కలలు కల్లలేనా ?
‘చిత్రలహరి’నుండి లిరికల్ సాంగ్ విడుదల!
కారు డ్రైవర్ కోసం..ఆలియాభట్ ఏంచేసిందో తెలుసా!
టీడీపీకి షాక్‌...వర్మ పంతం నెగ్గించుకున్నాడే!
మంచి మనసు చాటుకున్న మంచు మనోజ్!
శివ పూజ విశేషం.. ఒక ప్రాచీన పుస్తకంలో..!
‘పీఎమ్ నరేంద్ర మోదీ’ ముందుగానే వచ్చేస్తున్నారు!
బ్రాహ్మణ పక్షపాతి వైఎస్ జగన్!
ప్రముఖ నటుడు కన్నమూత!
జనసేన తరిమేసిన గేదెకి వైసీపీ గడ్డి పెడుతుందా?
అప్పుడే నటనకు గుడ్ బాయ్ చెబుతా : అమీర్ ఖాన్
నిజామాబాద్ ఎంపి కవిత స్థానానికి వెయ్యిమంది నామినేషన్లు?
అసదుద్దీన్ ఓవైసీ మళ్లీ తన మార్క్ చూపించాడుగా?
ఫోటో ఫీచర్ : కోడి కత్తి చౌదరి గారూ-బాబోరూ!
అందమైన ప్రదేశాల్లో శరవేగంగా ‘అసలేం జరిగింది’
తెలుగు రాష్ట్రాల్లో రిలీజైన నోటిఫికేషన్...ఇక నామినేషన్లు షురూ!
జగన్ మాట ఇచ్చాడు..నెరవేర్చాడు!
వైఎస్‌ వివేకానందరెడ్డి అంత్యక్రియలు పూర్తి!
సెట్స్ పైకి వెళ్లనున్న ‘సైలెన్స్’!
రకూల్ పరిస్థితి ఏంటీ ఇలా..!
రవితేజ కొత్త అవతారం!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.

NOT TO BE MISSED