Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sat, Dec 15, 2018 | Last Updated 6:45 pm IST

Menu &Sections

Search

రాహుల్ గాంధి తన తండ్రి గోత్రం చెప్పి ఉంటే బాగుండేది - అదీ సాంప్రదాయం

రాహుల్ గాంధి తన తండ్రి గోత్రం చెప్పి ఉంటే బాగుండేది - అదీ సాంప్రదాయం
రాహుల్ గాంధి తన తండ్రి గోత్రం చెప్పి ఉంటే బాగుండేది - అదీ సాంప్రదాయం
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సృష్టికర్త బ్రహ్మ. అలాంటి బ్రహ్మ దేవుని దేవాలయాలు దేశ వ్యాప్తంగా రెండు లేదా మూడు మాత్రమే ఉన్నాయి. రాజస్థాన్లోని పుష్కర్ లో ఈ జగత్పిత దేవాలయం మాత్రం దేశ వ్యాప్త ప్రాచుర్యం సంతరించుకుంది. అయితే రాజస్థాన్ శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ ప్రసిద్ధ పుష్కర్‌ లోని బ్రహ్మదేవుని దేవాలయాన్ని సందర్శించి నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ "తన గోత్రానికి బదులు తన నానమ్మ తండ్రి అయిన జవహర్‌ లాల్‌ నెహ్రూ గోత్రం" చెప్పారని అన్నారు.
national-news-rahul-gandhi,-a-kasmiri-brahmin-gotr
రాజస్తాన్‌ ముఖ్యమంత్రి శ్రీమతి వసుంధర రాజే సింధియా, కాంగ్రెస్‌ పార్టీ రాహుల్‌ గాంధీ లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధించారు. మంగళవారం జరిగిన ర్యాలీలో శ్రీమతి వసుంధర రాజే మాట్లాడుతూ ‘రాహుల్‌ తన గోత్రం ఏంటో చెప్పలేదు.  ఆయన పేర్కొన్నది ఆయన నానమ్మ తండ్రి జవహర్లాల్ నెహ్రూ గోత్రం. పూజ సందర్భంగా రాహుల్‌ గాంధి చెప్పవలసింది తన తండ్రి రాజీవ్‌ గాంధీ, తాత ఫిరోజ్‌ గాంధీల గోత్రాన్ని చెప్పి ఉండాలి. కానీ ఆయన ఎందుకనో అలా చేయలేదు’  అని వసుంధరా రాజే సింధియా వ్యాఖ్యానించారు.

national-news-rahul-gandhi,-a-kasmiri-brahmin-gotr
రాహుల్ గాంధి తన తండ్రి రాజీవ్ గాంధి, ఆయన తండ్రి ఫెరోజ్ గాంధి గోత్రం చెప్పి ఉంటే భారతీయ హైందవ సాంప్రదాయాన్ని అనుసరించినట్లుండేది. కాగా ఈ పుష్కర్‌ ఆలయంలో రాహుల్‌ తన గోత్రం "దత్తాత్రేయ" అని, తాను కశ్మీరీ బ్రాహ్మణుడనని అని తెలిపినట్లు ఆ పూజాధికాలు నిర్వహించిన పూజారి వెల్లడించిన విషయం తెలిసిందే.

national-news-rahul-gandhi,-a-kasmiri-brahmin-gotr

national-news-rahul-gandhi,-a-kasmiri-brahmin-gotr
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కులగజ్జి తీవ్రస్థాయికి చేరటానికి ఏపి అధినేత నిర్వాకమే కారణం: పోసాని కృష్ణ మురళి
జగన్ పై హత్యాయత్నం కేసులో కెంద్రం సమర్పించిన సీల్డ్ కవర్ నివేదికపై హైకోర్ట్ అసంతృప్తి
రాఫెల్ విషయంలో 36 పిటిషన్లను సుప్రీం ఏకంగా కొట్టివేత - రాహుల్ నోటికి తాళం పడ్డట్టేనా?
టుడే స్పెషల్: రాహుల్ చెంప చెళ్ళుమనిపించి - కాంగ్రెస్ కొంప కూల్చిన - రాఫెల్ డీల్ పై సుప్రీం తీర్పు
చంద్రబాబు సెల్ఫ్ డబ్బా! తారస్థాయికి చేరుతున్న కామెడీ! ఇక అసహ్యమే! జుగుప్సే!
ఇంత తెలివితక్కువ నిర్ణయం తీసుకున్న రాహుల్ గాంధి సువిశాల భారతానికి నేతృత్వం వహించగలరా?
ఏపి హైకోర్టు తీర్పు టీటీడీకి చావు దెబ్బైతే - టిడిపికి మరణ మృదంగమా?
₹ 400 కోట్లతో నీరుకొండపై ఎన్టీఆర్ విగ్రహం - జనాల్లో తీవ్ర వ్యతిరెఖత టిడిపికి షాక్!
జూనియర్ ఎన్టీఆర్ అంటే నాకెంతో పిచ్చి! మాడ్ అయిపోతా! - గ్రేట్ గ్లామరస్ యాక్ట్రెస్
"టీఆరెస్ ఉనికే ఉండదు!" కేసీఆర్ తో సోనియా.....చాలెంజ్!
కేసీఆర్ కు ఆయన కుటుంబమే బలం బలహీనత కూడా!
గెలుపు రాష్ట్రాన్ని దోచుకోవటానికి లైసన్స్ కాదు! కేసీఆర్ కు ఫైర్ బ్రాండ్ రేవంత్ హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్ పై తెలంగాణా ప్రభావం?  ఆంధ్రలో ముందస్తు ఎన్నికలు వస్తాయా?
స్నేహం చేసి శీలం కోల్పోయిన కాంగ్రెస్ - టిడిపి పతనం సంపూర్ణం
తెలంగాణ ఎన్నికల బరిలో చంద్రబాబు ఓటమి పాలైతే - ఆంధ్రప్రదేశ్ లో టిడిపికి ఉరే!
సైబరాబాద్ నిర్మాణ ఘనత పివి నరసింహారావుది మాత్రమే!  చంద్రబాబుది మాత్రం కాదు!
మీడియా సంస్థకు లీగల్ నోటీసులు ఇస్తామని తెలంగాణా ఎన్నికల అధికారి బెదిరింపు?
ఏడిటోరియల్: ఇందరిలో కీలకంగా చక్రం తిప్పేదెవరు?  అయినా చక్రం తిప్పేదేముంది?
తెలంగాణాలో గల్లంతైన ఓట్లు 27 లక్షలు?
కార్ కు సై - కైట్ కి నై - రేపెల్లుండి తెలంగాణాలో అనూహ్యమైన మార్పులు
విజయ మాల్యా కు ఎదురు దెబ్బ - భారత్ కు అప్పగించాలని బ్రిటీష్ న్యాయస్థానం ఆదేశాలు
About the author