Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Mar 20, 2019 | Last Updated 9:37 pm IST

Menu &Sections

Search

పతనం అంచున పాకిస్థాన్ $ = Rs.144 తో బ్రతుకు గడవటం కష్టం!

పతనం అంచున పాకిస్థాన్ $ = Rs.144 తో బ్రతుకు గడవటం కష్టం!
పతనం అంచున పాకిస్థాన్ $ = Rs.144 తో బ్రతుకు గడవటం కష్టం!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మన పొరుగు దేశం పాకిస్థాన్ పతనం అంచుకూ చేరుతూ ఆర్థిక దివాళ దిశగా పయనిస్తోంది. పాకిస్థాన్ కరెన్సీ రుపీ దారుణంగా పతనమవుతూ ఉండటమే ఇందుకు ఋజువు. నిన్న శుక్రవారం అది మరింతగా పతనమై జీవితకాల కనిష్టాన్ని తాకింది. ఏకంగా ఒక డాలర్ తో పాకిస్తానీ రుపీ మారకపు విలువ Rs.144కు చేరడం విశేషం. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం తమ వంద రోజుల పాలనను సెలబ్రేట్ చేసుకున్న మరుసటి రోజే  పాకిస్థాన్ రూపాయి దారుణంగా పతనమైంది. శుక్రవారం ఒక్క రోజే రూ.10 పతనమైంది.
international-news-national-news-₹144=$-pakistan-i
దేశానికి కొత్త పెట్టుబడులు వస్తున్నాయంటూ వంద రోజుల పాలన సందర్భంగా ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చెప్పినా,  పాకిస్థాన్ కరెన్సీ పతనాన్ని ఆపలేక పోయింది. ఇటీవలే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ — ఐఎంఎఫ్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్ కు మరో షాకిచ్చింది. పాకిస్తాన్ ను ఈ సంక్షోభం నుంచి బయట పడేయానికి ఐఎంఎఫ్ ఇచ్చే బెయిల్-ఔట్ ప్యాకేజీ యే ఇప్పుడు మిగిలియున్న శరణ్యం.
international-news-national-news-₹144=$-pakistan-i

అయితే ఐఎంఎఫ్ మాత్రం ప్యాకేజీ కోసం కఠిన ఆంక్షలను పాకిస్థాన్ ప్రభుత్వానికి విధిస్తోంది. ఇప్పటికే ఐఎంఎఫ్ బృందం పాకిస్థాన్ లో పర్యటిస్తున్నది. పాకిస్థాన్ కావాల్సిన ఆర్ధిక అవసరాల మొత్తం పై అక్కడి ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది.
international-news-national-news-₹144=$-pakistan-i
*పాకిస్థాన్   ప్రజలపై 15 వేల కోట్ల అదనపు పన్నులు విధించడం -

*రూపాయి విలువను మరింత తగ్గించడం -
*ఆర్థిక విధానాన్ని కఠినంగా అమలు చేయడం
*పాకిస్థాన్ కు చైనా అందిస్తున్న ఆర్థిక సాయం వివరాలను పూర్తిగా అందించటం  
జరిగిన తరవాతే బెయిల్-ఔట్ ప్యాకేజీ పై తమ నిర్ణయం ప్రకటిస్తామని ఐఎంఎఫ్ స్పష్టంగా చెప్పింది. దీనికి పాకిస్థాన్ ఇంకా అధికారికంగా స్పందించలేదు.
international-news-national-news-₹144=$-pakistan-i
అయితే ఐఎంఎఫ్ నుండి బెయిల్-అవుట్ ప్యాకేజీ అందుకోవడంలో భాగంగా కావాలనే రూపాయి విలువను తగ్గించినట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ మధ్యే ఐఎంఎఫ్ అధికారులు పాకిస్థాన్ లో పర్యటించిన సందర్భంగా చైనా చేస్తున్న ఆర్థికసాయాన్ని వెల్లడించడంతో పాటు ఇంధన ధరలను పెంచాలని - మరిన్ని పన్నులు విధించాలని,  రూపాయి విలువను తగ్గించుకోవాలన్న షరతులు విధించింది.
international-news-national-news-₹144=$-pakistan-i
ఐఎంఎఫ్ తో ఒప్పందానికి ముందే రూపాయి విలువను తగ్గిస్తారన్న అంచనా ఉన్నట్లు ఎక్స్-చేంజ్ కంపెనీస్ అసోసియేషన్ ఆఫ్ పాకిస్థాన్ అధికారి జాఫర్ పరాచా చెప్పారు. పాకిస్థాన్ మార్కెట్ లో ఒక రకమైన భయం నెలకొన్నదని - అమ్మకాలు వెల్లువెత్తుతు ఉన్నాయని స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ అధికారి ఒకరు వెల్లడించారు.

international-news-national-news-₹144=$-pakistan-i

international-news-national-news-₹144=$-pakistan-i
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఎడిటోరియల్: చంద్రబాబును ఏవరూ ఓడించ లేరు - ఆ ఒక్కటి తప్ప
షాకింగ్ న్యూస్: డికే అరుణ బిజేపిలోకి! కాంగ్రెస్ బుట్ట తెలంగాణా దులిపేస్తుందా!
వివేకా హత్యకు ముందు కుక్క హత్య - అజ్ఞాతవ్యక్తి నుంచి బెదిరింపు మెసేజ్! నిందితులు దొరికినట్లే?
షాకింగ్: పికె సున్నితంగా కొట్తిన దెబ్బ చంద్రబాబు నవనాడులపై తగిలినట్లే? నోటి దూలకు..?
శృంగార దీవిలో ఆంభోది మద్యలో శృంగార రసకేళీ విలాసం
ప్రియాంక గాంధీ వాధ్రా హనుమాన్ ఆలయంలో పూజలు..గంగలో పడవ ప్రయాణం ఎన్నికల జిమ్మిక్స్
మరో ప్రఖ్యాత చానల్ టైమ్స్ నౌ-వీఎంఆర్ సర్వే: ఏపిలో వైసిపి ప్రభంజనం
లోకెష్ కోసం మంగళగిరిలో బలహీన అభ్యర్ధిని నిలిపితే పవన్ కళ్యాన్ చరిత్ర హీనుడుగా మిగలటం గ్యారంటీ
"మేం కాదు చంద్రబాబే మా కింద పనిచేశారు-మేమే సీనియర్లం" వదరు బోతుకు సరైన సమాధానం సంచలనం
పాక్ అణ్వా యుధ కర్మాగారంలో ఏం జరుగుతుంది? అంతా అనుమానాస్పదమే!
రాజకీయాల్లో సామాన్యుడు ప్రజలకు మనోహరుడు పారికర్ కన్నుమూశారు
ఇండో-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత - భారత యుద్దవిమానాల మోహరింపు-మాయమైన పాక్ నౌకాదళం
సర్జికల్ స్ట్రైక్స్-2 తరవాత భారత్-పాక్ మద్య అణుయుద్ధం దాడిని అడ్డుకొన్న అమెరికా!
జనసేన లో సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణ
“మీ భవిష్యత్తు నా బాధ్యత” అనే బాబు మాటలో విశ్వాసం ఏంత? ఇద్దరు మాజీ ఐఏఎస్ అధికారుల అభిప్రాయం
చైనా ముందు భారత్‌ ను కించపరుస్తున్న కాంగ్రెస్ మిత్రపక్షాలు: సినీనటుడు మాధవన్
ఎవడు పడితే వాడు రావడానికి ఇది పశువుల దొడ్డా! కాదు - కాదు: కేసీఆర్ అడ్డా!!
జ‌గ‌న్ పులివెందుల‌కు షిఫ్ట్ సోష‌ల్ మీడియా  ప్రభావమా?
సుధాకర రెడ్డి తో "క్విడ్ ప్రో కో"! చివరి ఘడియ లో వివేకా లేఖ! అనుమానాలకు అంతముందా?
అటు మమతకు ఇటు సోనియాకు ధారుణమైన దెబ్బ కొట్టిన బిజేపి
About the author