Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Mar 20, 2019 | Last Updated 6:39 am IST

Menu &Sections

Search

5 వ తేదీ అన్ని సర్వేలు బయట పెడుతా ... లగటపాటి ...!

5 వ తేదీ అన్ని సర్వేలు బయట పెడుతా ... లగటపాటి ...!
5 వ తేదీ అన్ని సర్వేలు బయట పెడుతా ... లగటపాటి ...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

లగటి పాటి సర్వేలకు ఆంధ్ర ప్రదేశ్ అలాగే తెలంగాణ లో మంచి గిరాకీ , నమ్మకం ఉందని చెప్పొచ్చు . అయితే లగటపాటి సర్వే ల గురించి వాటి క్రెడిబిలిటీ గురించి ఆసక్తి కరమైన వ్యాఖ్యలు చేసినాడు. అయితే అతను ఇంకా ఏమన్నాడంటే , చాలా మంది ఎక్కువ మంది అభిప్రాయం తీసుకుంటే సర్వే సరిగ్గా వస్తుందని అనుకుంటూ ఉంటారు. కానీ అది తప్పు. సర్వే శాంపిల్ పెద్దదా చిన్నదా అన్నది ప్రధానం కాదు. మనం సర్వే కోసం ఎంచుకునే మనుషులు ఎవరన్నది అత్యంత కీకలం. ఒక ఐదు నియోజకవర్గాల్లో 50 మందిని అడిగి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితమేంటో చెప్పేయొచ్చు. ఆ 50 మందిని ఎన్నుకోవడంలోనే సర్వే సక్సెస్ ఆధారపడి ఉంటుంది.

lagati-pati-rajgopal-reddy-surevy

ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పలేం కానీ.. ఎవరు గెలుస్తారో మాత్రం చెప్పేయొచ్చు. నేరుగా వ్యక్తులతో మాట్లాడి చేసే సర్వేలకే క్రెడిబిలిటీ ఉంటుంది. సెల్ ఫోన్ లతో చేసే సర్వేలు సరైన ఫలితాలు రావు. ఇటీవలే మా టీం కర్ణాటకలో సెల్ ఫోన్ సర్వేతో పాటు ఫీల్డ్ సర్వే కూడా చేపట్టింది. ఆంధ్రప్రదేశ్-తెలంగాణల్లో కూడా అలానే చేశాం. ఐతే రెంటి ఫలితాలూ భిన్నంగా ఉన్నాయి. కాబట్టి ఫోన్ సర్వే అనేది బోగస్ అని చెప్పొచ్చు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే.. ఓటర్లలో సైలెంట్ ఓటర్లు.. వోకల్ ఓటర్లు అని రెండు రకాలు ఉంటారు. సైలెంట్ ఓటర్ల నాడి పట్టుకోవడం చాలా కష్టం. వాళ్ల వల్లే గత పర్యాయం తెలుగుదేశం గెలిచింది.


lagati-pati-rajgopal-reddy-surevy

వోకల్ ఓటర్ల అభిప్రాయాల్ని బట్టి అందరూ గత ఎన్నికలు హోరాహోరీగా సాగుతాయనుకున్నారు. కానీ ఫలితాన్ని నిర్దేశించింది సైలెంట్ ఓటర్లు. వీరి మనోగతం మారుతూ ఉంటుంది. వాళ్లు న్యూస్ ఛానెళ్లు చూడరు. వారి నాడి పట్టుకోవడం కష్టం. వారి పల్స్ పట్టుకోవడం సర్వేకు కీలకం. ఎన్నికలకు 10-15 రోజుల ముందు చేసే సర్వేలు కచ్చితంగా ఉంటే పబ్లిక్ పల్స్ ఎలా ఉందనేది తెలుస్తుంది’’ అని లగడపాటి అన్నాడు. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న నాలుగు రాష్ట్రాల ఫలితాలకు సంబంధించి డిసెంబర్ 5 లోపు సర్వే ఫలితాలు తన వద్ద రెడీగా ఉంటాయని.. పోలింగ్ అయ్యాక వాటిని బయటపెడతానని ఆయన చెప్పారు.

lagati-pati-rajgopal-reddy-surevy
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జగన్ కోసం కదిలి వస్తున్న కుటుంబం ... ఆసక్తి కరంగా మారిన రాజకీయం ..!
నాకు చాలా మందితో సంభందాలు ఉన్నాయి .. లక్ష్మి రాయ్ సంచలన  వ్యాఖ్యలు ..!
సర్వే రిపోర్ట్ : జగన్ మీద విరుచుకుపడే ఆదినారాయణరెడ్డి పరిస్థితి ఏంటి ..?
అరే నాగబాబుకు అతను రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడంటా ..!
ఇలా అయితే మహర్షి పరిస్థితి ఏంటి ..?
బాలయ్య ఎక్కడ ప్రచారంలో కనిపించడం లేదు .. అస్సలు కారణం ఇదేనా ..!
సర్వే రిపోర్ట్ : కావలి నియోజకవర్గం ఎవరిదీ ..!
బిగ్ న్యూస్ : గాజువాక నుంచి పవన్ పోటీ ... ఆ నియోజకవర్గమే ఎందుకంటే ..!
సర్వేలన్నీ వైసీపీదే విజయం .. టీడీపీ నాయకులూ జంప్ .. చంద్రబాబు ఏం చేయబోతున్నాడు ..!
ఈ దెబ్బతో లోకేష్ మటాష్ .. ఇదేం స్పీచ్ రా బాబు ఒకటే నవ్వులు ..!
 కర్నూల్ జిల్లాలో టీడీపీ పరిస్థితి ఏంటి ... ఇంకా టిక్కెట్ల లొల్లి శాపంగా మారనున్నదా ..!
అందుకు ఎన్టీఆర్ ఒప్పుకోలేదు ..!
నెల్లూరులో పదికి పదే మావే : చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు ..!
టీడీపీలో సంచలనం రేపబోతున్న జేసి రాజీనామా ..?
సర్వే రిపోర్ట్ : అత్యంత ఖరీదైన నియోజకవర్గం ... నెల్లూరు అర్బన్ ఎవరిది ..!
మంగళగిరిలో నారా లోకేష్ పరిస్థితి ఏందీ ... గెలుస్తాడా .. గెలవలేడా ..!
మంగళగిరిలో నారా లోకేష్ పరిస్థితి ఏందీ ... గెలుస్తాడా .. గెలవలేడా ..!
మంగళగిరిలో ప్రచారం మొదలుపెట్టిన లోకేష్ .. అప్పుడే దొరికిపోయాడు ..!
వైసీపీ ఎంపీల జాబితాలో .. జగన్ తీసుకున్న రెండు అతి పెద్ద సంచలన నిర్ణయాలు ..!
అనంతపురంలో వైస్సార్సీపీ పరిస్థితి ఏంటి .. ఎన్ని సీట్లు గెలవబోతుంది ..!
సర్వే రిపోర్ట్ : జిల్లాల వారిగా ఏ పార్టీకెన్ని సీట్లు ..!
దేశంలోనే అతి పెద్ద సర్వే : వైస్సార్సీపీ సునామీ లాంటి విజయం ... మీ కోసం ..!
వైసీపీలోకి బుట్టా రేణుక ... లోకేష్ పరువు గంగలో ..!
  బ్రేకింగ్ : వైసీపీ ఎంపీల జాబితా విడుదల .. ఎన్నో సంచలన నిర్ణయాలు ..!
బుట్టారేణుకను జగన్ ఇక క్షమించడు ... పార్టీలోకి వచ్చిన టిక్కెట్ ఇవ్వడు ..!
టీడీపీ ఎంపీల లిస్ట్ ఇదే ..!
నెల్లూరులో టీడీపీ ఖాళీ ... ఇక ఆ పార్టీని రక్షించే నాధుడే లేడు..!
నెల్లూరు సర్వే : నెల్లూరు ఎంపీ పరిస్థితి ఏంటి ..  ఎవరు గెలవబోతున్నారు ..!
సంచలనం రేపుతోన్న అనంతపురం రాజకీయాలు .. బాబుకు చుక్కలు చూపిస్తున్న జేసి ..!
యువరాజ్ వచ్చేశాడు ... ఐపీఎల్ కోసం ..!
డైసీ ఎడ్గర్ జోన్స్ ను బెంబేలెత్తించిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ .. దెబ్బకు ట్విట్టర్ క్లోజ్ ..!
లక్ష్మీస్ ఎన్టీఆర్ పిర్యాదు పై ఎలక్షన్ కమిషన్ స్పందన చూశారా ..!
వైస్ వివేకా హత్య .. చెత్త వాదనను తెరపైకి తీసుకొచ్చిన ఆదినారాయణ రెడ్డి ..!
ఎడిటోరియల్ : తిరుగుబాటునే ఆయుధంగా చేసుకొని ఎదిగిన జగన్ ... ది రైజింగ్ లీడర్ ..!
ఎడిటోరియల్ : తిరుగుబాటునే ఆయుధంగా చేసుకొని ఎదిగిన జగన్ ... ది రైజింగ్ లీడర్ ..!
#RRR 400 కోట్లు .. అస్సలు మ్యాటర్ ఏంటి ..?