Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Apr 25, 2019 | Last Updated 1:43 am IST

Menu &Sections

Search

రేవంత్ రెడ్డికి సెక్యూరిటీ కల్పించండి..హైకోర్ట్ కీల‌క ఆదేశాలు..!!

రేవంత్ రెడ్డికి సెక్యూరిటీ కల్పించండి..హైకోర్ట్ కీల‌క ఆదేశాలు..!!
రేవంత్ రెడ్డికి సెక్యూరిటీ కల్పించండి..హైకోర్ట్ కీల‌క ఆదేశాలు..!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి భద్రత కల్పించాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. రేవంత్ తన భద్రత విషయమై మరోసారి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.  మొన్న కొడంగల్ లో ఐటి దాడులు నిర్వహించగా భారీగా డబ్బు పట్టబడిన విషయం తెలిసిందే.  ఈ సందర్భంగా మహాకూటమి అభ్యర్థి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..తనపై కుట్ర జరుగుతుందని..అందుకోసం అడ్డగోలుగా డబ్బు వినియోగించడానికి ప్రత్యర్థి పార్టీ రెడీగా ఉందని ఆరోపించారు.
telangna-elections-trs-kcr-tcongress-mahakutami-bj
కేంద్ర భద్రతా సిబ్బందితో తనకు సెక్యూరిటీ ఇవ్వమని కేంద్ర ప్రభుత్వం చెప్పినా, ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. త‌న‌కు శ‌త్రువుల నుండి ముప్పు పొంచి ఉంద‌ని, అద‌న‌పు భ‌ద్ర‌తా సిబ్బంది కావాల‌ని గ‌తంలో ఆయ‌న కేంద్ర హోం శాఖ‌కు పెట్టుకున్న విజ్ఞ‌ప్తికి సానుకూల స్పంద‌న వ‌చ్చింది.  తనను చంపి ఆ నేరం మావోలపై నెట్టాలని చూస్తున్నారిన రేవంత్ రెడ్డి ఆరోపించారు.  అయితే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవరించాలని కేంద్రం కోరింది.
telangna-elections-trs-kcr-tcongress-mahakutami-bj
నిజానిజాలు తెలుసుకొని దీనిపై సుదీర్ఘ వాదనల అనంతరం కేంద్రం భద్రత కల్పించాలని పేర్కొంటూ సింగిల్‌ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు.  కేంద్రం అప్పీల్‌ను అంగీకరించిన న్యాయస్థానం.. రేవంత్‌కు భద్రత కల్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే వరకూ 4 ప్లస్‌ 4 భద్రత, ఎస్కార్ట్‌ కల్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. 



telangna-elections-trs-kcr-tcongress-mahakutami-bj
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
దుమ్మురేపుతున్న ‘మహర్షి’'పదరా .. పదరా .. పదరా ..!
మనం మాట్లాడే మాటల గురించి కొన్ని మంచి మాటలు
కౌంటింగ్ విషయంలో జాగ్రత్త :  ఎల్వీ సుబ్రహ్మణ్యం
మహేష్ బాబు ‘మహర్షి’ప్రీ రిలీజ్ డేట్ వచ్చేసింది!
సన్యాసిని కావాలనుకున్నా..ప్రధానినయ్యా : మోదీ విత్ అక్షయ్ కుమార్
చెలరేగిన సూపర్‌ కింగ్స్‌!
చెంబు ఇస్త్రీ - 32 ఏళ్ల జీరో బ్యాలెన్స్ : మోదీ విత్ అక్షయ్ కుమార్
కన్నీరు పెట్టుకున్న సన్నీలియోన్!
ప్రభాస్ చేతుల మీదుగా ‘నువ్వు తోపురా’ట్రైలర్ రిలీజ్!
మా తప్పేం లేదు : గ్లోబరినా సీఈవో రాజు
క్యూ లైన్లో సాధారణ ఓటర్ లా స్టార్ హీరోలు!
‘మజలీ’కలెక్షన్లు భేష్!
ఫ్యామిలీతో జగన్ 'స్విట్జర్లాండ్‌' టూర్!
దర్భార్ షూటింగ్ లో పాల్గొన్న నయన్!
ఢిల్లీకి రాజైనా..తల్లికి కొడుకే!
మీ జీవితంలో చూసుండని చంద్రోదయం: వీడియో
ఏబి వెంకటేశ్వరరావుకి డైరెక్టర్ జనరల్ పోస్టింగ్!
మొత్తానికి ఒప్పుకున్నారు..తప్పుల తడక అని..
నిజంగా ధోని చూసి భయపడ్డాను : వీరాట్ కోహ్లీ
శ్రీలంకలో మరో బాంబు పేలుడు
అప్పుడే పాతిక సంవత్సరాలు గడిచాయి : డైరెక్టర్ శంకర్
ష్లాష్..ఫ్లాష్..ఫ్యాష్ రేవంత్ రెడ్డి అరెస్ట్..పరిస్తితి ఉద్రిక్తత!
ఆ తప్పు చేశాను..అందుకు బాధపడ్డాను : రాయ్ లక్ష్మీ
అధికారుల నిర్లక్ష్యంపై విద్యార్థులు,తల్లిదండ్రుల ఆక్రోశం!.
దూసుకు పోతున్న‘జెర్సీ’కలెక్షన్లు!
గులాబీ గూటికి కాంగ్రెస్ నేతలు..అదే టార్గెట్టా!
మద్యం మత్తులో నటి చిందులు!
ఇంటర్ మంటలు!
ఆసియా ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ తొలి బోణీ..!
రోడ్డు ప్రమాదంలో ‘గబ్బర్ సింగ్’కమెడియన్ కి తీవ్ర గాయాలు!
తృటిలో ప్రాణాలతో బయటపడ్డ నటి రాధిక!
ఏ విద్యార్థికి నష్టం జరగనివ్వం:కేటీఆర్
ఆరని చిచ్చులా కొలంబో..భయంతో వణికిపోతున్న ప్రజలు!
సీఎం రమేష్ మేనళ్లుడు..ఆత్మహత్య..కారణం అదేనా!
జెర్సీని ఆదరించిన అందరికీ ధన్యవాదాలు : గౌతమ్ తిన్నూరి
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.