Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Tue, Dec 18, 2018 | Last Updated 11:35 pm IST

Menu &Sections

Search

రాజస్థాన్ కాంగ్రెస్‌ నేతకు ఘోర అవమానం!

రాజస్థాన్ కాంగ్రెస్‌ నేతకు ఘోర అవమానం!
రాజస్థాన్ కాంగ్రెస్‌ నేతకు ఘోర అవమానం!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
భారత దేశంలో ఎక్కడ చూసినా ఎన్నికల హడావుడే కనిపిస్తుంది. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే మద్య ప్రదేశ్, మిజోరాం, ఛత్తీస్ గఢ్ లో ఎన్నికలు జరిగాయి.  ప్రస్తుతం తెలంగాణ, రాజస్థాన్ లో ఎన్నికలు వచ్చే నెలలో జరగబోతున్నాయి.  తెలంగాణలో ఇప్పటికే ఎన్నికల ప్రచారం జోరుగా నడుస్తుంది.  ఇక్కడ అన్ని పార్టీల అధినేతలు రంగంలోకి దిగి ముమ్మర ప్రచారం కొనసాగిస్తున్నారు.  తాజాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజస్ఘాన్ ,  దుంగార్పూర్ జిల్లాలోని ఒక కాంగ్రెస్ నాయకుడు తన మోకాళ్లపై నిలబెట్టి ముక్కు నేలకు రాయించిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
election-period-strange-incident-congress-leader-r
రాజస్థాన్ కాంగ్రెస్‌ నేత భగవతి లాల్ కు ఈ ఘోర అవమానం ఎదురైంది. కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా భావిస్తున్న సచిన్ పైలట్ సాగ్వారా పట్టణంలో జరిగే ర్యాలీకి బయలుదేరగా, ఆయన్ను కలిసేందుకు భగవతి లాల్ వెళుతుండగా ఈ ఘటన జరిగింది. ఆయన కారు రోడ్డుపై వెళుతూ, బుదరను దాటే ప్రయత్నంలో, కొందరు యువకులపై బురదను వెదజల్లింది. 
election-period-strange-incident-congress-leader-r

కారు డ్రైవర్ వేగంగా కారు నడుపుతున్న సమయంలో బురుద గుంటలోనుంచి వెళ్లాడు..ఆపక్కనే నడుచుకుంటూ వెళ్తున్న నలుగురు యువకులపై బురుద పడటంతో వారు కారును చేజ్ చేసి ఆపారు. చూడకుండా వెళ్లిన కారణంగానే అలా జరిగిందని క్షమాపణలు చెప్పినా వినకుండా, ఆయన్ను మోకాళ్లపై నిలిపి అవమానించారు. ఆపై నేలకు ముక్కును రాయించారు.

ఈ ఘటన మొత్తం వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా,  ఈ ఘటనపై దుగన్‌ పూర్‌ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు దినేష్‌ కుమార్‌ స్పందిస్తూ, ఆ యువకులు పాటీదార్‌ వర్గానికి చెందిన వారని, వారిని అదే వర్గం పెద్దలు పిలిపించి మందలించారని అన్నారు.  వారితో కూడా ముక్కు నేలకు రాయించి క్షమాపణలు చెప్పించారని ఆయన అన్నారు. దీంతో వివాదం సద్దుమణిగిందని అన్నారు. కాగా, ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు వెల్లడించారు.


election-period-strange-incident-congress-leader-r
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జగన్ బర్త్ డే స్పెషల్..‘యాత్ర’ టీజర్!
మద్దెల చెరువు సూరి హత్య కేసులో భానుకిరణ్ కు యావజ్జీవ ఖైదు!
ప్రత్యేక హోదా కోసం ఎంపి శివప్రసాద్ కొత్త వేషం..!
కళ్యాణ్ రామ్ ‘118’టీజర్ రిలీజ్!
వైరల్ అవుతున్న ఎన్టీఆర్ న్యూ లుక్!
‘భారతీయుడు2’కోసం ప్రాచీన విద్యనేర్చుకుంటున్న కాజల్!
తెలంగాణ ప్రజలకు శుభవార్త..ఎయిమ్స్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
రాంచరణ్ 'వినయ విధేయ రామ' సెకండ్ సింగిల్ రిలీజ్!
పెళ్లిని దాచగలం.. గర్భాన్ని దాచగలరా? : అనుష్క శర్మ సీరియస్
తీరాన్ని తాకిన ‘పెథాయ్’ తుపాను..లోతట్టు ప్రాంతాలు జలమయం!
మాస్ హీరో ధనుష్ ఎక్కడా తగ్గడం లేదే!
కేటీఆర్ కు పట్టాభిషేకం...కార్యకర్తల్లో ఆనందాల వెల్లువ!
‘పడి పడి లేచె మనసు’ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా అల్లు అర్జున్!
దర్శకుడు తులసి రామ్‌సే కన్నుమూత!
ఆలియా భట్ డ్యాన్స్ చూస్తే షాక్!
బోనీకపూర్ నిర్మాతగా అజిత్ 59వ మూవీ!
రూ.700 కోట్ల క్లబ్‌లో రజినీ‘2.0’..!
పెళ్లితో ఒక్కటైన శ్వేతాబసు జంట!
నాని సరసన ఐదుగురు హీరోయిన్లు..!
కార్తి మూవీలో హీరోయిన్ లేదట?!