Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Thu, Dec 13, 2018 | Last Updated 10:13 am IST

Menu &Sections

Search

విడాకుల విషయంలో మనసు మార్చుకున్నాడు!

విడాకుల విషయంలో మనసు మార్చుకున్నాడు!
విడాకుల విషయంలో మనసు మార్చుకున్నాడు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఆర్జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ కుమారుడు, బిహార్‌ మాజీ మంత్రి తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ విడాకులు కావాలంటూ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.  ఆ విషయంలో కుటుంబ సభ్యులతో గొడవ పడి ఇంటి నుంచి వెళ్లిపోవడం..హోటల్ నుంచి అకస్మాత్తుగా మాయం కావడం ఇలా ఎన్నో డ్రామాలు నడిచాయి. బిహార్ మాజీ ముఖ్యమంత్రి డగోరా ప్రసాద్ రాయ్ మనమరాలు, ఆర్జేడీ ఎమ్మెల్యే చంద్రికా రాయ్ కుమార్తె అయిన ఐశ్వర్య రాయ్‌ని తేజ్ ప్రతాప్ యాదవ్ ఆరు నెలల క్రితం వివాహం చేసుకున్నారు.
laalu-prasad-yadav-son-tejpratap-yadav-divorce-bih
తాను భార్యతో అడ్జస్ట్ కాలేకపోతున్నానని, విడాకులు కావాలంటూ ఈ నెల తొలి వారంలో తేజ్ ప్రతాప్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.  ఈ విషయంలో తన కుటుంబ సభ్యులు తనకు మద్దతు ఇవ్వడం లేదని అలిగి వెళ్లిపోయాడు.  అప్పటి నుంచి ఇంటి ముఖం చూడని తేజ్ ప్రతాప్, వారణాసి, హరిద్వార్ లో ఉన్నారు.  తాజాగా తన భార్య ఐశ్వర్యా రాయ్ కు విడాకులు ఇవ్వాలన్న ఆలోచనన విరమించుకున్నారు. పాట్నా ఫ్యామిలీ కోర్టులో ఇటీవల దాఖలు చేసిన విడాకుల పిటిషన్ ను ఈరోజు ఉపసంహరించుకున్నారు.

laalu-prasad-yadav-son-tejpratap-yadav-divorce-bih
ఈ సందర్భంగా  ఓ కవితను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.  ‘ఒకసారి ప్రేమ ముక్కలైతే అది అతుక్కోదు. దాన్ని మళ్లీ కలపాలని ప్రయత్నించడం వృధా’ అనే భావం వచ్చేలా ఉన్న కవితను పోస్ట్ చేశారు. కాగా, అయితే 2019 ఎన్నికల నేపథ్యంలోనే తేజ్‌ ప్రతాప్‌ తన విడాకుల విషయంలో వెనక్కు తగ్గినట్లు సమాచారం.  రానున్న లోక్‌సభ ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకోడం కోసం ఆర్జేడీ ఇతర పార్టీలతో కలిసి కూటమిని ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ సమయంలో విడాకుల ఎపిసోడ్ పెద్ద ఎఫెక్ట్ కావొచ్చాని అందరూ భావించిన నేపథ్యంలో తేజ్ ప్రతాప్ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తుంది. laalu-prasad-yadav-son-tejpratap-yadav-divorce-bih
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
భారీ బడ్జెట్ తో రానా  'హిరణ్యకశిప'!
రిలీజ్ కి ముందే 'ఒడియన్' రికార్డుల జోరు!
అనుష్క షాకింగ్ నిర్ణయం?!
ధనుష్ ‘మారి 2’తెలుగు ట్రైలర్ రిలీజ్!
రజినీ పుట్టినరోజు కానుకగా ‘పెట్టా’టీజర్!
చిరు సరసన రెండోసారి ఛాన్స్ కొట్టేసిన నయన్?!
బిజీ షెడ్యూల్స్ తో ‘అర్జున్ రెడ్డి’ కమెడియన్!
శోభన్ బాబు మాట అంటె వెనక్కి తగ్గరు : ముళీమోహన్
కోమటిరెడ్డి, డీకే అరుణ, షబ్బీర్ అలీ, రేవంత్ లకు ఘోర పరాజయం!
నేను బాగానే ఉన్నా..పుకార్లు నమ్మకండి!
తెలంగాణ ఎన్నికల్లో హరీష్ రావు కొత్త రికార్డు!
‘పీవీ సింధు’బ‌యోపిక్ లో పుల్లెల గోపీచంద్ పాత్ర‌లో సోనూసూద్!
జగిత్యాలలో జీవన్ రెడ్డి దారుణమైన ఓటమి..టీఆర్ఎస్ నేత సంజయ్ గెలుపు!
బన్నీ కోసం త్రివిక్రమ్ స్క్రిప్ట్ రెడీ!
తెలంగాణ ఎలక్షన్స్ 2018: అక్బరుద్దీన్ గెలుపుతో ఎంఐఎం కార్యకర్తలు సంబురాలు
దుమ్మురేపుతూ..దూసుకెళ్తున్న కారు!
‘భారతీయుడు 2’కి అంతా సిద్దం!
శాడిస్టు భర్త అరాచకం.. భార్యతో ఏకాంతంగా గడిపిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్!
హర్రర్..థ్రిల్లర్ నేపథ్యంలో హన్సిక ‘మహా’!
‘ఎన్టీఆర్’బయోపిక్ నుంచి సెకండ్ సింగిల్ రాబోతుంది!
ఎవరు గెలిచినా అదే సెంటిమెంట్..ఫాలో అవుతారా!
జక్కన్న ఆ కన్నడ హీరోని తెగ పొగిడేశారు..!
నాపై లైంగిక వేధింపులు జరిగాయి..షకీలా సంచలన వ్యాఖ్యలు
ముదురుతున్న యాంకర్ రష్మీ ‘ఫ్లెక్సీ’వివాదం!
 ప్రియుడితో బుక్ అయిన ‘సాహూ’హీరోయిన్!
సస్పెన్స్ .. యాక్షన్ గా వస్తున్న మోహన్ లాల్ ‘ఒడియాన్’!
మార్వెల్ ‘అవెంజర్స్-4: ఎండ్ గేమ్’ట్రైలర్ రిలీజ్!
కూతురిపై సినీ నటుడి ఫిర్యాదు..అరెస్ట్?!
ఇప్పుడే రాజకీయాల్లోకి రావడం లేదు..అవన్నీ పుకార్లు : మాధురీ దీక్షిత్
నా అనుమతి లేకుండా ఫ్లెక్సీలో ఫోటో పెట్టారు..వెంటనే తొలగించండి : యాంకర్ రష్మీ సీరియస్
నెటిజన్ కి షాక్ ఇచ్చిన రామ్!
‘ఆర్ఆర్ఆర్ ’లో సీతగా కీర్తి సురేష్!