Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Apr 21, 2019 | Last Updated 12:12 pm IST

Menu &Sections

Search

నా హత్యకు కుట్ర పన్నుతున్నారు : రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్య

నా హత్యకు కుట్ర పన్నుతున్నారు : రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్య
నా హత్యకు కుట్ర పన్నుతున్నారు : రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్య
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా పార్టీ నేతలు ఒకరిపై ఒకరు దూషించుకోవడం..ఘాటు వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది.  ముఖ్యంగా తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ మహాకూటమి మద్య హోరా హోరి యుద్దమే నడుస్తుంది.  తాజాగా కేసీఆర్ ప్రభుత్వం తనను చంపాలని చూస్తోందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కొడంగల్ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఈ మద్య కొడంగల్ లో ఐటి సోదాల్లో తన ప్రత్యర్థి బంధువు ఇంట డబ్బు బయటపడిన విషయం తెలిసిందే. 
telangana-elections-trs-kcr-mahakutami-revant-redd
ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..తనను ఓడించేందుకు కేసీఆర్ అండ్ గ్యాంగ్ భారీ పథకం రచించిందని..డబ్బు పంపిణి చేసి ఓటర్లను ప్రలోభ పెట్టాలని చూస్తుందని అన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఎన్నిరకాలుగా చెరబట్టాలో అన్ని రకాలుగా చెరబట్టారన్నారు. నియమ నిబంధనలకు విరుద్ధంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.  ఇదిలా ఉంటే..మొన్న కొడంగల్ టీఆర్ఎస్ అభ్యర్థి నివాసంలో  ఇన్  కం టాక్స్ అధికారులు దాడులు చేశారు. దాడుల అనంతరం నివేదికను రహస్యంగా ఎన్నికల ప్రధాన అధికారికి  అందజేసినట్లు తెలిపారు.  కానీ కొన్ని పత్రికలు, ఛానల్స్ మాత్రం రూ.51 లక్ష దొరికినట్లు లీకులు ఇచ్చారని రేవంత్ తెలిపారు. 
telangana-elections-trs-kcr-mahakutami-revant-redd
వాస్తవానికి ఆ డబ్బు కోట్లలో ఉందని..ఈ రహస్యాన్ని కప్పి పుచ్చుతున్నారని అన్నారు. ఇన్ కం ట్యాక్స్ దాడులలో ఒక డైరీ దొరికిందని ఆ డైరీలో ఏయే నేతలను కొనుగోలు చెయ్యాలని ఎంతెంత ఇవ్వాలి అన్నది ఆ డైరీలో పూర్తి వివరాలు ఉన్నట్లు రేవంత్ తెలిపారు.  అంతే కాదు  తనకు భద్రత కల్పించాలని కోర్టు ఆదేశించినా తనకు కల్పించడం లేదన్నారు. కేంద్ర అధికారులు తనకు రక్షణ కల్పించాల్సి ఉన్నా కల్పించడం లేదన్నారు. హోం సెక్రటరీకి కేంద్ర ఎన్నికల అధికారి ఆదేశాలు జారీ చేసిన రక్షణ కల్పించడం లేదన్నారు. 

తన హత్యకు కుట్ర పన్నుతున్నారని.. గతంలో గద్దర్ మాదిరిగానే తనపై కూడా దాడి జరగొచ్చన్నారు. ఇందుకు సంబంధించి తన వద్ద పూర్తి సమాచారం ఉందన్నారు. మఫ్టీలో ఉన్న పోలీసులే తనపై దాడికి పాల్పడినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదన్నారు. తాను హైదరాబాద్ నుంచి తన నియోజకవర్గం వెళ్తున్నానని మధ్యలో తనపై దాడి జరిగొచ్చని ప్రజలంతా గమనించాలని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ రేవత్ కోరారు. 


telangana-elections-trs-kcr-mahakutami-revant-redd
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
సీఎం రమేష్ మేనళ్లుడు..ఆత్మహత్య..కారణం అదేనా!
జెర్సీని ఆదరించిన అందరికీ ధన్యవాదాలు : గౌతమ్ తిన్నూరి
తెలంగాణలో మొదలైన్న ఎన్నికల హడావుడి!
విశాఖలో డ్రగ్స్..మూలాలు అక్కడ నుంచే..!
ఆసక్తి రేపుతున్న ‘బ్రోచేవారెవరురా’టీజర్!
అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు..పాండ్యా, కేఎల్ రాహుల్ రూ. 20 లక్షలు జరిమానా..!
కిక్కుమీద ఉన్నాడా? వర్మ తాటతీస్తా అంటూ...!
వర్మ ‘కేసీఆర్ టైగర్’పాత్రలు!
దటీజ్ మహేష్!
బాబోరు ఆంధ్రా శ్రీరామచంద్రుడట : ఏంటో వెర్రి వెయ్యంతలు ?
నానీ నీ యాక్టింగ్ సూపర్ : ఎన్టీఆర్
రాష్ట్ర ప్రజల విశ్వాసం బాబు కోల్పోయాడు : బోత్స
రోడ్డు ప్రమాదంలో మురళీమోహన్ కోడలికి తీవ్ర గాయాలు!
ఫ్యామిలీతో అలీ..జాలీ జాలీగా..
 కేశినేని, బుద్దా, బోండాలకు ఏపి హైకోర్టు షాక్!
మహేష్ మూవీలో బండ్ల!
కాంచన 3 హిట్టా..ఫట్టా..!
హార్థిక్ పటేల్ చెంప ఛెల్లుమనిపించాడు!
మహేష్ బాబుకి  అప్పుడు తండ్రి..ఇప్పుడు విలన్!
మళ్లీ తెరపైకి కలర్స్ స్వాతి!
కుల దైవాన్ని ఎందుకు మీరు మరచి పోతున్నారు? అలా చేయడం శ్రేయస్కరం కాదు.
నటుడు మురళీ మోహన్ కి మాతృవియోగం!
ఖర్మ : చెప్పుతో కొట్టించే దగ్గరకొచ్చింది మన భారతీయ సంస్కారం?
ఇప్పటికీ అందాల ఆరబోత!
హాట్ లుక్ తో నిధి అగర్వాల్!
మీ పిచ్చి తగలెయ్యా..ఆ పోస్టర్ పై నెటిజన్లు ఫైర్!
40 ఏళ్ల ఇండస్ట్రీ బోబోరికి ఎన్నికల కమీషన్ పాఠాలు?
2 వేల కోట్లు : ఇదీ నయీం ఆస్తుల లెక్క?
డాడీ..! నువు దొంగ..తప్పలేదు కన్నా?!
రెండో విడత పోలింగ్..ఓటేసిన ముఖ్యమంత్రులు, సినీస్టార్లు!
రేపు 12 రాష్ట్రాలు 96 స్ధానాల్లో ఎన్నికలు..ఉత్కంఠతో నేతలు!
జెర్సీ...టాలీవుడ్ టాక్ ఎట్టా ఉందంటే!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.